Santhanam kalavadaniki harmon in balance ki garbba sanchiki sabanchi vaydhu povadaniki mudhra chappdi guruvu garu please
@BojjaSoumya
2 ай бұрын
Thank you sir, for all problems a unique solution thank you sir
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు అండి
@VAPZoomINInteresting
2 ай бұрын
Thanks andi
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు
@ramaimadabathuni1946
2 ай бұрын
Om sri gurubhyonnamaha
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు
@chiranjivinaidupanasa7154
2 ай бұрын
Thanks Guru jee
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు
@ramaimadabathuni1946
2 ай бұрын
🙏🙏🙏🙏🙏
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏
@raghuchak
2 ай бұрын
😇💌🙏
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త 🙏
@sandaboinasandhya7087
2 ай бұрын
Swamy e mudralu kaduputho unnavallu cheyavacha, daya chesi reply ivvandi
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా అమ్మా శుక్రవారం మాత్రమే సూర్యాస్తయం తరువాత 3లేక4 నిమిషాలు చెయ్యొచ్చు 6 వనెల వరకు
@JyothiK-up5bd
2 ай бұрын
నమస్తే గురూజీ.మనం చేసే వ్యాపారం సక్సెస్ అవటానికి ఏదయినా ముద్ర ఉందా గురూజీ.
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా,వ్యాపారానికి అవసరమైనది ప్రజ్ఞ దానికి వజ్రపద్మముద్ర,హాకినీముద్ర ఉపయోగపడతాయి
@vanndanagouti-dw8co
2 ай бұрын
Enduku ani meeru daily vaddu anaru , naku chala problem unai andi continue ga daily 10 days chedam anukuntunanu ok na chepandi , nenu non veg thinanu daily cheskovacha
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, ధన్యవాదాలు కొన్ని సమయాలలో ఆ ఆ రోజులలో ప్రత్యేక పలితాలు ఉంటాయి ఆ రోజున సాధన చెయ్యండి మీకు కావలసిన పలితం పొందుతారు
@krishnakhumaar2353
2 ай бұрын
@@NarayanaRayapureddywhy u r not replying to my. Msgs.
@NarayanaRayapureddy
2 ай бұрын
@@krishnakhumaar2353 జై గురుదేవా,ప్రతి మెసేజ్ కి రిప్లై ఇస్తున్నాను ఇంకోసారి మీ మెసేజ్ పెట్టండి
@krishnakhumaar2353
2 ай бұрын
@@NarayanaRayapureddy I want to learn mudras. Plz teach me I live in Bengaluru
@umakrishna1319
2 ай бұрын
Naku 10 years marriage aaee ekka pillalu kalagaledhu ivf , iui , Fail aenaai
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా,మీరు ఆయుర్వేద మెడిసిన్ తీసుకుంటూ పంచముద్రలు సాధన చెయ్యండి తప్పక సంతానం పొందుతారు
@Jyothiburada-cj8lr
2 ай бұрын
గుండె దడ, ఆయాసం కి ముద్ర చెప్పండి గురువు గారు
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా,శ్వాసముద్ర,ఉల్లాసముద్ర ,వాటితో పాటు ప్రాణముద్ర చెయ్యండి మీరు చెప్పినవాటికి సరిఅయిన పరిష్కారము అండి
@Jyothiburada-cj8lr
2 ай бұрын
@@NarayanaRayapureddy thank you గురువు గారు
@thisss_is_DJ
2 ай бұрын
సార్, కొంచెం వీలైతే అంగన్యాస, కరణ్యాస, హృదయన్యాస, పంచోప చార పూజ , ముద్ర లను వివరించగలరా. ...జై గురు దత్త..🙏🙏🙏
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా,తప్పకుండా చేస్తానండీ ఈ పాటికే చేసే వాడిని సిస్టం సాఫ్ట్వెర్ వలన లెటైంది త్వరలోనే పెడతాను జై గురుదత్త 🙏
@pssab8
2 ай бұрын
Kidney samsyaku mudra chepamdi
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా,మఖరముద్ర సంపూర్ణ పలితం ఉంటుంది
@BjpfansMangalagiri
2 ай бұрын
Morning 5 30 ki chaiacha
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, శుక్రవారం లేదా ఏకాదశి రోజు సాయంత్రం ప్రొద్దువాలిన తరువాత సాధనచెయ్యండి
Пікірлер: 41