అమ్మ మీరు బాధ పడవద్దు మికు చాలా మంది అమ్మలు ఉన్నారు 🤲🤲🤲🤲🤲🤲
@pathakamurikrishnaveni5375
Жыл бұрын
హ్యాపీ మదర్స్ డే అమ్మ అమ్మ ఎప్పుడు ఏడవకూడదు నువ్వు ఎంతోమందికి అమ్మవి మాకు నీ ఆశీస్సులు కావాలి మీరు బాధపడకూడదు అమ్మ అంటే అర్థం మీవే హ్యాపీగా ఉండు అమ్మ
@basavanathotarevathi9953
Жыл бұрын
అవ్వ తాత ల మాతృమూర్తి అయిన మీకే అసలైన మాతృ దినోత్సవ శుభాకాంక్షలు... అమ్మ 🙏🙏🙏🎉🎉❤️❤️❤️
@bujjamma1395
Жыл бұрын
అమ్మ లేని నాకు మీరు అమ్మ అనుకుంటూ మీకు సంతోషం మాతృ దినోత్సవ శుభకాంక్షలు❤️❤️🎉💐🙏
@aaa-ro2ve
Жыл бұрын
త్వరలో మీరు, మీ అమ్మ గారితో కలిసి హ్యాపీ గా ఉండాలి అని మనఃస్పూర్తి గా కోరుకుంటున్నాం
@saikumarreddysaikumarreddy5413
Жыл бұрын
హ్యాపీ మదర్స్ డే అమ్మ మీరు ఎప్పుడు బాధపడకూడదు❤❤
@M.shilpavaniShilpavani-be4el
6 ай бұрын
అమ్మ మీరు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది అమ్మ మీరు ఏడవకండి మీరు నిండు నూరేళ్లు హ్యాపీ గా ఉండాలి అమ్మ
@seethalaxmi7907
Жыл бұрын
మీరూ త్వరలోమీ అమ్మగారిని కలవాలని కోరుకొంటున్నా
@umavallamsetty5406
Жыл бұрын
మంజుల గారు బాధపడకండి. మీరు మాలాగా ఒక్క అమ్మ కారు. ఎంతోమంది అమ్మల స్వరూపం మీరు.
@gangaisettysrinu7240
9 ай бұрын
అమ్మ ప్రేమ గొప్పది. ఇంత మంది అమ్మలు వున్నారు. వారిని ప్రేమగా సూసుకొంటున్నావు బాధపడవద్దు అమ్మ
@mandadapujanakijanaki2230
Жыл бұрын
అమ్మ హ్యాపీ మదర్స్ డే మా అమ్మ ప్రేమ ఉంటుంది నువ్వు నవ్వుతూ ఉంటే నిండు పున్నమి నువ్వు ఎప్పుడు నవ్వుతూ తుళ్ళుతూ అందరికీ సాయం చేస్తూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@andrews5192
6 ай бұрын
ఎంతో మంది అమ్మ లను చెరదేసారు ఆ అమ్మలా చూసుకుంటున్నారు అది చాలా ఓదార్పు నిస్తుంది
@bksatyanarayana9783
6 ай бұрын
జరుగుతున్న వాటికి మన ప్రమేయం లేకున్న మనం సాక్షిగా ఉండాలి
@lathasyam7615
Жыл бұрын
హ్యాపీ మదర్స్ డే అమ్మ 🌹🙏🙏🙏🙏
@sudhakameswari2813
Жыл бұрын
Vaddu yedavoddu amma.కన్నీళ్లు చాలా విలువైనవి.. మీలాంటి వారు కూడా ఇలా....వద్దమ్మ.
@nagarajur7635
6 ай бұрын
అమ్మా ఎందుకు ఇలా జరిగిందో తెలియదు. మీ ఇరువురి మధ్య ఈ దూరం ఎందుకు వుందో. కాకపోతే ఒకరోజు మీ అమ్మ గారితో మీరు కలిసి ఆనందంగా వున్న video చూస్తాము. అతి తొందరలోనే
@seethalaxmi7907
Жыл бұрын
హాయ్ అమ్మా శుభ మధ్యాహ్నం మాతృదినోత్సవ శుభాకాంక్షలు.అమ్మ మీరు ఇంత సేవ చేస్తున్నారు
@mbmadduleti7684
7 ай бұрын
అక్క నమస్కారములు, మీ కంటే గొప్ప తల్లి ఎవరు అక్క దేవుడు నీకు తోడుగా ఉన్నాడు🇮🇱🍇👏
@kamalaganta6204
Жыл бұрын
ఇంతమంది అమ్మలు ఉండగా మీకేమి లోటు
@vanajakothapalli4865
Жыл бұрын
Happy మదర్స్ డే అమ్మ బాధ పడకండి అమ్మ
@kvrkvolg4941
Жыл бұрын
అమ్మ, మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
@umavallamsetty5406
Жыл бұрын
అవును మంజుల గారు నేనుకూడా రోజంతా అలాగే ముభావంగా ఉండిపోయాను. పిల్లలు విష్ చేస్తున్నారూ, తెలిసినవాళ్ళు కాల్స్ చేస్తున్నారూ, మా కోడలు మంచి సారీ గిఫ్ట్ ఇచ్ఛిందీ, అయినా మనసంతా అమ్మా, అమ్మా అని అమ్మధ్యాసే నండీ. ముభావంగా వుండిపోయానూ.
@thirupathaiahp9624
6 ай бұрын
మీలాంటి కూతుర్ని చూస్తూ మీ అమ్మగారు (చెప్పుకోలేక పోవొచ్చు) గర్వపడుతుంటారు.అలకాకపోయే వారు జీవితంలో ప్రశ్చాతాప పడాల్సి వస్తుంది.మీ అమ్మ గారిని దేవుడు చల్లగా చూడాలి.
@kittusworld2075
Жыл бұрын
మాతృ దినోత్సవ శుభకాంక్షలు అమ్మ💐💞
@MandemVenkatadri
5 ай бұрын
అమ్మ మీలానే నాకు కూడా అమ్మ ఉన్న లేనట్టే ఇది నిజంగా శాపము వరమో నాకు అర్థం కాదు మనము అమ్మ ప్రేమకు దూరం అయ్యాము కనుక పదిమందికి అమ్మ ప్రేమ పెంచే సామర్థ్యాన్ని దేవుడు మనకు ఇచ్చాడు అందుకే దేవుడు మన జీవితాన్ని అలా రాసాడేమో అని నాకు అనిపిస్తుంది.
@lathalatha8549
Жыл бұрын
మీరు చాలా మందికి అమ్మ love you అమ్మ మీరు ఏడవకండి మీరు మీ అమ్మవాళ్ళాన్ని కలవండి ఎప్పుడు ఒకేలా ఉండదు కదా మీకు అంత మంచే జరుగుతుంది ❤❤❤❤❤❤
@kamalaganta6204
Жыл бұрын
ఎప్పుడూ చూపెట్టలేదు మీ అత్తగారిని ఆమెలో అమ్మని చూసుకున్నప్పుడు బాధ ఎందుకమ్మా ఎవరు ఎన్ని నేర్పిన తల్లి తప్పు పట్టదు మరి ఆ అమ్మ ఎలాటి దమ్మ
@RamaDevi-zo1iw
Жыл бұрын
Bada padaku akka meku chana mandi Amma lu unnaru chellilu unnaru❤🙏
@prasannakakumanu2371
10 ай бұрын
Happy mother's day Amma God bless u amma ❤️❤️❤️
@mallika8a257
10 ай бұрын
అమ్మ మీకు వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻. మీరు ఏడవకండి ప్లీజ్. నేను మీ వీడియోస్ two days నుండి చేస్తున్నాను అమ్మ. మన ఆశ్రమం ఎక్కడ అమ్మ.. అడ్రెస్స్ పెట్టండి plz. ఏమి అనుకోవద్దు అమ్మ నాకు తెలియదు అందుకే అడిగాను... మేము ఏమైనా సహాయం చేయవచ్చా.. మాకు దగ్గర లో అవకాశం ఉంటే మేము వస్తాము అమ్మ ❤❤❤love you. మేము మా పిల్లలు పుట్టినరోజు ఇంకా మాములుగా ఆశ్రమం లో జరుపుకుంటాము అమ్మ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐Thank you అమ్మ
@reddyprasannakumari8445
6 ай бұрын
మంజులమ్మ గారు మీరు మీ వారు ఎంతో మందికి తల్లి తండ్రి అయి ఉన్నారు ఎక్కడ ఉన్న మీ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు.. బాధపడకండి అమ్మ...
@padmavathiavula8671
Жыл бұрын
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అండి. మీరు ఎప్పుడూ మీ అమ్మా గురించి చెప్పలేదు, చూపించ లేదు మేడం. ఎందు కు మీ నాన్నగారి గురించి కూడా చెప్పలేదు, చూపించలేదు మేడం. ఉంటే వారిని, లేకపోతే ఫోటో నీ అన్నా చూపించ వచ్చుకదా, మేడం
@kusumaa7684
Жыл бұрын
Happy Mother's day Manjulamma ❤️💐 God bless you 🙌
@Manateluguabbai123
2 ай бұрын
Amma meerey na inspiration life loo help chestey mee laga chesta oka roju pakka mimmalni kalludtaa amma ❤
@RamaDevi-zo1iw
Жыл бұрын
Happy mother's day akka 🌹❤️🌹🙏❤️🌹
@dindumathidevi1085
Жыл бұрын
Amma Ku Matrudinochava Subhakankshallu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐🍎🥞
@binduhima5735
Жыл бұрын
హ్యాపీ మాధర్స్ డే అమ్మ
@anuradhamalleshwara7611
Жыл бұрын
Hi manjula garu. Happy mother's day. Badha padakandi edo oka roju telusukuntaru anni aa bhagavantude unnadu, meeru edustunte nenu edustunnanu .🙏
@ramamani-js6dv
Жыл бұрын
Badha padakandi amma.kotla kante viluvaina amma premanu andariki panchuthunnaru.happy gavundandi
@mediaruna664
Жыл бұрын
Manjulagaru Happy mothers day Andi
@kulwanthrao9201
Жыл бұрын
Super amma ki happy mothers day love you amma ❤🙏
@urslucky5842
Жыл бұрын
Hi Amma God bless you all ❤badha padakandi Amma meeru eddavakandi please happy mother's day Amma ❤❤ happy mother's day to all women
@Uma-Bharat-India
5 ай бұрын
🕉 Happy. Simply don't bother about anything. Do whatever you feel correct.
@NarayanaMadhavi
5 күн бұрын
Meeru chala goppa manasu amma❤
@padmachimmili3081
Жыл бұрын
అమ్మ మీరు అలా బాధపడకండి అమ్మ
@manjulakrmanju9171
Жыл бұрын
Happy mother's day Amma 🎉🎉🎉
@vijayalakshmidn-kx1mj
Жыл бұрын
Happy Mother's Day God bless you Mandan 🌹💐❤❤
@koteswarimarudhuri1149
6 ай бұрын
Ee vidio ee roju chustunte chala badha vesindi. Entamandi amma nanna lanu chustunnameeku amma premanu bhagavantudu evvalede ani bhada vesinadi
@AnuRadha-gu4oc
6 ай бұрын
❤❤ good bless you amma
@bhaskargondipalli6211
Жыл бұрын
Nooo don’t think that u did wrong. You are great to be a kind human.
God bless you with good health and wealth happiness
@nadapanakrishnakumari6117
Жыл бұрын
Badhapadaku MadumMeru Navvuthu 😊vundali God Bless You
@padmajoseph8421
Жыл бұрын
Mummy Happy mother's day ma God bless you ma..
@pendurthiannamani8505
Жыл бұрын
Happy mother's day amma meeru bhada pada vadhu meeru janaamulandari amma meeru so happy ga vundandi
@anandarao1781
Жыл бұрын
Rajeswari Happy mothers day andi meeru badhapaduthunte naku kuda badha vesindi madhyalo vaalla maatalu kaakunda meere velli mee amma gaaritho maatlaadandamma mee badha chudaleka poyaanu ee video chusi mee amma garu mee daggaraku raavaalani korukuntunnaanu
@swaruparanikommalapati5842
Жыл бұрын
Edavaddu amma miru enta mandiki ammayaru..entha kante bagyam emundi..mimlani abimaninche peddavallu miku amma kada...a dyvam miku anivellala andaga vuntaru.Happy mother's day amma😊😊😊😊😊
@nellorebharathibai3457
Жыл бұрын
No worry amma ur a greate mother in world❤❤❤🙏🙏🙏🙏
@padmachimmili3081
Жыл бұрын
మీరు ఎలా బాధపడితే మాకు బాధగా ఉందమ్మా
@user-xn8sb4rz9m
Жыл бұрын
Happy mother's day mom love you too Mom ❤❤❤❤
@HemanthKumar-kl1ok
Жыл бұрын
God bless you akk 💐🍫
@BalajiBalaji-gg3gd
Жыл бұрын
అమ్మ 🙏Happy mothers day 🙏🙏 ❤❤❤❤
@bablubablu6652
Жыл бұрын
Hai amma good afternoon amma, happy mother's day amma God bless you amma
@nageswarin4896
Жыл бұрын
Happy Mother's Day Manjula garu bada padakandi
@vanaja3764
Жыл бұрын
Happy mother's day amma God bless you Amma ❤❤
@satyadorga9356
Жыл бұрын
Happy mothers day amma🌹🌹🌹❤❤💛💛❤❤
@krishkrish5386
Жыл бұрын
అమ్మ మీరు బాధ పడవద్దు ప్లీజ్
@rukmanikv1860
Жыл бұрын
Happy Mother's day Amma❤❤❤
@krishnakumaribasavaraju4444
10 ай бұрын
Amma naaku amma naanna naa chinnappude poyaru,amma premaki nenu dooram
@NagaLakshmiVelavalapalli
4 ай бұрын
Amma thappakunda Mee ammagaru meedhaggaruku ravalani baghavanthudini korukuntunnanu
@ushasomu2856
Жыл бұрын
happy mothers day Amma.💐mee aasirvaadam maaku yapudu kaavalayunu manjula Amma.🙏🏼💐
@krishnamohang.v4505
Жыл бұрын
Happy mothers day amma🙏🙏🙏
@deepakvicky846
Жыл бұрын
ఒకసారి కూర్చుని మాట్లాడుకుంటే ఎవరిది తప్పుఎవరిది ఒప్పు అని తెలిసిపోతుంది మీరు భాదపడకండి
@lathkuwait9213
Жыл бұрын
Happy mothers day Amma.. 😍😍😍.. 🙏🙏
@VenkateshwarluMcv
4 күн бұрын
Super amma
@RamaDevi-fs7eh
Жыл бұрын
Happy mother's day amma
@alapatisuresh7858
7 ай бұрын
AMMA EDVA VADDU TALLI MIRU.MAAKENTHO SPURTHI GOD BLESS YOU AMMA 🙏🙏🙏
@pabakarmadatala6329
Жыл бұрын
Happy mothers day Amma
@solesasikala8468
Жыл бұрын
Happy mother's day Amma💐💐
@chinnappaty911
Жыл бұрын
Happy mother's day Amma ❤🙏🙏🙏
@bksatyanarayana9783
6 ай бұрын
25 మంది అమ్మానాన్నలు ప్లస్ మీ అత్తా గారు కూడా ఉన్నారు ఉన్న వాటికి సంతోష పడండి అమ్మా
@sudharanimulpuru6881
Жыл бұрын
Happy Mother's day Madam💐
@thyagarajum5572
Жыл бұрын
Happy mother's day amma ❤
@christeenamaddela8493
Жыл бұрын
Happy Mother’s Day .May you prosper
@vaishanaviaddepalli4338
Жыл бұрын
Happy mother's day amma 💐💐🌹🌹❤️❤️
@vijayalakshmidarbha1104
Жыл бұрын
When ur crying then I too Amma 😢😢
@vijayaneelamraju9047
Жыл бұрын
Happy Mother’s Day Manjula mom. Your are mother to many people. Please don’t cry on happy day. Be brave!
@krishnavenikarmudi4608
10 ай бұрын
Happy mothers day amma❤🙏
@yarragantiv.v.satyanarayan1964
10 ай бұрын
U are wonderful lady
@DeepuDeepu-ug2gs
Жыл бұрын
Happy mothar's day amma, ammalake ammavu, Sivudu ku ammaledhu kaani sivude andhariki raksha ,ala meeru kudaa. Bhadha padakandhi meeru yedusthunte naaku yedupu vasthondhi amma ❤❤
@jayasri4777
Жыл бұрын
Namasthe amma same to same na position kuda idhe amma nenu evvariki chedu koraledhu ayina naku endhuku ee paristhithi ani theledhu meeru correct ga chepparu, ayina nenu melo maa ammanu choosikuntanu 🙏🙏
@Sarasu2000
Жыл бұрын
Happy mother's day amma❤🎉🎉🎉❤
@bksatyanarayana9783
6 ай бұрын
బాధ పడకమ్మ ఇంతమందికి మీరు అమ్మ కొన్ని మన ప్రమేయం లేకనే జరుగుతావి.
@chinthanurikarthik
Жыл бұрын
Happy mother's day 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️
@user-kx9ou2fq9p
7 ай бұрын
Always we want to see smile on ur face amma
@gurunathraju832
Жыл бұрын
Jagamantha kutumbam antha meede amma ee kutumbam lo vela mandi Amma nannalu mee kosam unnaru adhi mee abhimaanule bhaada padakandi meeru bhada padithe maku chala bhaada ga untundi , Happy mothers day amma
Пікірлер: 243