పాత నిభందన లో మాత్రమే కనిపించే యెహోవా ఎవరు? ఆయన మాత్రమే దేవుడని వ్రాయబడి ఉన్నది కనుక ఆయన తండ్రి అని సామాన్యముగా భావిస్తూ ఉంటారు! ఇలా అనుకోవడము ఎంతవరకు సత్యము అన్న విషయాన్ని పరిశీలించాలి...
అబ్రహాము ఇస్సాకు మరియు యాకొబులకు సర్వశక్తివంతుడైన దేవునిగానే తెలుసు గాని తనను తాను యహోవా గా పరిచయము చేసుకోలేదు?ఎందుకు చేసుకోలేదు? ఇంతకుముందే సర్వశక్తివంతుడను పేరు కలిగిన దేవుడు కొత్తగా “యహోవా” అను పేరును ఎందుకు మేషేకు తెలియజేసినట్టు?..
ఇటువంటి అనేక ప్రశ్నలకు ఈ వీడియో లో సమాదానములు చెప్పబడ్డాయి .. విన్న విషయాలు ఆలాగు వున్నావా లేవా అని పరిశీలిస్తూ చూడవలెను ... సెలా
contact : 8886744667
Facebook :facebook.com/profile.php?...
website :selah.renderforestsites.com/
Негізгі бет యెహోవా ఎవరు ? తండ్రా? కుమారుడా ? యెహోవాలు ఇద్దరా ? WHO IS YAHOVAA? -V.JOHN MUKESH ,** CCLG**
Пікірлер: 398