#WorshipSongs #WorshipSongsTelugu #TeluguChristian #ChristianVideo #LatestChristian #TeluguChristmassongs #ChristianDevotionalSongs #TeluguWorship #ChristianAudio #LatestJesus #OldTelugu #AllTelugu #TeluguGospel #JesusTelugu #TeluguChristianSong #TeluguChrsitianSsongs #ChristianTeluguSongs #NewTeluguChristianSongs #ChristianDevotionalSongs #LatestTeluguChristianSongs #LatestTeluguChristianSongs2024 #LatestTeluguChristianSongs2023 #LatestTeluguChristianSongs2022 #TeluguChristianSongs #TeluguChristianSongs2023 #TeluguChristianWorshipSongs #TeluguChristianMessages #TeluguChristianSongsLatest #TeluguChristianWorshipSongsLatest #TeluguChristianWorshipLatest2024 #TeluguChristianSongsLatestAlbums #TeluguWorshipSong2024 #ChristianSongsWithLyrics #SongsWithLyrics #AaradhanaSongs #ChurchGospelMusic #TheLightAndTruth #WordOfGod #Suvartha #TheGospelMusic #Vakyam
నీ ప్రేమయే నాకు చాలు
నీ తోడూ నాకుంటే చాలు
నా జీవితాన ఒంటరి పయనాన
నీ నీడలో నన్ను నడిపించుమా
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
నీ ప్రేమ తోను నీ వాకు తోను
నిత్యను నన్ను నింపుమయ్య
నీ ఆత్మా తోను నీ సత్యము తోను
నిత్యము నన్ను కాపాడుమయ్య
నీ సేవలో నీ సన్నిధిలో నీ మాటలో నీ బాటలో
నిత్యము నను నడిపించుమయ్య
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
నువ్వు లేక నేను జీవించలేను
నీ రాకకై వేచి ఉన్న
నువ్వు లేని నన్ను ఉహించలేను
నాలోన నివసించుమన్న
నా ఊహలో నీ రూపమే నా ద్యాసలో నీ ధ్యానమే
నీ రూపులో మర్చేనయ్య
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
Негізгі бет నీ ప్రేమయే నాకు చాలు - Nee Premaye Naaku Chalu | Song with Lyrics
Пікірлер: 1