త్రిత్వాన్ని గుడ్డిగా ఒప్పుకుంటే సరిపోదు త్రిత్వం అంటే ఏంటో పూర్తి అవగాహన ఉండవలసినదే..
అనేకమంది త్రిత్వాన్ని అర్థం చేసుకోక పొగ అపార్థలను కలిగియున్నారు..
త్రిత్వానికి సంభందించిన సైద్ధాంతిక విషయాలను బైబిల్ ఆధారముగా చెప్పడానికి ఈ ప్రయత్నము ..
ప్రతివిషయాన్ని స్వయంగా పరిశీలించి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ..సెలా..
సత్యము బహు లోతైనది గనుక నాకు తెలిసిన ఈ కొద్దిపాటి విషయాలలో అభ్యంతరాలు వున్నా సవరణలను వున్నా నన్ను సంప్రదింఛి సహాయ పడగలరు ..
క్రీస్తు నందు బహు వినయముతో ..అందరికి ప్రభువు నామములో వందనములు
#selah
contact : 8886744667,8333991824
MuMusic by ZakharValaha from Pixabay
Music by Coma-Media from Pixabay
Негізгі бет త్రిత్వము - తండ్రి కుమారుడు పరిశుడ్డాత్ముడు/దేవుడు ఎవరు? -V.JOHN MUKESH.
Пікірлер: 382