Another 1000 Years old Kanchi Temple in Hyderabad /1000 సంవత్సరాల స్వయంబు శ్రీ ఆదినారాయణ దేవాలయం
#varmasvlogs #varma #youtubevideos #viralvideos #viral #kodakanchi #kodakanchitemple #bangaruvendiballi #oldtemples #touristplaces #telanganatouristplaces
Temple Address: Kodakanchi Village, Jinnaram Mandal, Sangareddy Dist, Telangana State.
Temple Location: maps.app.goo.g...
Hi Friends, ఈ రోజు కొడకంచి గ్రామంలో స్వయంభుగా వెలసిన 1000 సంవత్సరాల పురాతన ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం.
అల్లని వంశస్తులకు స్వామివారు స్వయంగా కలలో కనిపించి మంభాపూర్ గ్రామంలో గల అడవిలో తన విగ్రహం ఉన్నదని ఆ విగ్రహాన్ని తీసుకొనివచ్చి ఇక్కడ పూజలు చేయాలని చెప్పెను
ఇంకా ఈ దేవాలయం కి సంబందించిన విషయాలు ఈ వీడియోలో చూడండి.పదండి వీడియోలోకి వెళ్లిపోదాం
నా DIML, ప్రయాణం, ఆహారం మరియు వినోదాత్మక వీడియోలు, ఆలయాల అన్వేషణ etc...మీతో పంచుకోవడానికి " Varmas Vlogs" అనే youtube channel ద్వారా మీ ముందుకు వస్తున్నాను.
ప్రేమతో, నన్ను మీ కుటుంబంలో ఓ సబ్యునిగా బావించి, నన్ను ఆదరిస్తారని కోరుతున్నాను. మీరు నా KZitem Channel "Varmas Vlogs" ని ఇష్టపడి, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను
Thank You
Негізгі бет Another 1000 Years old Kanchi Temple in Hyderabad /1000 సంవత్సరాల స్వయంబు శ్రీ ఆదినారాయణ దేవాలయం
Пікірлер: 6