గ్రీన్ జోన్ అగ్రి మెక్ వారి శక్తివంతమైన స్ప్రేయర్‌తో మంచి ఫలితాలు పొందండి.
తక్కువ పెట్టుబడి - అధిక మైలేజి - అధిక సామర్ధ్యం
కేవలం గ్రీన్ జోన్ అగ్రిమెక్ వద్దే లభించును
ప్రియమైన రైతు సోదరులుకు ముఖ్యమైన విజ్ఞప్తి ఇప్పుడు వరిలో ,పత్తి ,మిరప,రాగులు,పెసలు,కందులు,కూరగాయ పంటలలో వాడు అత్యంత సమర్ధమైన పెట్రోల్ పవర్ స్ప్రేయర్స్ ఇప్పుడు గ్రీన్ జోన్ అగ్రిమెక్ లో 139 F 25L, కాపీ హోండా GX 25,GX 35 మరియు 4 స్ట్రోక్ పెట్రోల్ నాణ్యమైన క్వాలిటీ తో అతి తక్కువ ధరల్లో ఇప్పుడు లభిస్తున్నాయి . ముప్పై నిముషాల్లో ఎకరా పైన పిచికారీ చేసుకోవచ్చు . డబ్బు ఆదా .
హై స్ప్పేడ్ పవర్ ,ప్రెషర్ ఎక్కువగా వస్తుంది .పవర్ 1 hp .
క్వాలిటీ స్ప్రేయర్స్ వాడండి పంట సాగును మరింత సులభ తరం చేయండి.
ఆర్డర్ చేయటానికి సంప్రదించండి
గ్రీన్ జోన్ అగ్రి మెక్ ఇండియా
+91 8977301555, +91 8977183666
హైదరాబాద్ ,హైటెక్ సిటీ సిటీ-కొండాపూర్ -తెలంగాణ
#agtechnology #agriculture #technology #agritech #agriculturefarming #greenzoneagrimech #agrotechnology #farming #trending
Негізгі бет NO. 1 క్వాలిటీ పెట్రోల్ పవర్ స్ప్రేయర్
Пікірлер