ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారికి హృదయపూర్వక నమస్కారములు స్వామి భువనేశ్వరి అమ్మవారి ముద్ర చెప్పారు మూల మంత్రము చెప్పలేదు ఒక పర్యాయం చెప్పగలరు నమస్కారములు🎉🎉🎉🎉
@NarayanaRayapureddy
Ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త, శ్రీమాత్రేనమః మంత్రం గురించి ఆలోచించకండి ఓంశ్రీభువనేశ్వరీదేవ్యైనమః ఈ నామాన్ని జపించండి మంచి ఫలితమే ఇస్తుంది
@dhanut2153
Ай бұрын
ఏమండీ ఈ ముద్ర యొక్క ఫలితం ఎన్ని రోజుల్లో తెలుస్తుంది తెలుపగలరు. అలాగే మీరు చెప్పే ప్రతి ముద్ర యొక్క ఫలితం అందాజుగా ఎన్ని రోజుల్లో సాధకుడు అనుభవించగలడో తెలుపండి. దానివల్ల సాధకునికి కొంచం దారిచూపినవాళ్ళు అవుతారు అండి. జై గురుదేవ దత్!!
@NarayanaRayapureddy
Ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త సాధకుని యొక్క స్థితిని బట్టి ఉంటుంది కోరిక మరిచిపోయి ముద్రే సర్వంగా సాధన చేస్తే అతిత్వరగా సిద్ధిస్తుంది అందాజ్ గా ఎలాచెప్పగలం ప్రయాణమైతే ఇంత సమయం అనిచెప్పొచ్చు సిద్ధిగురించి అడగకూడదు చెప్పలేము
@rvsrajanikanth
Ай бұрын
Life transformation mudra guruji Bhavani bless 🎉you
@NarayanaRayapureddy
Ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త మీ ఇష్ట దేవతను మనసులోకి తీసుకొని ఆ దేవత యొక్క ముద్ర సాధన చేయండి మీజీవితం లో అద్భుతమైన ఉన్నతి చూస్తారు💐
జై గురుదేవా, జై గురుదత్త దానికి ముద్ర అవసరం లేదండి భూతకాలంలో చేసింది ఇప్పుడు పొందుతున్నారు వర్తమానంలో చేస్తున్నది భవిష్యత్తులో అనుభవిస్తారు జనులు, వారి జీవితాలను జాగ్రత్తగా గమనిస్తే మూడు కాలాలు అర్థమైపోతాయి
@SrinivasReddy-we4ye
Ай бұрын
Jai guru Deva Datta 🙏🙏🙏
@NarayanaRayapureddy
Ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐🙏
@abhilashn2993
Ай бұрын
చాల థాంక్స్ గురువు గారూ
@NarayanaRayapureddy
Ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త, ధన్యవాదములు
@venkataratnam1724
Ай бұрын
Guruvugaru namaskaram. How many mudras should we do per day. Your are teaching so many mudras
@NarayanaRayapureddy
Ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త if you have time you can practice three to five mudras
@Touchnc
Ай бұрын
Starts here 3:20
@NarayanaRayapureddy
Ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త చాలా గొప్పసమయం చాలా మంచిది ఫలితం త్వరలో కనిపిస్తుంది శ్రీమాత్రేనమః
జై గురుదేవా, జై గురుదత్త వరుణముద్ర మన వీడియోలలో ఉంది చూడండి 💐🙏
@rajashreechitram8603
Ай бұрын
Jai Guru Datta 🙏 sir rathri pranayamam cheyavacha
@NarayanaRayapureddy
Ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ప్రాణయామాము రోజుకు 2 సార్లు సరిపోతుంది ఎక్కువ కాలంగా సాధన చేసేవారు 3 సార్లు చెయ్యొచ్చు ఎక్కువ చేస్తే శరీరం వేడిని తట్టుకోలేదు
@sridevisama5827
Ай бұрын
Sir harmonal imbalance mudra gurinchi video cheyandi
@NarayanaRayapureddy
Ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త హార్మోన్స్ బేలన్స్ కి యోనిముద్ర.గొప్పగా పనిచేస్తుంది
@Sri-yb4jo
Ай бұрын
పోనీలే మన స్నేహితులే కదా , పాపం బాగా కష్టం లో ఉన్నారు కదా అని మన దగ్గర ఉన్న మన కష్టార్జితం వాళ్ళకి ఇస్తే , అసలు లేదు వడ్డీ లేదు , నువ్వు ఎవరో తెలీదు అన్నట్టు behave చేస్తున్నారు ,money return రావడం లేదు , పరిస్థితి చాలా దారుణం గా ఉంది గురుదేవా దిక్కుతోచక లేదు ...ఎవరితో కష్టం చెప్పుకోవాలో తెలీడం లేదు , మనిషిని నమ్మాలి అంటే భయంగా ఉంది
@NarayanaRayapureddy
Ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త,భగవంతుడ్ని నమ్మిచేడినవారులేరు,మనిషిని నమ్మి బాగుపడినవారులేరు,మీరు ఉదయం 4 - 5 మధ్య మాతంగీముద్ర వేసి అమ్మ రాజమతంగిదేవిని ధ్యానించి మీ కష్టం చెప్పండి తప్పక మంచి ఫలితాన్నిస్తుంది
@Sri-yb4jo
Ай бұрын
Night చేయచ్చా గురుదేవా
@lakhmich534
Ай бұрын
Sir early morning ee mudralu vesetapudu snanam chese veyala
@abhilashn2993
Ай бұрын
Avunu andi
@NarayanaRayapureddy
Ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త,అవునండీ స్నానం వలన శరీరము మనసు ప్రశాంతంగా ఉంటుంది కుదరకపోతే ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని చెయ్యండి
@Sri-yb4jo
Ай бұрын
ఈ తల్లికి మంత్రం లేదా అండి
@NarayanaRayapureddy
Ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త, ఉందండీ ప్రతీరూపానికి ,శక్తి కీ మంత్రం ఉంది శ్రీ మాత్రేనమః
@Sri-yb4jo
Ай бұрын
మీరు Video లో చెప్పలేదు గురుదేవా , అందుకని అడిగాను 🙏
Пікірлер: 39