శ్రీ గురుభయోనమః! గురువు గారు నేను ఇంజనీరింగ్ చేస్తున్నాను పోటీ పరీక్షలలను ఎదురుకునే శక్తి కోసం ఏమైనా ముద్రలు కానీ శ్లోకాలు కానీ ఏమైనా ఉంటే చెప్పండి. గురువు గారు.
@NarayanaRayapureddy
Ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త,శివముద్ర,హాకినిముద్ర మంచి ఫలితమే ఇస్తుంది
@anushamadhav6439
Ай бұрын
Weight loss కి చెప్పండి
@NarayanaRayapureddy
Ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ,లింగముద్ర,ప్రాణముద్ర ప్రయత్నించండి లింగముద్ర వేసినప్పుడు రోజుకు 8 గ్లాసుల నీళ్ళు త్రాగాలి
@KamalaMullapudi-cv1fh
Ай бұрын
Mooladhara lo cd untundi Ani telusukunnam afi vivarinchandi.mioladhara Poornima cheppandi.
@sridevisama5827
Ай бұрын
Srimatre namaha
@NarayanaRayapureddy
Ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త , శ్రీమాత్రేనమః
@KodimyalaNaveen
Ай бұрын
Chandi, chamunda mudra cheppandi
@NarayanaRayapureddy
Ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త వీరి మంత్రాలే గానీ ముద్రలు లేవండి
@viratsreenivasulu6840
Ай бұрын
dhumavathi mudhra🙏🙏🙏🙏
@NarayanaRayapureddy
Ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త,సోమవారం చూడండి
@rajeshltv
Ай бұрын
గురువు గారు నేను వెన్ను నొప్పి తో బయపడుతున్నాను,కానీసం కూర్చోలేక పోతున్నాను, నొప్పి తగ్గే ముద్ర చెప్పండి.
@NarayanaRayapureddy
Ай бұрын
జై గురుదేవా, జైగురుదత్త,వాయుముద్ర,ప్రాణముద్ర వెయ్యండి ,ఒకేసారి పిజియోథెరపీ వారికి చూపించండి
@pramillakondamuri8410
Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@NarayanaRayapureddy
Ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐🙏
@user-bm3bx2in4i
Ай бұрын
Sir I am your follower .Sir please make a video on spiritual significance of Aakash mudra and other tatvas of each finger .please make a video 😂it Sir please
@NarayanaRayapureddy
Ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త sure I will do👍
@rajeshwariraju6160
Ай бұрын
నరళలు గుంజకుడ ఉండే ముద్రను చెప్పడ్డి గురుగారూ
@NarayanaRayapureddy
Ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త,వాయుముద్ర,ప్రాణముద్ర
@mallidisnreddy151
Ай бұрын
ధుామావతి ముద్ర కుాడా చెప్పండి
@NarayanaRayapureddy
Ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త, సోమవారం చూడండి
@venkataratnam1724
Ай бұрын
Guruvugaruki namaskaram. Meeru 48 days oke mudra cheyali annaru. Marala 45 days gap ivvali annaru . Anni sarlu chesina oke mudra cheyala leka different mudra cheya vacha
@NarayanaRayapureddy
Ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త,వేరే ముద్ర చెయ్యొచ్చు ముద్ర మారినప్పుడు గేప్ అవసరం లేదు
Пікірлер: 27