Vocal practice with harmonium App/"C"and "G"scale/carnatic music lesson for beginners in telugu
స్వర జ్ఞానం లేనటువంటి విద్యార్ధులకు స్వర జ్ఞానం పెంచుకోవడానికి హర్మోనియం app ద్వారా ఏశృతిలో సాధనచేయాలి, మొదటి సంగీత సాధన రాగం మాయామాళవగౌళ రాగ స్వరస్దానాలు ఏవిదంగా సాధనచేయాలి ఈవీడియోలో వివరించాను.
1.మాయామాళవగౌళ రాగం
స్వరస్ధానాలు:- స=షడ్జమం, రి=శుద్దరిషభం, గ=అంతరగాంధారం, మ=శుద్దమధ్యమం, ప=పంచమం, ద=శుద్ద దైవతం, ని=కాకలినిషాదం
ఈయాప్ ద్వారా, అన్నిరాగాలవివరణ తెలిజేయడం జరుగుతుంది.
harmonium app link:-
play.google.co...
I explained in this video carnatic music tutorial,carnatic music lesson in simple methods, for more theory and basic knowledge,
please subscribe my channel and like it share it.
My channel URL link:- / sangeethanilayam
Sangeetha Nilayam institute
B.V.Ramana achary (diploma in music and violin)
palasa,srikakulam (dt).
mob:- 9390063834, 9391790071.
#sssnilayam.#sangeethanilayam
Негізгі бет Vocal practice with harmonium App "C" and "G" scale | carnatic music lesson for beginners in telugu
Пікірлер: 68