విశాఖలో సిపాయిల తిరుగుబాటు జరిగి 240 ఏళ్లు గడిచింది. 1857 మీరట్లో తొలి సిపాయిల తిరుగుబాటు జరిగిందని చరిత్రలో ఉంటుంది కానీ తొలిసారి తుపాకులతో సిపాయిల తిరుగుబాటు విశాఖలో జరిగిందని చెప్పడానికి ఆధారాలు ఇక్కడున్నాయని స్థానిక చరిత్రకారులు అంటున్నారు.
#FirstSepoyMutiny #Visakhapatnam #Vizag
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Негізгі бет Andhra Pradesh: తొలి సిపాయిల తిరుగుబాటు విశాఖపట్నం కేంద్రంగా జరిగిందా? | BBC Telugu
Пікірлер: 88