యిలా చక్కగా ఉండక... యీడు పోయాక తోడు కోసం అని మళ్ళీ పెళ్ళి చేసుకుని రొంపి లో దిగుతున్నారు...పిల్లలు మనల గౌరవించే స్థానం లో వుండాలి. ఈ హోం ఎంత బావుంది....రాజు గారికి ధన్యవాదాలు..
@elsafrozen2293
5 ай бұрын
Avunandi correct ga chepparu. Emadhya Kalam lo parents mari chathaga tayaravutunnaru. Pillalaki adarsanga vundalsindi poyi veellu gantala tharabadi phone lo insta lo andulo malli reels chesi pettadalu chatha patalaki, parties mandu, bayata food alavatu cheyatam, negativity pilllaki nerpatam, elders ki athammalaki Viluva ivvaru, adhe kids ki nerpistaru. Easy ga vere vallani judge cheyatam, Adhe kids nerchukuntaru. Anduku kada andi Elanti old age homes start avuthunayi, papam
@CNarasayya-lz8xx
4 ай бұрын
😢😢😢😮😮😮😮😮 No@@venkattnl1916
@Oursmallworld..111
4 ай бұрын
1 లక్ష అడ్వాన్స్,20 వేలు ప్రతీ నేల ఫీజు ఈ సేవకు.
@anandmohan9037
4 ай бұрын
నెలసరి ఎంత కట్టాలి అది చెప్పండి !
@hananyarincy9295
4 ай бұрын
@@Oursmallworld..111omg
@vimalakumari1917
Ай бұрын
ఆ పనులు ఏవో ఇళ్లలో చేసుకుంటే ఇంటిలో ఇంటిలో వాళ్ళు కూడా ఆనంద పడతారు
@madhuri539
28 күн бұрын
Panula gurinchi kadandi pillalu foreign lo vuntaru good heart pillalu ayite vallaki money ki lotu vundadu vallu pay chestaru or property vunna parents vuntaru evaru eppudu em chestaro vontariga vunte ane bayam vuntundi pillale gurtu vachi mentally down ayipotaru kondaru kodallaki nachadu vallu vunte separate ga pettamantaru okkare intlo vunte sudden ga edanna health upset ayite alage fever etc vaste help cheyadaniki evaru vundaru alanti vallaki e asramalu use avutayi panulu chesevaru chestaru body ki exercise adi
@kkmallikarjuna2855
4 ай бұрын
అనుపమ గారు నమస్కారము 🙏 మీరు సూపర్, మీరు చూపించే ప్రతి వీడియో ఏదో ఒక స్పెషల్ ఉంటుందండి, ఇలాంటి మంచి మంచి వీడియోలు మాకు చూపిస్తారని కోరుకుంటూ, మీ అభిమాని, KMK kurnool district, 🎉🎉🎉
@suryak4224
19 күн бұрын
డబ్బులు ఉన్న వారిని చూసి ఏడవడం కొందరికి అలవాటు... వాళ్లకి సంపాదించడం చేతకాక పోవడమే కారణం... కింద కామెంట్స్ లో చాల మంది ఉన్నారు అలాంటోళ్ళు 👍
@nsvramana9964
24 күн бұрын
Beautiful facilities. Almost staying at home. Room ambience is very nice.
@jeenamatta385
4 ай бұрын
Nirupama I am your big fan amma all the best ra thalli God bless you sister
@chintanageswararao-lo1pr
2 ай бұрын
బాగా డబ్బులున్న వారి ఆశ్రమం Dabbulunnavaallani అనుపమ బాగా హైలెట్ చెయ్యడం తెలిసిందేగా
@kamalammak1121
2 ай бұрын
ఈ ఓల్డేజి ఓంకి డబ్బులు కట్టాలనా అండి నేనే ఉండాల అనుకుంటున్నాను ఒకవేళ డబ్బులు ఐతే ఎంతుంటది నెలకు నేను అందరు ఉన్న ఒక అనాధను బ్రతకాలనో చావాలనో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్న మేడం కొంచెం వివరంగా రిప్లై ఇవ్వండి మేడం ప్లీజ్
@ramalingam5171
Ай бұрын
Monthly payment approximate per hed how much payment please clarify.
వాళ్ళు చెప్పారు. అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేస్తేనే తెలుస్తుంది.
@althafahmed2007
4 ай бұрын
Good Service Raju Sir.God Bless You 🎉
@adabalababu137
5 ай бұрын
మీలాంటి మంచి మనసు ఉన్న రాజుగారికి నా శిరస్సు వంచి శతకోటి దండాలు రాజుగారు మీ స్మైల్ లాగే మీ మంచి మనసు లాగే మీ బృందావనం చాలా బాగుంద వీళ్ళందరికీ అమ్మానాన్న ఆల్వేస్ అన్ని మీరే అయ్యారు మీరు ఎప్పుడు సుఖసంతోషాలతో మీ ఫ్యామిలీ పిల్లలు అందరికీ రాజుగారు ప్రత్యేకించి మీ ఫ్యామిలీకి మీ బృందావనంలో ఉన్న వారందరికీ నా తరఫునుండి నా ఫ్యామిలీ అందరము కలిసి హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు రాజు గారు ఉగాది పండుగ మీరందరూ చాలా గొప్పగా చేసుకోవాలి మనస్ఫూర్తిగా దీవిస్తూ ఓం శ్రీ సాయినాధాయ నమః సర్వేజనా సుఖినోభవంతు❤
@madhusudhanarevana6370
5 ай бұрын
Q2
@pinjarirangaswamy992
5 ай бұрын
డబ్బులు ఎంత తెలుసు కొని అనౌన్స్ చేయండి మేడం
@venkateswara-by5mf
5 ай бұрын
Ma Ugadi subhakanshlu andariki
@adabalababu137
5 ай бұрын
@@venkateswara-by5mf tg sir 🙏
@poosarlasatyanaryana6090
5 ай бұрын
Amount please
@harikishan2492
5 ай бұрын
Rajugaru... Miru nijamgaa Maharajuvayya..... 🙏👌
@harshithdeva512
3 ай бұрын
Good by CTCT
@ksppatnaik7483
2 ай бұрын
జాయిన్ అవడానికి ఎంత ఖర్చు అవుతుంది, చాలా బాగుంది ❤❤
@atmakuripadmalatha6598
Ай бұрын
Month ki enta kattali pl
@Cvenkatramana-k3q
Ай бұрын
20000 p m per person
@JAMESMadugula
Ай бұрын
@@Cvenkatramana-k3q ఒక్క మనిషికి 20,000/- అంటే చాలా తక్కువే ,, ఇంకా 50,000/- ఉంటుందేమో అని నేను అనుకున్నాను .... జనాలను బాగా దోచుకుంటున్నారు దొంగలు ఛీ...
@varalaxmireddy-zd6mh
26 күн бұрын
Vammo
@NageswararaoPunnam
26 күн бұрын
@varalaxmireddy-zd6gvg vmh
@anvithamahesh8166
Ай бұрын
బావుంది. కాస్ట్ లీ హాస్టల్, వృద్దాశ్రయము. ఇటువంటివి పెరిగితే కొన్ని రోజులకు ఇళ్లల్లో తల్లిదండ్రులు కనిపించరు. ఏదో వంక పెట్టి పిల్లలు పెద్దవాల్లను ఇలాంటి చోట జాయిన్ చేసి చిన్నపిల్లలకు అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు లేకుండా చేస్తారు.
@ramanaraosigili9572
2 ай бұрын
చాలా బాగుంది సార్.🙏🙏🙏
@mvsrinivas5966
6 ай бұрын
ఇళ్ళలో ఇమడలేరు. ఇటువంటి ఆశ్రమాలు ఇంకా మంచి హంగులతో ,సదుపాయలతో నలుమూలలా రావాలి.అందరకి అందుబాటు ధరలో ఉండాలి.
@rohiniuttarwar275
6 ай бұрын
అందరికీ అందుబాటు ధరల్లో ఉంటే నిజంగా బాగుంటుంది 👍🌝
@BkVidavaluru
5 ай бұрын
❤❤😂😂
@dr.sreenivasreddypeddiredd6612
5 ай бұрын
Please inform about the CHARGES of COMMEN.DOUBLE and SINGLE accommodation you chrge .WKSH YOU ALL THE BEST.THANK YOU.
@tansenchowdary8155
4 ай бұрын
NIRUPAMA GARU YOUR INTERVIEWS CHHALA BAVUNTAYI.CONGRATULATIONS.
@annapurnachandra380
5 ай бұрын
Chala bagundi
@kusumalaxmikusumalaxmi2697
2 ай бұрын
చిన్నపుడు పిల్లల్ని మంచి చదువు కోసం పెట్టి తరువాత వాళ్ళు చేరతారు 😂
@nagendrababu9184
5 ай бұрын
65 సంవత్సరాలు వాళ్లకి ఫుల్ హెల్దిగా ఉండి ఫ్రీగా ధ్యానం నేర్పుతున్నాము రావులపాలెం నుండి వచ్చి ఫ్రీగా ధ్యానం నేర్పు తాము అవకాశం ఉందా అదేవిధంగా ఒక వ్యక్తికి ఎంత ఛార్జ్ చేస్తున్నారో వీలైతే తెలుసుకోవచ్చు అంటే చెప్పండి
@RabiabegumShaik-rw3po
Ай бұрын
ఒక లక్ష advance, నెలకు 20 వేలు ఫీజు.
@padmavathisajja6603
20 күн бұрын
మారుతున్న కాలంతో మనమూ మారాలి అంతేకానీ పిల్లలు ఉద్యోగాలు చెయ్యాలి పిల్లల్ని చూసుకోవాలి పెద్దవాళ్లని చూడాలంటే ముందు ఓపిక ఉండాలి అందరు బావుండాలంటే ఇది మంచి ఐడియా
@sirlajojipaulvijayamani5865
6 ай бұрын
Vizag lo star cheyyandi raju garu please
@SimhachalamPaidi
2 ай бұрын
Thank you, Nirupama garu, for introducing a nice place
@bharupooji1411
5 ай бұрын
అవును చాలా బాగుంది. నేను కూడా (12 సంవత్సరాలు తరువాత) రిటైర్డ్ అయ్యాక అక్కడికే రావటానికి ప్రయిత్నిస్తాను.
@arunaanuchanti3704
5 ай бұрын
Same nenu kuda
@Oursmallworld..111
4 ай бұрын
1 లక్ష అడ్వాన్స్,20 వేలు ప్రతీ నేల ఫీజు ఈ సేవకు
@jecinthayeddanapalli305
4 ай бұрын
8 ok@@arunaanuchanti3704
@Sasi838
2 ай бұрын
@@arunaanuchanti3704maa father age 68 చేర్పిస్తే బాగుంటుందా
@kpratapreddy6851
2 ай бұрын
Yogam bhogam rogam thelusuko maanava ani anukuntunaaru ee video chusina janaalu.🎉🎉🎉🎉🎉
@padmavathyponduri4194
6 ай бұрын
Amount kuda chepthe chala bagauntadhi 🙏🏾
@michaelcurran1797
5 ай бұрын
Very high fees for the month , middle class senior citizens cannot afford 20,000 per month as it comes to 2,40,000 per year. Deposit 1,00,000, refundable is ok . They must think about the low earning people also. Otherwise no justice by them whatsoever. It seems it is only for the rich seniors
@nar14343
11 күн бұрын
If a single person need to stay in house they need to spend min 7th (worst case in hyd) electricity 500 and all allowances to bring daily needs 1000 so 10th min for accomodation daily 300 for food
@nar14343
11 күн бұрын
I don't think it is high but very promising one to stay
@nirmalanekanti3337
6 ай бұрын
ఒక మనిషికి ఏ మాత్రం చార్జ్ చేస్తున్నారో కూడ చెబితే బాగుండేది.
@kranthijampana8074
6 ай бұрын
Once visit after decide
@Mamitha-Rama
6 ай бұрын
@@kranthijampana8074 సరే నండి
@dineshreddy4410
6 ай бұрын
10000 అంట...
@RudrojuRavinderrao
5 ай бұрын
30000
@MedicalAndHealthInsights
5 ай бұрын
@@dineshreddy4410 no chance... 10000 ki assalu chance ledhu
@rvv1599
4 ай бұрын
నిజమే ఇది వృద్ధాశ్రమం కాదు... వృద్ధుల హాస్టల్... లేదా వృద్ధుల కమ్యూనిటీ సెంటర్.....
@skLal-qr6vj
5 ай бұрын
Mee lanti varu chala ardu superb sir
@guptatlsn3973
3 ай бұрын
పక్షవాతం తో భాధ పడుతూ సహాయం కావలసిన వారిని జాయిన్ చేసుకుంటారా?
@comicprince
5 ай бұрын
Excellent and awesome concept. Positive ethics in Business.
@annapurnamandava2766
18 күн бұрын
ఇది బోల్డ్ ఏజ్ హోమ్ కాదు స్నేహం లతలా విస్తరించే స్నేహలత హోమ్.❤
@sitaramaraogelli6421
6 ай бұрын
చాలా... బాగుంది. Concept and Organising are good.
@HasiniPuli
5 ай бұрын
For one month aumont how much 😊
@ET-si7rl
5 ай бұрын
@@HasiniPuliyes
@kssvprasad1813
2 ай бұрын
చాలా బాగుంది,నేను ఒక 6 ఇయర్స్ తరువాత వచ్చి జాయిన్ అవుతా,బ్యూటిఫుల్ లోకేషన్
@monaabhistha9757
5 ай бұрын
Ebusiness(chalabagundi
@psrprao64
5 ай бұрын
అసలువిషయం ఖర్చుకదా! నెలకి ఎంత తీసుకుంటారు? ఆ విషయంకూడా క్లియర్ గా చెప్పివుంటే బాగుండేది.
@surapanenihymarao2268
Ай бұрын
Nice House and maintenance
@surigishankar4433
5 ай бұрын
Super madam
@pandusiri6002
Ай бұрын
వీళ్ళు సేవ చేసేది ఏముంది క్యాస్టలీ లైఫ్ baga బలిసినోళ్లు join అవుతారు. ఇ ఆశ్రమం నుండిపేవాళ్లకు మాత్రం బొల్లంతా laabham ఇలాంటివి పెట్టుకుంటే చాలా సంపాదన
@daroorisrinivaschary2230
Ай бұрын
బార్య భర్తలు ఇద్దరూ ఉంటే ఇద్దరు చి కలిపి లక్ష చెల్లించ వచ్చా వేరు వేరు గా చెల్లించాలా?తెలుప గలరు.
@konathalalakshmi1321
5 ай бұрын
Very nice sir 👍👍👍
@velpulabalaraju520
5 ай бұрын
Nirupama mam super coverage vidio చేశారు.
@pdamarnath3942
Күн бұрын
If you pay money, it will be done
@thomasreddysirigireddy6808
5 ай бұрын
This is Old-age home not by Service Motto but by Commercial
@pethouse1845
3 ай бұрын
నేనుకోరుకునేది ఇలాంటి ఆశ్రమాలు అట్టర్ ప్లాప్ అవ్వాలని
@ramanp2581
2 ай бұрын
This is ashramam. Old age home. Don’t be with-ve mind
@riptechnoblade4783
Ай бұрын
Supeeeer Raju garu
@pdamarnath3942
Күн бұрын
Sadistic fellow
@suribabujampana3573
5 ай бұрын
ఆడవాళ్ళ కైనా మగవాళ్ళు కూడా ఉందా
@velmulashyamala6380
3 ай бұрын
నమస్కారాలు అండి మీకు ఈ పనిని చేపట్టిన అందుకు పూర్వజన్మ పుణ్యము మరో జన్మలో మీరు దేవుడై పుడతారు?
@bhagyavathiharinath6135
5 ай бұрын
Chala bagundi Single ki entha, with sharing, veg or nonveg items. Price chappandi.
@rajkumarmanepalli8839
5 ай бұрын
Suman T V Chupinche Chala Videos lo Evarikaina kavalanukunte Upayogam Ayye Vidhamuga Ending lo chupincharu.
@manjulakasa5190
3 ай бұрын
నెలకు ఎంత తీస్కుంటారో చెప్పండి ముందు
@haneefsmd750
5 ай бұрын
In 2016 i was in SBI audit department as internal auditor. During a brench visit,In aranmula Kerala there i stayed in HOME STAY. 2000per day per couple. Very Nice. On seeing this i recollected my stay at Aranmula . They provided us sugar less TEA also. All the best to this nice Initiative. Great. S md haneef Chief manager retired SBI.
@nagarajukurapati3233
2 ай бұрын
ఆశ్రమం అడ్రస్, సెల్ నంబర్ తెలపండి రాజు గారు
@kpratapreddy6851
2 ай бұрын
Medchal near bus stop akkadiki poyee evarini asigina cheputhaarubro.
@naripogubhaskar5949
5 ай бұрын
రాజు గారు మీకు హ్యాట్సాఫ్ భాస్కర్ పులివెందుల సార్ చార్జెస్ చెప్పారా
@vanajaperka
2 ай бұрын
Hai ❤ sir entlo vallato padaka bhayataku velle ebhandulu aadavallu chalamande unnaru sir koncham vallakosam kids chudande
@chaitanyasrichowdary5496
5 ай бұрын
నిజానికి వృద్దులు అంటే వయసు పై బడిన వారు మాత్రమే కాదు ఒంట్లో ఆరోగ్యం బాగోలేని మంచం పట్టిన వారికి ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి
@madhavidigitals1987
Ай бұрын
ఏ ఊరు ఎక్కడ అన్ని వివరంగా పెట్టి ఒక నెలకి ఎంత తీసుకుంటారు అన్ని వివరంగా పెడితే మాలాంటి వాళ్ళకి తెలుసుకుంటాం వచ్చి జాయిన్ అవుతాం
@SleepyBoardGame-et7hn
6 күн бұрын
Please price chepithe senior citizens ki Baga help chesina varu avutharu
@kalpakambodicherla2413
6 ай бұрын
Idantha govt jobs lo chesi retire ayina vallaki,NRI. Old parents ki saripothundi.costly andi.mamulu vaallaki kadu.
@savithribhamidipati7408
5 күн бұрын
Vizag లో కుడా పెట్టండి
@brahmadevar2076
5 ай бұрын
స్వర్గంలో వృధులకు స్తానం.
@m.srinivasarao5222
6 ай бұрын
Superb . Charges ?
@KrishnaPrasad-zq9sm
5 ай бұрын
చాలా బాగుంది
@brahmaputra5908
5 ай бұрын
Chala bavundi.per person enta., couple ki saparet room ki enta per month.please teliyacheyamdi
@spoorthisreepadmaja2795
5 ай бұрын
సూపర్ 🙏🏻💐🪷🪷💐🪷💐🕉️🕉️
@g.lakshmiramesh9671
6 ай бұрын
👌👌
@durgaprasadchodiboina4316
6 ай бұрын
Suparb
@javvajisatyanarayna4872
Ай бұрын
Sesha jeevitha nilayam sir
@zter44
14 күн бұрын
Evening 6 avvagaane naaku etv kaavaali,naaku maa tv kaavaali,maaku zee telugu kaavaali ani serials kosam kottukovatleda sir😂😂😂.just for fun.take it easy🙏
@nukalasreeanjaneyulu9259
5 ай бұрын
ఓల్డేజ్ హోమ్ లో సంతోషంగా ఉన్నారంటే వారు జీవితంలో మోహానికి బందీలుకాక ప్రేమా,అనురాగాలు లేనివారై వాటిని పొందక పట్టువిడుపులు లేక వారి ఆలోచనలకు అనుగుణమైన జీవితం లో అలసి అసరాలేక ఆశ్రయించిన వారు లేదా మోహానికి బందీలై విరక్తి చెందినవారై ఉంటారు .
@ET-si7rl
5 ай бұрын
😢🙏
@ashokreddymadhireddy5805
5 ай бұрын
Dr.correct
@sriramakrishnasharmagudipaty
5 ай бұрын
వీడియోని అందరు చూచాముగదా. ఆ విషయాలుగాక మిగిలిన రెండు విషయాలు చెప్పుతాను. రాజుగారితే మాట్లాడి తెలుసుకున్న తర్వాత విన్నవి. 1. Deposit of rs.1,00,000. లక్షరూపాయలు చేరే ముందు చెల్లించాలి. 2. Single occupancy కి నెలకు 20,000 రూపాయలు. 3. కనీసం ఒకసంవత్సరము వుండాలి . 4.ప్రత్యేకించి walking track అంటూ లేదుగాని building చుట్టూతిరగవచ్చు setback space లో. 5. రాజుగారితో ఇంకా ఏమైనా వివరాలు కావాలన్న మాట్లాడి తెలుసుకోండి. 6. Allotment will be on the discretion of the Management.
@rajamanikyamalwarusetty5307
5 ай бұрын
Cost of double occupency
@michaelcurran1797
5 ай бұрын
Too costly
@lakshmiallu1436
5 ай бұрын
1.00000 rs మళ్ళీ రిటర్న్ యిస్తారా ప్లీజ్ తెలియచేయండి
@kusumakumari7050
5 ай бұрын
Mari rooms a/c vuntaya single aythe entha . add location isthe chusthamu
@ramachandranps4229
6 ай бұрын
బాగానే ఉంది కానీ భార్య భర్తలు ఇద్దరికీ ఎంత నెలవారీ ఫీజు చెప్పలేదు
@venkatacharybolloju
5 ай бұрын
Fees. , howmuch
@ET-si7rl
5 ай бұрын
@@venkatacharybollojuyes
@mykitchen6959
5 ай бұрын
1 parson ki 20000 /-
@sriramakrishnasharmagudipaty
5 ай бұрын
వీడియోని అందరు చూచాముగదా. ఆ విషయాలుగాక మిగిలిన రెండు విషయాలు చెప్పుతాను. రాజుగారితే మాట్లాడి తెలుసుకున్న తర్వాత విన్నవి. 1. Deposit of rs.1,00,000. లక్షరూపాయలు చేరే ముందు చెల్లించాలి. 2. Single occupancy కి నెలకు 20,000 రూపాయలు. 3. కనీసం ఒకసంవత్సరము వుండాలి . 4.ప్రత్యేకించి walking track అంటూ లేదుగాని building చుట్టూతిరగవచ్చు setback space లో. 5. రాజుగారితో ఇంకా ఏమైనా వివరాలు కావాలన్న మాట్లాడి తెలుసుకోండి. 6. Allotment will be on the discretion of the Management.
@sudarsanaraomudili4955
6 ай бұрын
రాజుగారు విజయనగరం ఏరియా లో పెట్టండి
@laxmirvk5115
5 ай бұрын
Pethavariki Kathu money vunnavariki asramam supar
@saibabumulla8280
6 ай бұрын
చాలా బాగుంది అందరూ హ్యాపీగా ఉన్నారు అదే అందరూ కోరుకోవాలి good video Nirupama garu👍
@lanirajamgarigela7607
5 ай бұрын
Raju God bless you
@Mr.Rao__vlogs
6 ай бұрын
Refresh Home for elders... Good
@manjulad5917
6 ай бұрын
Pindi koddi rotte money ni batti fecalities untai charges cheppaledu
@AnithaGudugula
3 ай бұрын
Naku adapillalu repu aunty valla intiki poinaka Naku evaru thodu chivaridashalo ani badhapadutanu but Aa tenction ledu
చానెల్ ఇంటర్వ్యూ ల లో ఒక laga వాళ్ళకి మంచి పేరు వచ్చేలా చేయ వచ్చు . Any way why don't you put rate for a person. అక్కడికి వచ్చి తెలుసు కోవాలని అంటే ఎలా. వీరికి ఆ స్టేటస్ ఉందో లేదో ముందు మీరు చెప్తే తరువాత అక్కడికి వస్తారు. 100 ల కిలోమీటర్ల దూరంలో ఉండే వారికి మీరు రేట్లు పెడితే సౌకర్యం గా ఉంటుంది
@krlprasad8776
5 ай бұрын
Gold age home andi adi.... 💐💐💐💐💐
@Hemathkumar0101
Ай бұрын
నాకు తెలిసి మంత్ కి ఫార్టీ thousand వుండవచ్చు
@krishnamohandravida4791
5 күн бұрын
Madam only for women of old couples also allowed?
@sahil6724
5 ай бұрын
Very,nice,tysooomuch
@philadhelphiya5272
5 ай бұрын
అంతా బాగుంది డబ్బులు ఎంత కట్టారో చెబితే
@sekharganti8544
5 ай бұрын
ఒక aged person ni పెట్టడం ki price ఎంత. మీరు ఆ question దాట వేశారు. Price ఎందుకు చెప్పడం లేదు.
@konkaramanjaneyulu9922
5 ай бұрын
Pls kindly disclose monthly charges.
@savithribhamidipati7408
5 күн бұрын
Veg? Veg, non veg కుడా ఉన్నాయా?
@rajeshamchenna2469
6 ай бұрын
Vruddaashramamu అంటే తప్పు లేదండీ. అనాధాశ్రమం అనకూడదు. Vruddaashramamu అంటే మనము ఏదో అని feel కావాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం.😊
Vruddasremam/dependents(aged having good health) Nilayam may be appropriate word).
@vrk12
2 ай бұрын
ఆడోళ్ళేనా మగవాళ్ళు కి ఎంట్రన లేదా
@peddasarithashree982
2 күн бұрын
Ivvanni views gurunchi tappa nijanga phone cheste assalu response ledu Inka call receive chesaka sariga matladaru chala varaku youtube videos ki tappa realty lo emi vundadu enni old age home call chesa andaru ante media dwara Anni fake news tappa realty lo emi vundadu
@mvgopalarao4851
6 ай бұрын
వృద్ధులు ఒక్కరు ఉండాలి అంటే ఎంత ఫీజు. భర్త భార్యకు ఉండాలి అంటే ఎంత ఫీజు అవుతుందో చెప్పండి.
@dineshreddy4410
6 ай бұрын
One person కి month కి 10000
@kprao5979
6 ай бұрын
1:32 @@dineshreddy4410
@Anu-ed5lt
6 ай бұрын
Short time 1 month ala undochha
@subra2495
6 ай бұрын
Please inform me the contact number.
@SreeramuluB-ss9yh
6 ай бұрын
@@dineshreddy4410❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤😂❤😂❤❤ ni hu ni 16:46 ❤ hu ni😮😊
@gktechviews2603
6 ай бұрын
Very Nice Place
@jinkahemadri9007
6 ай бұрын
nice but not wise.
@bhaskarunisrinivasulu7120
6 ай бұрын
Monthly 20 thoused anta enduku bagundadu
@revathisubramanyam8452
5 күн бұрын
Very nice video. Useful for single parents living alone in apartments. About rate if we are living separately consider the monthly expenses like house rent, maintenance,food expenses, maid, electricity etc. Here we don’t have to worry about anything. Just pay the monthly charges and be happy with people around. Sinceit is new it needs to be seen how they perform and give service in the long run.
@ssggraphics2495
6 ай бұрын
Per person should be 10000 will be reasonable
@velpulabalaraju520
5 ай бұрын
S
@padmavathidevi344
5 ай бұрын
20,000 one person ki deposit 1,00,000
@madhukapse6208
Ай бұрын
ఇది ఒక ఓల్డ్ ఏజ్ మినీ ఫైవ్ స్టార్ హోటల్ లాగా ఉన్నట్లు ఉన్నది
Пікірлер: 607