పెళ్లి చూపులు (Pelli Choopulu)
తొందరగా తయారవ్వవే. అప్పుడే రెండున్నర అయ్యింది. నాలిగింటికల్లా వస్తామని చెప్పాం వాళ్లకి. ఆలస్యంగా వెళితే బాగుండదు. అన్నాడు చలపతి అతని భార్య సుందరితో. ఈలోపు వంటిట్లో కూర్చొని వత్తులు తయారు చేస్తున్న సుందరి తల్లి సుబ్బులక్ష్మి , ఏమేవ్ సుందరి, తొందర పడి ముందరే ఒప్పేసుకొని అక్కడికక్కడే చెప్పేసి రాకండి. లోకువ. ఇంటికొచ్చాక కబురు పంపుతామని చెప్పండి అమ్మాయి తరపు వాళ్లతో, అంది.
Негізгі бет Pelli Choopulu (పెళ్లి చూపులు)
Пікірлер: 11