రామాయణ కధాగానం. అందునా సీతారామ కల్యాణం. ఎంత అద్భుతంగా ఘంటసాలవారు తీర్చిదిద్ది పాడించుకొన్నారు. గాయనీమణులచేత!! నా అర్హతమేరకు నేనూ ప్రయత్నించాను. దయచేసి విని మీ అభి
ప్రాయం తెలపండి.
నా ఈ ప్రయత్నం లో నాకు సలహాలు సూచనలు టెక్నికల్ హెల్ప్ ఇచ్చి సహకరించి ప్రోత్సహించిన కుటుంబ సభ్యులకూ, హితోభిలాషులకూ, శ్రీనూకల ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
లవకుశలోని రామాయణపు మిగిలిన రెండు భాగాలకి సంబంధించిన పాటలు కూడా పాడడం జరిగిందని శ్రోతలకు తెలుసు. ఆ పాటల లింకులు కూడా ఇక్కడ మీ సౌలభ్యం కొరకు అదే వరుసలో పొందుపరిచాను. గమనించగలరు. 🙏🙏🙏 జై శ్రీరాం .
1. రామకధను వినరయ్యా
• లవకుశులుపాడినరామకధ.రాజ...
2. వినుడు వినుడు రామాయణ గాధా
• రాజరాజేశ్వరి కలగ లవకుశ...
3. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
• శ్రీరామునిచరితమునుతెలి...
Please like, share,subscribe our channel and comment the song.
/ @rajikalaga
Yours
Raja Rajeswari Kalaga
#lavakusa #psuseela #telugusongs #ramakatha #ntr #anjali #ghantasala #pleela #RajaRajeswarikalaga #devotional #sitaram #old #kalyanam #olddevotinal #sitaramakalyanam #apaatamadhuraalu
Негізгі бет లవకుశులుపాడినరామకధ.రాజరాజేశ్వరి కలగఒకరుఇద్దరైరెండురూపాలతో,రెండుకంఠస్వరాలతోపాడగావినండి.కామెంట్ ప్లీజ్
Пікірлер: 1,3 М.