When I saw this video for first time, it made me to cry... she should be blessed by God for the care she is taking on the old people..
@vikramk5412
5 жыл бұрын
ahahahaha
@vdabhinesh5221
5 жыл бұрын
@@vikramk5412 why are you laughing bro? Didnt you get emotional when u saw this video?
@mahalingamm7830
5 жыл бұрын
Arumai speach Amma.i love u😍😍😍
@priyageetha9534
4 жыл бұрын
பெத்த அம்மா அப்பா வ பாத்துக்காதங்க புள்ள பொண்ணா இருந்து என்ன பயன்
@kalaikalai5346
6 жыл бұрын
God bless you amma
@SAMYS11
2 жыл бұрын
There are some good Tamil bramin also like this mam
@tnrhyd
7 жыл бұрын
ఎవరు రాయగలరూ అమ్మ అను మాటకన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరూ అమ్మ అనురాగం కన్న తీయని రాగం
@asseinassein5073
4 жыл бұрын
Thaiya sirantha kovilummellai
@vasanthysuppiah4221
Жыл бұрын
So super i like n i also cry so much ready
@poongothy5465
Жыл бұрын
Gobichettipalayam makkal arangam
@revathysundramoorthy3811
6 жыл бұрын
Really great of u madam
@jesinthamary8468
Жыл бұрын
.😭my heart melting madam 😭😭😭😭🙏🙏🙏
@tnrhyd
7 жыл бұрын
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమా
@atchayat344
7 жыл бұрын
🍈கண்ணீர் உடன்
@tiruppurbirundawanavenue.3550
Жыл бұрын
We r searching God and God will never appear infront of us. Because the living God is here u r watching.
@tnrhyd
7 жыл бұрын
అమ్మను మించి దైవమున్నదా....జగమే పలికే శాశ్వత సత్యమిదే అందరిని కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే తప్పటడుగులేసిన చిన నాడు అయ్యో తండ్రి అని గుండె కద్దుకున్నావు...నింగికి నిచ్చెనలేసే మొనగాడినే ఐనా నీ ముంగిట అదే అదే పసివాడినే
@tnrhyd
7 жыл бұрын
అమ్మతో సామెతలు అమ్మ కడుపు చూస్తుంది, ఆలు వీపు (జేబు) చూస్తుంది అమ్మకడుపున పుట్టిన వాళ్లంతా నిక్షేపరాయుళ్ళే అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా? అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర పొగిడినట్లు అమ్మ తా పెట్టదు, అడుక్కొని తినా తిననివ్వదు అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతానన్నాడు, తగుదునని తగవు తీర్చవచ్చాడు అమ్మ కడుపులో ఉన్న వాళ్ళూ సమాధుల్లో ఉన్నవాళ్ళే మంచివాళ్ళు అమ్మ కళ గుమ్మంలోనే తెలుస్తుంది అమ్మ గూటికి అయ్య కాటికి అమ్మ చెడ్డ చేటుకు ముసుగొకటా? అమ్మ దగ్గర కిందపడుకున్నా ఒక్కటే, అయ్య దగ్గర నేల పడుకున్నా ఒకటే అమ్మ మంచిదేకానీ తెడ్డు మంచిది కాదు అమ్మ దాసర్లకు, అయ్య జంగాలకు అమ్మను తిడతావేమిరా లంజాకొడకా అన్నాడట అమ్మ పెంచిన బిడ్డా?అయ్య పెంచిన బిడ్డా? అమ్మయినా అడగందే పెట్టదు అమ్మా అని పిలవని నోరు కుమ్మరి మను ద్రవ్విన గుంట అమ్మా నొప్పులెత్తుతున్నప్పుడు నన్ను లేపవే అంటే అలగా పడుకో బిడ్డా ఊటగా నొప్పులెత్తుకుంటే ఊరెల్లా నీవే లేపుతావు అన్నదట అమ్మా నీ అల్లుడొచ్చాడే అంటే నన్నేమి చేస్తాడమ్మా నిన్నే తీసికెళ్తాడు అందట అమ్మా పెట్టేవి నాలుగూ పెందలాడే పెట్టవే, దూడ గడ్డికి పోవాల అన్నాడట అమ్మా బాబు పిచ్చిగానీ, నాకు చదువు వస్తుందా? అమ్మా ఇలాంటి నాన్నతో ఎలా వేగేవే?
@user-vm5gd3nj9y
Жыл бұрын
Amma neenga en Amma........
@tnrhyd
7 жыл бұрын
తల్లితో సామెతలు తల్లి అయినా ఏడవందే పాలు ఇవ్వదు తల్లి ఓర్చనిది దాది ఓర్చునా?తల్లికి కానివాడు దాదికవునా?తల్లికి లేని ముద్దు దాదికి కలుగునా?తల్లే రోసిన దాది రోయదా? తల్లి కడుపులో చొరకముందు దయ్యాలదేవత, భూమిలో పుట్టిన తరువాత యమదేవత తల్లికి కాకపోతే తిళ్ళీకకు (దీపానికి) దణ్ణం పెట్టమన్నారు తల్లికి కొట్టరా వసంతం అన్నట్లు తల్లికి తగిన బిడ్డ, ఇంటికి తగిన పందిరి తల్లికి తప్పిన వానికి పినతల్లి శష్ప సమానం తల్లికి వంచ గలిగిన, పిల్లకు బొక్క (ఎముక) కలుగుతుంది తల్లికొద్దీ బొల్లి కోడె తల్లి గండము పిల్ల గండమూ ఉందిగానీ మధ్యలో మంత్రసాని గండం ఉందా? తల్లిగల లంజను తగులుకొనుటే తప్పయా తల్లిగారింటినుంచి వచ్చిందని కుక్కమూతికి సద్దికట్టి పంపుతారా? తల్లి గూనిదైతే తల్లి ప్రేమ గూనిదౌతుందా? తల్లి గుణము కూతురే బయట పెడుతుంది తల్లి చచ్చినా మేనమామ ఉంటే చాలు తల్లి చచ్చిపోతే తండ్రి పినతండ్రితో సమానం తల్లి చస్తే కడుపు పెద్ద, తలలుమాస్తే కొప్పు పెద్ద తల్లి చస్తే తరంబాసె, తండ్రి చస్తే ఋణం బాసె తల్లి చస్తే నాలుక చచ్చినట్లు, తండ్రి చస్తే కళ్ళు పోయినట్లు తల్లి చాలు పిల్లకు తప్పుతుందా? తల్లి చెవులో మద్దికాయలు దండుగలకు, భార్య మెడలో పూసలు బందుగులకు (భోగాలకు) తల్లి చెవులు తెంపిన వానికి పినతల్లి చెవులు బీరపువ్వులు తల్లి చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా? తల్లి తర్పణానికే తక్కువైతే, పినతల్లికి పిండ ప్రధానమట తలిదండ్రి లేని బాల తన నాథునే కోరును తలిదండ్రులు అన్నదమ్ములున్నా పొలతికి పురుషుడు కొరవే తల్లిదే వలపక్షం ధరణిదే వలపక్షం తల్లి దైవము తండ్రి ధనము తల్లిని చూచి పిల్లను, పాడిని చూచి బర్రెను కొనాలి తల్లిని తిట్టకురా నీయమ్మనాయాలా అన్నట్లు తల్లిని నమ్మినవాడు, ధరణిని నమ్మినవాడు చెడడు తల్లిని బట్టి పిల్ల, విత్తునుబట్టి పంట, నూలును బట్టి గుడ్డ తల్లి పాలు దూడ చెబుతుంది తల్లి పిత్తి, పిల్లమీదబెట్టిందట తల్లి పిల్ల వన్నెకాదు, వండిపెట్టదిక్కులేదు తల్లి పుస్తి బంగారమైనా కంసాలి దొంగలించకుండాఉండలేడు తల్లి పెంచాలి ధరణి పెంచాలిగాని పెరవారు పెంచుతారా? తల్లి మాటలేగానీ, పెట్టుమాత్రం పినతల్లిది (సవతితల్లిది) తల్లి ముఖం చూడని బిడ్డ, వాన ముఖం చూడని పైరు తల్లి మీదకోపం పిల్లమీద పోతుంది తల్లి లేక పెరిగి ధాత్రినెట్లేలెరా?ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే తల్లిలేని పిల్ల, ఉల్లిలేని కూర తల్లి విషం, పెళ్ళాం బెల్లం తల్లి లేని పిల్లలు, అల్లులేని తీగలు తల్లిలేని పిల్ల, దయ్యాలపాలు తల్లీబిడ్డా ఒకటైనా, నోరూ కడుపూ వేరు
@busywork0973
7 жыл бұрын
She should be blessed by god
@aravindkrishnamani260
9 ай бұрын
Cha. What the hell is this, completely frustrated by certain people behavior no affection nothing. Painful like anything. Cant express
@ayaniayani2166
4 жыл бұрын
Kudumbam ellam summa amma
@mrlankesh9004
2 жыл бұрын
🙏🌸🙏🌸🙏🌸🙏
@DEVADR-hm3fl
6 жыл бұрын
full episode?
@vishnuindra7943
4 жыл бұрын
Amma
@raman2285
5 жыл бұрын
Where is this old age home in coimbatore. Please share the number.
@ranganathanl8167
3 жыл бұрын
Don't let your parents in old age homes u are equal to worm or shot ❤️
@sarveshwarvlogs
Жыл бұрын
அட திருந்தாத ஜென்மமே,,உன்ன போல உள்ள ஆளுங்களுக்கு தான்யா அந்தம்மா செருப்பால அடிச்ச மாதிரி சொல்லிருக்காங்க
@muraliv2000
5 жыл бұрын
If anyone know the name or number of the lady in the video (that runs the old age home) please share. We have a close relative who really needs her service.
@bdevaraj93
4 жыл бұрын
8.50 Min la vara bgm ethula ullathu
@vdabhinesh5221
3 жыл бұрын
How to name it nu oru album iruku adhula varum indha bgm.. Veedu nu oru padathula kooda varum
@padmasmruthika1350
Жыл бұрын
@@vdabhinesh5221 rombha naala naa thedittu irundhen indha bgm enna nu..... Thank you sooo much ma'am/sir🙏🏻🙏🏻
Пікірлер: 39