అన్ని మనకే తెలుసు అనుకుంటామ్... మనం మాట్లాడుతుంటే ఎదుటివాడు వింటూ ఉంటే ఆనందం.. సబ్జెక్ట్ రావాలంటే మాట్లాడకూడదు. మనకి విలువ పెరగాలి అంటే మనం సబ్జెక్టే మాట్లాడాలి. నిశ్శబ్దంగా వింటే జ్ఞానం పెరుగుతుంది.. జ్ఞానం పెరిగిన వాడికి ఈ సమాజం విలువ నిస్తుంది #trueline #explore #education #emotion
Негізгі бет "వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా "
Пікірлер: 5