6 లక్షల రూపాయల పెట్టుబడితో ఆరు నెలల క్రితం న్యాచురల్ స్టోర్ ప్రారంభించి నడుపుతున్న బుడిగబోయిన వెంకన్న గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్లే హైవేలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంగా ఉన్న తుర్కయాంజాల్ ప్రాంతంలో ఈ దుకాణం నిర్వహిస్తున్నారు. పెట్టుబడి, నిర్వహణ, ఖర్చు, ఆదాయం వంటి వివరాలన్నీ వీడియోలో తెలిపారు. వీడియోలో లేని మరింత అధనపు సమాచారం కోసం 9963362968 నంబరులో సంప్రదించవచ్చు.
మీ వ్యాపార అనుభవం కూడా బతుకుబడితో పంచుకోవాలనుకుంటే.. మీ పేరు, అడ్రస్, ఫోన్ నంబర్, వ్యాపారం వివరాలు, మీ అనుభవాన్ని telugurythubadi@gmail.com మెయిల్ ఐడీకి పంపించండి.
కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఆ విద్యల్లో ఆరితేరిన వారి జీవితాల అనుభవాలను మన Business Book సేకరిస్తుంది. వారి ద్వారానే మీకు వివరిస్తుంది. ఆ రోజు తిండి కోసమే అడ్డా మీద నిలబడ్డ రోజు కూలీ జీవితం మొదలు.. తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోని రీతిలో కోటాను కోట్లు సంపాధించిన వారి జీవిత పాఠాలను సైతం మీకు పరిచయం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో సాగుతున్న వారు మనలోనే ఎందరో ఉంటారు. వారిలో కొందరికైనా మన ఈ చానెల్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష. మా ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుని.. మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.
Title : 6 లక్షలతో 6 నెల్ల క్రితం Natural Store పెట్టాము | Business Book
Business Ideas in Telugu, Own Business, సొంత వ్యాపారం, Business Experience, Small Business
#BusinessBook #TeluguBusiness #NaturalStore
Негізгі бет 6 లక్షలతో 6 నెల్ల క్రితం Natural Store పెట్టాము | Business Book
No video
Пікірлер: 28