ఈరోజు మన అభిమాన నటులు విక్టరీ వెంకటేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా సైంధవ్ మూవీ డైరెక్టర్ శైలేష్ కొలను గారు, ప్రొడ్యూసర్ బోయినపల్లి వెంకట్ గారు కేక్ కట్ చేసి వెంకటేశ్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ముఖ్య సలహాదారులు రామకృష్ణ గారు, తెలంగాణ దగ్గుబాటి యువత రాష్ట్ర అధ్యక్షులు సోమ సుందర్ గారు
రాష్ట్ర ఉపాధ్యక్షులు బాల్ రాజ్ గారు , రాష్ట్ర సహయకార్యదర్శ అంజన్ గౌడ్ గారు , రాష్ట్ర ముఖ్య సలహాదారులు సునిల్ గారు, ఆర్గనైజర్లు నవీన్ అన్న గారు, RS వర్మ, శేఖర్, రవి చంద్ర, అన్నవరం, తదితరులు పాల్గొన్నారు.
Негізгі бет Victory Venkatesh Birthday Celebrations at the office of Saindhav Director Sailesh
No video
Пікірлер: 13