50ఏళ్లుపైబడింది పెద్దలు సదాశివప్ప గారు ఉపాహార శాల ప్రారంభించి.ఐదు దశాబ్దాల నిర్వహణలో రుచికరమైన ఉగ్గాని అందింపు వారుగా రాయచూరులో ప్రసిద్ధి పొందారు.ఈ దృశ్యంలో నెలకొన్న జన సందడికి ప్రేరణ అదే.
ఉగ్గాని తయారీకీ మునుపు స్వల్పనిడివిలో బొరుగులు ఎలా తయారు అవుతాయి చూద్దాం.
ఉపాహారం కోసం వచ్చే వారికి అప్పటికప్పుడే సిద్ధం చేసి అందింస్తారు.వేడివేడిగా ఆహారం అందిచాలన్నది వారు పెట్టుకున్న నియమం.కావున సదప్ప గారి
తయారీ శైలిలో త్వరితము గమనించవచ్చు.అలానే రుచి ఇమిడిక కోసం ముడి పదార్థాల వినియోగంలో ప్రత్యేకత కూడా.సిద్ధపడుతున్నప్పుడే ఆహార వర్చస్సుతో అభిప్రీతి కలిగింది తినేందుకు.
తినగా సదప్ప గారి ఉగ్గాని రుచికర అనుభూతి సరిపోలిక కాలేదు గతానుభూతులతో.విభిన్నత గల అమితమైన రుచిగా వ్యక్తం చేస్తున్నాను.బజ్జి తో అద్భుతమైన రుచి లభించింది. పెరుగుతో హాయిగొల్పే రుచి సొంతమైంది.
Негізгі бет Raichur Famous Sadappa Gari Uggani | Vaggarani Traditional Food | Perugu Uggani Bajji | Food Book
Пікірлер: 114