Guru Garu Pawan mukthasana mudra Ela chayali okka veedio chayandi guru Garu
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా,ఆసనానికి ముద్రకి ముడిపెట్టారు
@user-jy3vi6bq2g
3 ай бұрын
గురువుగారికి పాదాభివందనాలు ఆస్మా తగ్గడానికి మార్గం చెప్పండి మూడు సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు ఆస్మా నరకం అనుభవిస్తున్నాను చాతి పట్టేసినట్టు ఉంటుంది ఊపిరి సరిగా ఆడడం లేదు ఇంట్లో పనులు ఏమి చేయలేకపోతున్నాను పిల్లల్ని చూసుకోలేక పోతున్నాను ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండడం లేదు ప్లీజ్ 🙏 హెల్ప్ మీ
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త, శ్వాసముద్ర ,ఉల్లాసముద్ర ,అపానవాయుముద్ర ,శంఖముద్ర ఒక్కో ముద్ర 7 రోజులు సాధన చెయ్యండి ఏ ముద్ర మీకు సరిపడిందో గమనించి ఆ ముద్ర ఒక సంవత్సరం పాటు రోజూ 3 పూటలు సాధన చేయండి వీటిలో ఏ ఒక్కటి చేసినా దానితో పాటు ప్రాణముద్ర కూడా చెయ్యండి ఆస్తమా పూర్తిగా తొలగిస్తుంది మీకు సరిపడని పదార్థాలు తినకండి
@ramarao3297
3 ай бұрын
Thank you sir
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు
@rajendrapragathi1290
3 ай бұрын
Please Explain About Manasa Mudralu, how to apply, and benfits
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా,మానస దేవి మంత్రం ,స్తోత్రం తెలుసు కానీ ముద్ర తెలియదండి
@polishettyrajendraprasad7747
3 ай бұрын
🙏
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా, ధన్యవాదాలు 🙏
@NikithaK-ei1qk
3 ай бұрын
Guruvu garu juttu peragataniki edyna mudra cheppandi 🙏
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా 🙏
@sandhyadevi2993
2 ай бұрын
Alergical rhymasitis 14 years allergies ki muddra cheppandi sir
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా,ఆయుర్వేద డాక్టర్ ని సంప్రదించండి🙏
@KalpanaKalapan
3 ай бұрын
Sairam thankyou doubts vunte Ela contact cheyyalandi
Пікірлер: 40