🙏Guruvu gaaru... Meeru cheppe mudralanni vajraasanam lo ne cheyala... ? Leda sukasanam lo kuda cheyacha Guruvu gaaru. Vajraasanam lo kastam ga undhi guruvugaaru... Daya chesi cheppagalara Guruvu gaaru.
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా,మీకు అనుకూలంగా ఉండే ఏఅసనం లో అయినా కూర్చుని చేసుకోవచ్చు ప్రతి వీడియోలో స్పష్టంగా చెబుతూనే ఉన్నానండి శరీరానికి కష్టం, నొప్పి కలిగించని విధానం ఎంచుకోండి
@niveditaraotallapragada3645
4 ай бұрын
Zoom chesi daggara ga cheyandi video Sir..only hands video cheyandi mudra clear ga kanabadelaga
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా, ధన్యవాదాలు
@VR-1962
2 ай бұрын
గురువు గారు, డయాబెటీస్ కు ముద్ర తెలియచేయండి🙏🙏🙏
@DayanandPasupulati
2 ай бұрын
ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీమాత్రేనమః గురువుగారు గారికి కోటికోట్ల పాదాభివందనాలు. చేతి వ్రేళ్ళు ఫ్లెక్సీబుల్ గా ఉండాలంటే ప్రాణ ముద్ర రెండు నిముషాలు చేస్తే వ్రేళ్ళు స్వాధీనానికి వస్తాయి. ఇది నిజం గురువుగారు.శ్రీ లలిత మాతను, శ్రీ దుర్గా మాతను , శ్రీ కాళీ మాతను ప్రసన్నం చేసుకొనే హస్త ముద్రలు చూయించి ఏ సమయములో చేసి మంత్రానుష్టానం చేస్తే ఫలిస్తుందో వివరించనదులకు అనేకానేకా పాదాభి వందనాలు.👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🥀🌷🌹🌸🌺🌼🌻💐
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, పంచముఖముద్ర ఉంది మన వీడియోలలో చూడండి
@BjpfansMangalagiri
4 ай бұрын
idhi 8 time chaiacha
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా,చెయ్యండి
@hemakumaridokala5033
4 ай бұрын
నమస్కారం గురువు గారు షుగర్ కి ఏ ముద్ర వేయాలి తెలియ పరచండి అమ్మ కి నాన్న గారి కి షుగర్ మా అందుకే తెలియ పరచండి మా
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా,మన వీడియోలలో పంచముఖ ముద్ర ఉంది.3 పూటలు అషి సాధన చేపించండి బాగా పనిచేస్తుంది వ్యాధి పూర్తిగా నిర్మూలన కూడా జరుగుతుంది
@SanthoshiBai-xj9gc
4 ай бұрын
స్వామి తెల్లవారుజామున నాలుగు గంటలప్పుడు స్నానం చేసే చేయాలా లేక మామూలుగా కూడా చేయొచ్చా చెప్పండి స్వామి
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా,మీకు వీలుకుదిరితే స్నానం చెయ్యండి లేనప్పుడు మీకుడి చెవిని పట్టుకొని నారాయణ అని 3 సార్లు పఠించండి శుద్ధి అవుతుంది సాధన చేయండి
@swaruparani157
Ай бұрын
Guruji can u show nava graha mudra also plg😊
@NarayanaRayapureddy
Ай бұрын
జై గురుదేవా,తప్పక చేస్తానండి (sure I will)
@suryakumar3588
4 ай бұрын
Mind lo Manaki Nachani AAlochanalu Vastunnai Vatini control Chese Mudra Chupandi Guruji Plz
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా,మనసుకి నిచ్చలం ఏకాగ్రత ఇచ్చే ముద్ర చిన్ముద్ర, ఎప్పుడూ చిన్ముద్రలోనే ఉండండి ఉదయము,మధ్యాహ్నము,సాయంత్రము ప్రాణయాము,ధ్యానము చెయ్యండి అన్ని ఆలోచనలను దూరంగా అవుతాయి
@banupriya5404
3 ай бұрын
Ring finger and little are performing similar action, .
@shruthakeerthikamuni4688
4 ай бұрын
Jai gurudeva...mudra vesinappuddu avalinthallu vastunai...dini ardam enti?
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా,శరీరం బలహీనంగా ఉంది లేదా నిద్రలేమి అయినా ఆవలింతలు వస్తాయి కొద్దిరోజులు అపానవాయుముద్ర వెయ్యండి
@shruthakeerthikamuni4688
4 ай бұрын
Jai guru deva...DHANYAVADALU 🙏
@bellamkondanagaraj6315
4 ай бұрын
Swami thappuga anukovodu chetilo devullu vuntaru antunnaru mari aa chetulatho konni panulu chesthamu kada adhi ela mari pattukokudanivi pattukuntam ,kapuram chesevalku inka chala visayallo use chestham kadha telupandi swami
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా,మంచి ఆలోచన అండి ధన్యవాదాలు చేతిలోనేకాదు ఆపాదమస్తకం అంటే అరికాలు నుంచి శిరస్సు(సహస్రారం)వరకు దైవం నిండిఉంది మీరు చెప్పింది ప్రకృతిసహజకార్యం అది లేకపోతే సృష్టి జరగదుకధా ఏది చెయ్యొచ్చు ఏ ది చెయ్యకూడదో తెలుసుకుని చెయ్యడం ధర్మం ,ప్రకృతి ధర్మాన్ని విడిచి ప్రాణి మనుగడెలేదు అర్థం చేసుకుంటే అంతా మంచే అపార్థం చేసుకుంటే అంతా చేదుగానే కనిపిస్తుంది
@bellamkondanagaraj6315
4 ай бұрын
@@NarayanaRayapureddy guruvugaru 8 times pranayamam cheyyamannaru ela cheyyali telupagalaru
@gedasasikumar8948
4 ай бұрын
Gas problem is more which mudra helps me
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా,అపానవాయుముద్ర చెయ్యండి పంచముద్రలు సదనచేస్తే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు
@phaninath6364
4 ай бұрын
THUMB O AGNI ✓ INDEX 1 VAAYU MIDDLE 2. AKASH RING 3 EARTH SMALL 4 WATER
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా,పంచభూతములు,చైతన్యం తో కలిస్తే ప్రకృతి; ప్రకృతిని మనం మనల్ని ప్రకృతి ఆకర్షించడమే ముద్రావిధ్య శ్రీ మాత్రేనమః 🙏
@PrasadPrasad-qb8it
4 ай бұрын
గురువు గారు ముద్రని మీరు క్రిందకి పెట్టీ చూపించితే బాగా కనిపించేది
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా, షార్ట్ వీడియో పెడతాను చూడండి ధన్యవాదాలు
@satyavathipeyyala6355
Ай бұрын
Tella maccalu kosam ramedi chappra plz sir ❤
@NarayanaRayapureddy
Ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త చర్మానికి సంబంధించి దేనికైనా,వాయుముద్ర,(వరుణముద్ర లేక జలోదర నాశకముద్ర)సపోర్ట్ గా ప్రాణముద్ర వెయ్యాలి ఆయుర్వేద మెడిసిన్ తీసుకుంటే మంచి ఫలితాన్నిస్తుంది
@satyavathipeyyala6355
Ай бұрын
Ok sir tq
@akhilkumar10997
2 ай бұрын
Snanam chesi cheyyala ??
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా,స్నానం చేస్తే శరీరం సుఖంగా ఉంటుంది కుదరకపోతే ముఖం,కాళ్ళు, చేతులు కడుక్కొని చెయ్యండి
@andevenkatrajiah1786
2 ай бұрын
TBTUpmop
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా 🙏
@Eeshwar37
2 ай бұрын
Bru madhyam ante enti guruvu garu
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా,రెండు కనుొమల మధ్య కొంచం పైన ఉన్న స్థానాన్ని భృూమద్య స్థానం ఆజ్ఞాచక్ర స్థానం కూడాఅది (సంస్కృతంలో భృమధ్య అంటారు)
@Eeshwar37
Ай бұрын
@@NarayanaRayapureddy TQ Guruvu garu 🙏
@krushhnaadube9255
2 күн бұрын
Please provide english language
@NarayanaRayapureddy
Күн бұрын
I will start English and Hindi also very soon thank you 💐
@krushhnaadube9255
Күн бұрын
@@NarayanaRayapureddy 🙏
@vijayalakshmimullapudi6687
4 ай бұрын
ముద్ర సరిగ్గా అర్థం కాలేదు
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా,షర్ట్ వీడియో చేస్తాను మీకు అర్థం అవుతుంది
Пікірлер: 162