గురువు గారికి పాదబివందనములు గాయత్రీ ముద్రలు మరియు దశ మహా విద్య ముద్రలు వీడియో పెట్టగలరని ప్రార్థిస్తున్నాం
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా,చేస్తానండి ముందుగా కొన్ని ముద్రలు షెడ్యూల్ అప్డేట్ చేసేసి ఉన్నాను చిన్న చిన్న పనులమీద టైం సరిపడడం లేదు
@anjaneyulupabbisetty2638
3 ай бұрын
ధన్యవాదములు గురువుగారు 🌺🙏🙏🙏. మీరు చెప్పిన ప్రాణ ముద్ర బ్రామరీ ముద్ర నాకు చాలా ఉపయోగకరం అయ్యాయి ఇంతకుముందు ఉదయం ప్రాణాయాణామం చేద్దాం అంటే ఒక ప్రక్క బిగించేది రెండో ప్రక్క ముక్కు కారడం జరుగుతుంది వారం లో రెండు మూడు రోజులు కూడా చేయగలిగే వాణ్ణి కాదు ఇప్పుడు నాకు ఎంతో హాయిగా వుంది /చేయ గలుగు తున్నాను మరొక్కసారి ప్రణామములు 🌺🌺🌺🙏🙏🙏మాత శ్యామలా దేవి ముద్ర మంచి అనుభూతి కలుగుతుంది గురువుగారు.. యుగాది /ఉగాది నుంచి రుద్ర ముద్ర కూడా ప్రయత్నం చేస్తాను మీకు ఉగాది /యుగాది శుభాకాంక్షలు /ప్రణామములు 🙏🙏🙏
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా,చాలా సంతోషం మీకు అభినందనలు మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు 💐💐
@chandrasheaker89
3 ай бұрын
ఓంనమ శివాయ
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ఓం నమఃశివాయ
@nadellavijayalaxmi4106
3 ай бұрын
Tq sir 🙏
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా 💐🙏
@KaruturiNagaSabitha
3 ай бұрын
Om Nama Shivaya Namaha
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా జై గురుదత్త ధన్యవాదములు
@sreevalli257
3 ай бұрын
Namaste Guruvugaru, nenu sarirakam ganu manasikam ganu weak ga vunanu so emudra naku baga use avuthundi anukunta. Thank you so much guruvugaru
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా, పృథ్వీ ముద్ర కూడా చెయ్యండి
@venkateshsaka7102
3 ай бұрын
ఓం శ్రీ గురుదత్తా 🌹🌹🌹🌹🌹🙏🙏🙏
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త 🙏
@ganeshmamidi7566
3 ай бұрын
Guruvu garu . Saraswati mudra. Ceppindi.
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా,22 వ తేది న మన చానల్లో వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఆ రోజు వచ్చేస్తుంది
@ganeshmamidi7566
3 ай бұрын
Ok guruvu garu
@abhilashn2993
3 ай бұрын
ఓం ద్రమ్ దత్తా.
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు
@subramanyamnukala5526
3 ай бұрын
OmNamaShivaya
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త, ఓం నమః శివాయ
@babu6878
3 ай бұрын
ఓం నమఃశివాయ
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా, ఓం నమః శివాయ
@abbaidorae8802
3 ай бұрын
ఓం నమో భగవతే రుద్రాయ
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు
@sujathabasa8207
3 ай бұрын
Thank you sir 🙏🙏🙏🙏
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త 🙏
@VAPZoomINInteresting
3 ай бұрын
Thanks sir
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు
@atchutannakesavarao4019
3 ай бұрын
దత్తా ముద్ర చెప్పండి సార్
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ఈ రోజు మన ఛానల్ చూడండి
@VaraLakshmi-cu4ss
3 ай бұрын
Sir stree anxiety concentration increase ceyadaniki edyna mudra ceppandi sir
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా,చిన్ముద్ర,చిన్మయముద్ర మానసిక ఒత్తిడిని,ఆందోళనను నియంత్రిస్తాయి,మానసిక,శారీరకశక్తికోసం పృథ్వీముద్ర మంచిది
@absree6936
3 ай бұрын
నమస్తే గురువుగారు 🙏, వజ్రపద్మ ముద్ర గురించి తెలియచేయగలరు.
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా,వజ్రపద్మముద్ర మన వీడియోలో చూడండి
@atchutannakesavarao4019
3 ай бұрын
మనసు చికాకు గా ఉంటుంది ప్రశాంతం లేదు ముద్ర చెప్పండి
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా,చిన్మయముద్ర,వేసి ధ్యానం చెయ్యండి ఎక్కువగా చిన్ముద్ర లో ఉండoడి
జై గురుదేవా, అలా అనుకోకండి 60 దాటినా మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది వినేటప్పుడు,చదివేటప్పుడు హాకినీముద్ర వెయ్యండి మాములు సమయాల్లో ఎక్కువగా చిన్ముద్ర పెట్టుకొని ఉండండి
Пікірлер: 41