త్రేతాయుగంలో స్వయం గా శ్రీరామునితో పూజలందుకున్న శివాలయం / 6నెలలు నిటారుగా 6నెలలు వంగి ఉండే శివలింగం
#varmasvlogs #viral #youtubevideos #oldtemples #touristplaces #telanganaoldtemples
* Temple location : maps.app.goo.gl/7QW1jYXyLjmi3...
* Address : Near Medchal Railway station , Medchal Village, Medchal Mandal, Medchal District, Telangana State.
Hi Friends, ఇప్పుడు ద్రాక్షాయణి సమేత శ్రీ రామలింగేశ్వర దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం అంది.
ఇ టెంపుల్ కి రావడానికి రైలు ద్వార అయితే లోకల్ రైళ్లు ద్వార మేడ్చల్ రైల్వే స్టేషన్ దగ్గర దిగొచ్చును.nh44 ప్రక్కనే ఈ మేడ్చల్ విలేజ్ ఉండటం వల్ల రోడ్డు ద్వారా ద్వార కుడా ఈజీగా చేరుకోవచ్చు.హైదరాబాద్ నుంచి 29కి.మీ దూరం ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ ద్వార వచ్చేవాళ్ళు ఎగ్జిట్ నెం 6 ద్వార వస్తే అక్కడనుంచి కేవలం 6 కి.మీ ఉంటుంది.
ఈ దేవా లయం ని త్రేతాయుగం లో శ్రీరామ చంద్ర మూర్తి వారు స్వయం గా దర్శించి పూజలు చేసారు అట ఆండీ.
ఇంకా ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.వీడియో లోకి వెళ్దాం.
నా DIML, ప్రయాణం, ఆహారం మరియు వినోదాత్మక వీడియోలు, ఆలయాల అన్వేషణ etc...మీతో పంచుకోవడానికి " Varmas Vlogs" అనే youtube channel ద్వారా మీ ముందుకు వస్తున్నాను.
ప్రేమతో, నన్ను మీ కుటుంబంలో ఓ సబ్యునిగా బావించి, నన్ను ఆదరిస్తారని కోరుతున్నాను. మీరు నా KZitem Channel "Varmas Vlogs" ని ఇష్టపడి, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను
Thank You
Негізгі бет త్రేతాయుగంలో స్వయం గా శ్రీరామునితో పూజలందుకున్న శివాలయం / 6నెలలు నిటారుగా 6నెలలు వంగి ఉండే శివలింగం
Пікірлер: 13