నమస్కారం,
అజగవ సాహితీ ఛానల్‌కు స్వాగతం!
ఈరోజు మనం ఆధునిక కవులలో మహాకవులు అనదగ్గవారి చేతనే కైమోడ్పులు అందుకున్న మహోన్నత కవి, భావకవితా ప్రపంచపు రవి అయిన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి కవిత్వం గురించి మాట్లాడుకుందాం.
Rajan PTSK, #RajanPTSK #Devulapalli #Krishnasastry
Негізгі бет Ойын-сауық దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కవిత్వ పరిచయము - Devulapalli Krishna Sastry Poetry
Пікірлер: 105