అమ్మ గారు!!మీరు, అవ్వ తాతలు ఉంటున్న ఈ ప్రదేశం లో చెట్లు,వాతావరణం చాలా అద్భుతంగా ఉంది.మీరు చాలా మంచి వాతావరణంలో నివసిస్తున్నారు.మీరు అదృష్టవంతులు
@phctekurpeta1891
Жыл бұрын
పిండి మిషన్ మిడిల్ బాగుంది టిఫిన్ విషయం లో మీరు హ్యాపీ గా relax కావచ్చు, ఆ లాంటి gifft పంపిన వారికి ధన్య వాదాలు,,ఈ ఐడియా వచ్చినందుకు hastop,,,
@indirap3597
Жыл бұрын
అనాధాశ్రమం దేవుడి గుడిల వుంది మీరు బాబా రూపంలో వున్న దేవుడు ❤
@kolisettymadhavaabbisetty9002
4 ай бұрын
అమ్మ మీ మాటలుచాలా బాగుంటాయి అమ్మమీరు పెద్ద వాళ్ళకి చాలా హెల్పింగ్ చేస్తున్నారు అమ్మ
@adabalababu137
11 ай бұрын
మీరు ప్రేమతో మంచి మనసుతో❤ గ్లాసు నీళ్లు ఇచ్చిన అమృతం అమ్మ వాళ్ళందరూ మీ దగ్గరికి వచ్చి ఎంత అదృష్టవంతులు నాకు మాటలు రావడం లేదు ఎప్పటికైనా నాకు ఆ స్థితి వస్తే మీ దగ్గరికి వచ్చే వాలి పోతాను తల్లి చెల్లెమ్మ గాడ్ బ్లెస్స్ యు పోతాను తల్లి చెల్లమ్మ
@beharavijayalakshmi405
6 ай бұрын
అమ్మా! ఇంతమందికి ఇంత ఓపికగా సేవ చేస్తున్న మీ కుటుంబమందరికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలని ఇచ్చి,మిమ్మల్ని ముందుకు నడిపించేటందుకు, అందరి సహాయ సహకారాలని అందివ్వాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@saikumarreddysaikumarreddy5413
Жыл бұрын
సూపర్ వీడియో చాలా బాగుంది మిషన్ కూడా చాలా బాగుంది నేను కూడా రావాలి అనుకుంటున్నాను వచ్చిన తర్వాత అందరికీ ఇడ్లీ వేసి పెడతాను ఆరోగ్యం జాగ్రత్త అమ్మ అందరినీ పేరుపేరునా అడిగానని చెప్పండి అనిల్ బాబు నడిగాను అని చెప్పండి సాక్షి పాప ఎలా ఉన్నారు బాగున్నారా❤❤
@adabalababu137
11 ай бұрын
మామిడి చెట్లకు దిష్టి తగలకుండా ఏమైనా కట్ అండి అమ్మ చాలా బాగా కాసాయి చూసే వాళ్ళు మా దిష్టి తగులుతుంది
@nagabhushanraojami5253
Жыл бұрын
ఓం నమో నమః శివాయ నమః పరమేశ్వరుని అనుగ్రహం వలన మీ అందరూ ఆయుష్షులు ఉన్నంతవరకు ఆయురారోగ్యాలతోనూ మనశ్శాంతితోనూ ఉండాలి
@adabalababu137
11 ай бұрын
అమ్మ చెల్లమ్మ బావగారు మీ ఇద్దరూ పార్వతీ పరమేశ్వరులు అన్నపూర్ణ దేవత మీరు మీ ఫ్యామిలీ పిల్లలు అందరికీ ప్రతిక్షణం ప్రతి నిమిషం దేవిని ప్రతి దేవుని ఆశీస్సులు మీకు వందనాలు తల్లి మీ ఆశ్రమం చూస్తుంటే ఎంత మనసు రిలాక్స్ గా ఉంటుందో మాటల్లో చెప్పలేం ఈరోజుల్లో ఈరోజుల్లో పక్క వాడికి నీళ్లు కూడా ఇప్పించిన మనుషులు ఉన్నారు అటువంటిది మంచి మనసుతో మీరు బావగారు చూస్తున్న మా అందరి ఆయుష్షు మీకు ఇచ్చి ఆ దేవుడు చల్లగా చూడాలి అమ్మ జై సాయిరాం సర్వేజనా సుఖినోభవంతు తల్లి❤
@srivarshakantheti6711
Жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌new sarees lo andaru chala andaga ne kaadu santhishanga kanipisthunnaaru. Evaru veellandharini intha happy ga uncha Galaru. Okka manujula gaaru thappa. 🙏🙂❤️💐
@vidyasripatoju3198
11 ай бұрын
Family la vuntaru happy ga.... Intloo pandaga la chekkaga enjoy chesthuu
@sreelakshmi5625
11 ай бұрын
Mee videos chostunnanu chala bagunavi mee andharu chalaga undhali a Divamu mee andharini chalaga chodalani korukuntunnamu talli
ChalaSanthoshamgavundhi Madum MishionkuMoney Ichina Abimaniki bagavanthuni Asisiluvundali Chalasaradhaga AAnipinchindhi God Bless All Of You😊
@vaddiramanaswamy142
10 ай бұрын
Congratulations, అమ్మ దోసెలు, ఇడ్లీలు రెడీ. 👍🙏❤️
@kalyanrao4513
Жыл бұрын
Pindi machine (grinder) chala bagundhi baga panicki vastundhi salshipapa ippatinunche bakhthi respect Anni nercukundhi training ammadekadha❤❤❤❤❤❤
@jagannadharaomallajosyula5688
11 ай бұрын
God will help you all possible ways For your great service
@nithyavenky9820
11 ай бұрын
🙏🙏
@vedhuvictory827
10 ай бұрын
Mam meeru avvathathalaku entertainment kosam tv pettachuga
@anuradhamalleshwara7611
Жыл бұрын
Hi manjula garu. Mee videos chustunnantha sepu chudalanipistundi, andarini navvistu untaru, naku anil babu ante chala istam abhimanam , chinna age lone entha seva gunam . Balaji mee andarini challaga chudali , sakshi papa ki 😘🙏
@SruthiSruthisurekha-wc4wl
Жыл бұрын
🙏🙏 Amma
@bollimpalliswaralahari8804
11 ай бұрын
Mee dampathula janma dhanyam manjulamma
@gayatrimodukuru6707
9 ай бұрын
AMMA MANGO TREE KI KAYALU CHALA BAGHUNDE
@vasanthisrinivas6165
Жыл бұрын
Prashanthamga undundhi manasu mee videos chustha vunte
@Mahathi-714
10 ай бұрын
Memu elage pratidi puja chesukuntaamu
@devireddylakshmidevi7775
9 ай бұрын
Om Santhi Amma
@srivarshakantheti6711
Жыл бұрын
👌👌vidio voice clarity ga teeyandi
@jhansilaxmiprattipati1637
10 ай бұрын
Bagundi amma
@vuthukdvprasad9784
Жыл бұрын
శత ఆయుష్షు మాన్ భవ! 🙌🙌🙌
@akshayavenkatarama6372
Жыл бұрын
ఒక మంచి పని చేసేటప్పుడు అవకాశం ఉన్నంత వరకూ సాయం చేయాలి అక్కడున్న పెద్దలకి మీకు ఆ భగవంతుడు ఎల్లవేళలా అండగా ఉండాలని నేను కోరుకుంటున్నాను
@vasanthisrinivas6165
Жыл бұрын
Video chustha vunte manasuku santhosha muga untundi
@dindumathidevi1085
Жыл бұрын
Super Thalli 👌 👍 👏👏👏
@samoju.srinivasarao7162
9 ай бұрын
Very good good helping
@Sundaramma-ez4wt
Жыл бұрын
Potti garini tirumala lo chusinatu anipisthundhi maku nijjameyna mammi
@ShashiKala-mr4um
Жыл бұрын
Happy family manchi manasunna vyaktulu anil babu chala opika chinna vayasulu intha opika heads of nana❤❤❤🎉🎉🙏🙏👌👌💐💐💕💕👍👍🌹🌹
@haripriyasharma972
Жыл бұрын
Mana hindu sampradayam prati Danilo bhagavantuni chustam Congratulations 🎊 👏 amma
@bommarajeshbommarajesh458
Жыл бұрын
Amma me thalaku ku ammeaendhe.....sekar laga ammo antevesaru...
@ramanammavv1079
Жыл бұрын
Good morning dear amma god bless you with good health and happiness
@ganjimangama8100
8 ай бұрын
🙏🙏🙏🙏🙏
@ganjimangama8100
8 ай бұрын
🙏🙏🙏🙏🙏
@sriushaslearningactivities6529
7 ай бұрын
Mee manasu manchidi anni manche jarugutayi ,unna pette manasu undali.
@vaniartvlogs
11 ай бұрын
Really great andi, Couldn’t express in words..
@radhaas7778
Жыл бұрын
Good morning.videosuper.grainder excellent.i like your video.👌👌👌👌
Пікірлер: 116