వల్లరి బాబోయ్ కావురోయిరన్న
సేకరణ - వింజమూరి అనసూయాదేవి గారు
గానం - మానాప్రగడ నరసింహమూర్తి గారు
ఆకాశవాణి - హైదరాబాద్ ప్రసారం
ఇది రేడియోలో వచ్చిన పాట,
దీంట్లో మనకు Flute వినబడుతుంది,
తరువాత రికార్డుగా ఇచ్చిన దాంట్లో Flute వినబడదు
ఇదేపాట ఇదే ట్యూన్ లో, కొద్ది మార్పులతో
కృష్ణ గారి సినిమా “విధివిలాసం” 1970 లో వచ్చింది.
Vallari baboy - Manapragada Narasimha Murthy - Vinjamuri Anasuya Devi - Folk songs
Негізгі бет Музыка వల్లరి బాబోయ్ కావురోయిరన్న - మానాప్రగడ నరసింహమూర్తి గారు - Vallari baboy - M Narasimha Murthy
Пікірлер: 6