మోడల్ ఎకో ఇళ్లకి చిరునామాగా ఎన్ఐఆర్డీ ఆర్టీపీ
2005లో జాతీయ గృహ నిర్మాణ కేంద్రం ప్రారంభం
తక్కువ ఖర్చులో ప్రకృతిహిత గృహాల ప్రోత్సాహ లక్ష్యం
వివిధ రాష్ట్రాలకు చెందిన 15 నమానా ఎకో ఇళ్ల నిర్మాణం
నిర్మాణ ఆకృతులు, నిర్మాణతీరుపై ఔత్సాహికులకి శిక్షణ
ఇంటి నిర్మాణ పద్ధతి, వాడే మెటీరియల్తో కూడిన బోర్డులు
కాల్చకుండా సీఎస్ఈబీ మట్టి ఇటుకలు, కొనికల్ టైల్స్ తయారీ
గత 15 ఏళ్లుగా ఆర్టీపీ కన్సల్టెంట్గా సేవలందిస్తున్న ఖాన్
ఆర్టీపీని సోమవారం నుంచి శుక్రవారం వరకు సందర్శించవచ్చు
ఎకో ఇళ్ల నిర్మాణ పద్ధతులపై మేస్త్రి, కూలీలకు శిక్షణ ఇస్తామని వెల్లడి
#Jai Bharat Jai Kisan
SR Sundara Raman
Navanirman foundation
Sundara Raman Natural farming
Music Attributes:
Artist: Ballad
Негізгі бет Eco Friendly Houses| NIRD RTP Model Low cost budget eco houses| ఎన్ఐఆర్ డీ పర్యావరణ ఇళ్లు
Пікірлер: 44