ధూం ధూం ధూం ధూం ధూం ధూం. ఓం. ఓం ధూం ధూమావతియే నమః. ( 9 సార్లు లేదా 11 సార్లు చేయాలి. సమయం: 5.00AM & 7:00 PM)
@siddusongs4834
Ай бұрын
జై గురు దత్త స్వామి ఏ మంత్రం అయినా గురువు ఉపదేశం లేకుండా చేయరాదు అంటారు కానీ మీరు ఇలా పబ్లిక్ గా రాస్తున్నారు చేయమని ఇలా చేస్తే మంత్రం సిద్దిస్తుందా స్వామి దయచేసి తెలియచేయండి స్వామి జై గురు దత్త 🙏🙇♂️🌹
@siddusongs4834
Ай бұрын
జై గురు దత్త స్వామి గురువు ఉపదేశం లేకుండా చేయరాదు అంటారు కదా మీరు ఇలా పబ్లిక్ గా మంత్రం చెపితే సిద్దిస్తుందా స్వామి దయచేసి తెలుపగలరు స్వామి 🙏🙇♂️🌹
జై గురుదేవా, జై గురుదత్త, పంచముద్రలు సాధన చెయ్యండి శివాలయంలో అభిషేకం చేసినప్పుడు సోమకుండంగుండా బయటికివచ్చే అభిషేక జలాన్ని మచ్చలపై పూయండి మంచి ఫలితాన్నిస్తుంది
@gurusaikb5498
2 ай бұрын
ఓం సద్గురువెనమః 🙏🙏🙏🙏🙏
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏
@panaklkodmur2528
2 ай бұрын
Jai Gurudatta
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు
@subbaiahbabukommalapati8037
2 ай бұрын
Super complement sir 👌👌🙏🙏🙏🙏🙏
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐🙏
@medham7702
2 ай бұрын
gurugariki 🙏🌺🌺🌺🌼🌼🌼🌼🌼
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐🙏
@sureshraju770
Ай бұрын
🕉️🔱🙏Om Namah Shivaya🕉️🔱🙏
@NarayanaRayapureddy
Ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త, ఓం నమఃశివాయ 🙏
@rajeshltv
2 ай бұрын
ఓం శ్రీ దత్త శరణం మమః
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, శ్రీ గురుదత్త, జై గురుదత్త 💐🙏
@rajeshltv
Ай бұрын
గురువు గారు బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్ కి వ్యాధి తగ్గే ముద్రను దయచేసి చెప్పండి
@muralikreshnayerra5224
Ай бұрын
Namaste sir guru ji
@NarayanaRayapureddy
Ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు
@pulipatiramesh1056
2 ай бұрын
Thank 'u
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు
@srivity
2 ай бұрын
Om Sri Sai RAm!!!
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త,ఓంసాయిరామ్
@sandhyaranisandiri3466
2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@NarayanaRayapureddy
Ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐🙏
@naveensindiri
Ай бұрын
గురువు గారు, రెండు పూటలు కుదరక పోతే ఒక్క పూట అయినా చేయవచ్చా గురువు గారు
@NarayanaRayapureddy
Ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ఒక్క పూటైనా శ్రద్ధగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది
@pantamnarendra5306
Ай бұрын
Hata Naktaram Kanya Rasi Variki Use Ayye Mudra chepandi Guru garu
@NarayanaRayapureddy
Ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త 🙏
@sreenivasuludasari6227
2 ай бұрын
Namaste swamy
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏
@keesaraswapna5942
Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@NarayanaRayapureddy
Ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏
@Sriramramramram
2 ай бұрын
Super sir 👌🙏👌
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏
@prsbabu6198
2 ай бұрын
kalla(eyes) site taggipovali ante emi cheyyali guruvu gaaru cheppandi
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త,మీప్రశ్న బాగుంది మీ లాగి కించపరిచేలా ఉంది అది మీకే మంచిదికాదు కళ్ళ కోసం శాంభవిముద్ర మంచిది కొన్ని యోగా సెంటర్లు లో కళ్ళ కి ఎక్సర్సైజులు చెబుతారు అవి బాగా పనిచేస్తుంది
జై గురుదత్త, జై గురుదత్త,పెద్దలు చెప్పిన ఆచారాన్ని పాటించాలి, దీపారాధనలు, పూజలు,వ్రతాలు చెయ్యరాదు అంతేగానీ ముద్రలకు,ప్రాణయామానికి,ధ్యానం చేసుకోవడానికి తప్పులేదు,ఇదంతా మానసిక సాధన గమనించండి
@rajeshltv
2 ай бұрын
గురువు గారు క్యాన్సర్ మరియు వెన్ను నొప్పిని తగ్గించే ముద్ర ను చెప్పండి
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా జై గురుదత్త,కేన్సర్ కి లింగముద్ర,వెన్ను నొప్పికి మెరుదoడముద్ర వెయ్యండి
Guruvu garu, lung capacity increase chesukovadiniki & long breathing ki , mudralu thelupagalaru
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త,ఆదిముద్ర మంచిది ప్రతి రోజూ ప్రాణయామం సాధన చేస్తూ ఉంటే సహజంగానే లంగ్ కేపాసిటి పెరుగుతుంది
@khussain9978
2 ай бұрын
Guruvugaru naku sinus problem,back pain undi em cheyamantaro telupagalaru
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త,జలోడరనాశకముద్ర,ప్రాణముద్ర, మేరుదండముద్ర ఈ 3 ముద్రలు ఉదయం సాయంత్రం చెయ్యండి
@khussain9978
2 ай бұрын
Enta time cheyyali 3 mudrali one by one cheyyavachha telupagalaru sinus 7year nundi vedistundi @@NarayanaRayapureddy
@khussain9978
2 ай бұрын
Sinus ki Linga mudra and kubera mudra chestunnanu but no use
@Sssssssss678
2 ай бұрын
Guruvugaru namaskaram andi🙏 Meeru durgadevi ni prasannam chesukovadaniki mudralu chepparuga adey vidham ga shivudini anugraham pondakani emaina mudra unda andi
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త, శివముద్ర ఉందండీ మన ఛానల్ లో చూడండి
@savithrammajamalpuri5994
2 ай бұрын
🙏 Jai Gurudev thank you guruji 🙏🙏🙏🙏🙏
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐🙏
@PSiva-wz1hr
Ай бұрын
గురువుగారు వీపు నొక్కండి బాగా రెండు షోల్డర్స్ మధ్యలో వస్తది దానికి ఏమైనా ముద్ర పరిష్కారంగా చెప్పండి దయచేసి చెప్పండి
@NarayanaRayapureddy
Ай бұрын
జై గురుదేవా జై గురుదత్త,పంచముద్రలు సాధనచెయ్యండి మీకు ఆర్మ్రెస్ట్ కుర్చీలో చేతులు కుర్చీ హెండిల్స్ పై పెట్టు కూర్చునే అలవాటు ఉంటే మానేయండి చేతులు ఒడిలో పెట్టుకుని కూర్చోండి మీరు చెప్పిననొప్పి మాయమైపోతుంది
@vishnupriyacollections3690
2 ай бұрын
Guruvu gaari paadalaku namaskaaralu .ayya oka sandeham . Ugra devathala mantralu cheppavachha? Ee manthram patinchadam valla ee ibbandulu vundaava .dayachesi telapandi.
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త,దేవత అంటేనే శాంతమూర్తి, కొందరు ఉగ్రరూపంలో సాధన చేస్తున్నారు అది వారి విధానం, మనo ప్రేమ మూర్తి, శాంతమూర్తి,కరుణగలతల్లిగా భావనచేస్తే అమ్మ కూడా ప్రసన్నమూర్తిగా అనుగ్రహ ఇస్తుంది,అమ్మని అమ్మగానే చూడండి
@kmd4111
Ай бұрын
niyama nistalu ante emito cheppandi swami
@NarayanaRayapureddy
Ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త మనలను సదా భగవంతుడు చూస్తూనే వున్నాడు అనుకునే వారు ఎలా జీవిస్తారో అది సరియైన నియమ నిష్ఠలు
జై గురుదేవా, జై గురుదత్త,వారాహీముద్ర చేస్తూ ఉండండి అంతా బాగుంటుంది
@remokumarbudha
2 ай бұрын
purva suhashi ni ani antaru, amma yenduku ee roopam yettindi ante purva suhashi ni kuda amma ne ani manaki teliya jeyadaniki amma yettina roopam aa dhumavathi roopam... purva suhasi ni kuda pujinchali ani amma okka prayatnam.
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు మంచి వివరణ బాల నుంచి పూర్వ సువాసిని అన్నీ ఆమ్మ రూపమిలే ఈ అమ్మ రూపం చాలా అపురూపం🙏 శ్రీ మాత్రేనమః
@brraghava3328
2 ай бұрын
శ్రీ గురుభ్యోనమః శ్రీ చిన్నమస్తా దేవి ముద్ర తెలియజేయండి గురువు గారు
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు చేసానండీ మన ఛానల్ లో చూడండి
@brraghava3328
2 ай бұрын
@@NarayanaRayapureddy దన్యవాదములు గురువు గారు
@padmavathigunda1417
2 ай бұрын
గురువుగారు నాకు బుగ్గలు వచ్చి అవి పగిలి నల్ల మచ్చలుగా తయారవుతున్నది ఏ ముద్ర వేస్తే తగ్గుతుంది
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త,ముందుగా ఆయుర్వేద డాక్టర్ ను సంప్రదించండి ఎలర్జీ అయితే బ్రమరిముద్ర, జలొదరనాశకముద్ర వెయ్యండి
@@NarayanaRayapureddy inka very mudras unnaya andi. Adhd ki kuda chepandi
@venkataratnam1724
2 ай бұрын
Guruvugaru naku cervical spondylitis vundi. Severe neck pain tho suffer avuthunnanu .tell me mudra for it
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త,వాయుముద్, ప్రాణముద్ర వెయ్యండి మంచి ఫలితాన్నిస్తుంది,2 అడుగులు వెడల్పు,6 అడుగుల పొడవు 18 అంగుళాల ఎత్తు ఉన్న బల్ల (bench) పైన ఉదయం 10 నిమిషాలు,సాయంత్రం 10 నిమిషాలు శవాసనం వెయ్యండి రెండు కాళ్ళు మధ్యన 1 అడుగు గేప్ ఉండాలి, పాదాలు వాల్చకుండా తిన్నగా ఉంచండి, చేతులు శరీరానికి 6 అంగుళాల (అరడుగు) దూరంలోపెట్టి అరచేతులు ఆకాశం వైపు చూసేలా పెట్టoడి ఈ ఆసనం మంచి ఫలితమే ఇస్తుంది
Пікірлер: 127