GR CREATIONS
Humanity, emotions... My strength,నా పేరు NVS గజపతిరాజు, మాది విశాఖపట్నం, నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తున్నాను,
నటన అంటే నాకిష్టం ఒకప్పుడు నేను స్టేజ్ ఆర్టిస్ట్ ని,
నేను అనే నా ఉనికిని చాటుకోవడం నాకు ఇష్టం,
నాతో నడిచే వాళ్ళ ఆలోచనలను పంచుకుంటూ, శాయశక్తుల నన్ను నేను మీ ముందు ఆవిష్కరించుకుంటాను,
నా అవసరం నాకు రచన నేర్పింది, స్క్రీన్ ప్లే నేర్పింది, దర్శకత్వం నేర్పింది, కెమెరామెన్‌ని చేసింది, నటుడిని చేసింది, కంప్యూటర్ అంటే తెలియని నాకు ముఖ్యంగా ఎడిటింగ్ నేర్పింది.
రామ పాదము తాకి రాయి అహల్యగా మారినట్టు,
బలమైన కోరిక నన్ను తాకి ఇవన్నీ నేర్పింది.
మనిషి జీవన క్రమంలో చివరి దశకు చేరుకుంటున్నాను...
పుట్టిన ప్రతి వానికి ఏదో ఒక రోజు పిలుపు వస్తుంది,
నా పిలుపు వచ్చే రోజు వరకు నాకు అసలు ఖాళీ లేకుండా గడపాలి..
అది కూడా నవ్వుతూ నవ్విస్తూ...
నిరంతరం నేర్చుకోవడం నాకు ఇష్టం,
నన్ను నేను శోధించుకోవడం నాకిష్టం,
నా అనుకున్న వాళ్ళ దగ్గర ఒక్క అడుగు తగ్గి నా బంధాన్ని గెలుచుకోవడం నాకిష్టం.
నా చివరిదశ వరకునాకునచ్చినఈ ఫీల్డ్లోనేనుగడపాలి అనిఅంటే మీ సహకారం నాకుఅందిస్తారనిఆశిస్తున్నా
- 0:39
- 4 сағат бұрын
ఈరోజు సాయంత్రం మా ప్రయత్నాన్ని తప్పకుండా చూడండి#trending #comedy #emotional #comedyfilms #funny
- 3:37
- 12 сағат бұрын
భాషాభిమాని.... తెలుగు భాషలోని చమత్కారం🤣#trending #emotional #virelvideo #funny #emotionel #foryou
- 1:08
- 16 сағат бұрын
"మా ఊర్లో మహా శివుడు"#Rao GopalRao# kaikala Sachin Narayana #trending #emotional #virel...
- 1:32
- 21 сағат бұрын
శ్రీ లింగం, పుల్లింగమ్... తెలుసుకోవలసిన జీవిత సత్యం #trending #comedy #comedyfilms #virelvideo
- 1:05
- 14 күн бұрын
మనం చాలా అదృష్టవంతులం... మనం ఆ పరిస్థితుల్లో లేము.. #trending #emotional #virelvideo #rilations
- 2:25
- 14 күн бұрын
ఒక తండ్రి భావోద్వేగం... ఎవరు రాశారో కానీ 🙏 #trending #emotional #virelvideo #foryou #feelings
- 0:38
- 21 күн бұрын
జస్ట్ కేమిడీగా.... ఫ్రెండ్స్ గోపాల్, సూర్య తో.. మీ గజపతి... #trending #comedy #virelvideo #funny
- 1:30
- 21 күн бұрын
అద్ధం ముందు ప్రతి ఒక్కడి ఫీలింగ్ ఇదే... #trending #comedy #emotional #virelvideo #funny #foryou
- 1:10
- Ай бұрын
వామ్మో ఇదేమి వాన... హైదరబాద్ లో బాదుడే బాధుడు... #trending #virelvideo #foryou #rainyday #heavyrain
- 3:43
- Ай бұрын
వినరా వినరా నీ మనసు గోల వినరా #trending #emotional #virelvideo #foryou #explorepage #motivational
- 2:50
- Ай бұрын
నిరంతరం అనుక్షణం శోధిస్తూ ఉండాలి #trending #emotional #virelvideo #foryou #explore #editing
- 0:40
- Ай бұрын
సంతోషంగా, ఆనందంగా,ఉన్నవాళ్లు ఒక్కరు కూడా కనబడడం లేదు #trending #emotional #virelvideo #foryou
- 2:53
- Ай бұрын
నీ తీపి జ్ఞాపకాలనిడైరీలోబంధించండి#trending #emotional#virelvideo#foryou #inspirational#explorepage
- 5:28
- Ай бұрын
ఒక్కస్నేహితునిసంపాదించడమే కష్టంఈజీవితానికి #trending#emotional#virelvideo #motivational#inspiration
- 6:41
- Ай бұрын
ఈ రోజుల్లో ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకెలా ఉంటుందో #trending #virelvideo #foryou #motivational
- 1:33
- Ай бұрын
నా సోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి #trending #comedy #comedyfilms #virelvideo #funny #foryou
- 4:23
- Ай бұрын
ప్రభావితం చేయబడుతున్నాం, ఆధారాలు లేవు, #trending #virelvideo #foryou #motivational #emotional
- 1:30
- Ай бұрын
నువ్విచ్చిన నోటు మీద మీ తాత బొమ్మ నేనిచ్చిన నోటు మీద మా తాత బొమ్మ లేవు#trending #comedy #virelvideo
- 1:27
- Ай бұрын
ధర్మ పరిరక్షణ దురంధరుండ యముండా #trending #comedy #comedyfilms#virelvideo#funny #teluguentartainment
- 1:03
- 2 ай бұрын
ఈ పెద్దలకి మరేం పని లేదు, క్రమశిక్షణ అంటూ దెయ్యాలను కూడా వదలడం లేదు #trending #comedy#comedyfilms #
- 0:46
- 2 ай бұрын
ఆరోగ్యమే మహాభాగ్యం, గెంతు, లగెత్తు... #trending #virelvideo #foryou #dance # recreation
- 3:08
- 2 ай бұрын
Пікірлер