హైదరాబాద్ లో మూడు చోట్ల మామా షేక్స్ పేరుతో మిల్క్ షేక్, ఫ్రూట్ షేక్ పార్లర్లు నడుపుతున్న ఐటీ ఉద్యోగి నందకిశోర్ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఎస్ఆర్ నగర్, మాధాపూర్, బీహెచ్ఈఎల్ ప్రాంతాల్లో గత ఏడాది నుంచి Mama Shake's పార్లర్లు నడపడం పెట్టిన ఖర్చు, వ్యాపారం తీరు, లాభాల వివరాలు వీడియోలో తెలిపారు.
మీ వ్యాపార అనుభవం కూడా బతుకుబడితో పంచుకోవాలనుకుంటే.. మీ పేరు, అడ్రస్, ఫోన్ నంబర్, వ్యాపారం వివరాలు, మీ అనుభవాన్ని info.bathukubadi@gmail.com మెయిల్ ఐడీకి పంపించండి.
కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఆ విద్యల్లో ఆరితేరిన వారి జీవితాల అనుభవాలను మన "బతుకు బడి" (Bathuku Badi) సేకరిస్తుంది. వారి ద్వారానే మీకు వివరిస్తుంది. ఆ రోజు తిండి కోసమే అడ్డా మీద నిలబడ్డ రోజు కూలీ జీవితం మొదలు.. తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోని రీతిలో కోటాను కోట్లు సంపాధించిన వారి జీవిత పాఠాలను సైతం మీకు పరిచయం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో సాగుతున్న వారు మనలోనే ఎందరో ఉంటారు. వారిలో కొందరికైనా మన ఈ చానెల్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష. మా ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుని.. మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.
Title : జాబ్ చేస్తూనే 3 చోట్ల ఫ్రూట్ షేక్ పార్లర్లు నడుపుతున్న | Own Business | బతుకుబడి
Business Ideas in Telugu, Own Business, సొంత వ్యాపారం, Business Experience, Small Business
#BathukuBadi #బతుకుబడి #milkshake
Негізгі бет జాబ్ చేస్తూనే 3 చోట్ల ఫ్రూట్ షేక్ పార్లర్లు నడుపుతున్న | Own Business | బతుకుబడి
No video
Пікірлер: 58