హాయ్ హలో నమస్తే నేను మీ సీతూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతు అంకం లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి .నేను అయితే చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇది ఒక మారుమూలన గ్రామం ఈ గ్రామం చూడటానికి చాలా అందంగా ఉంది అలాగే చాలామందితో మాట్లాడటం జరిగింది మరి వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అండ్ సపోర్ట్ చేయండి. ఈ గ్రామానికి కరెంట్ అనేది లేదంట అండి గ్రామంలో అందరూ కూడా ఇస్తరాకులు అనేవి కుడుతున్నారు కట్ వచ్చి 60 రూపాయలు అంట.
#Seethuankamvlogs
#deepforestvillage
#hillvillage
#traibalvillage
#Traibalpeople
my wtsp nu 8985572059
Mail id ankamnagu@gmail.com.
Негізгі бет వెలుగును చూడని ఓ మారుమూల కొండ గ్రామం||వీళ్ళ జీవనాధారం ఆకులు||near maredumilli@Seethu ankam vlogs.
Пікірлер: 10