తమ తాతల కాలం నుంచి రైతులకు ఉపయోగపడే అనేక రకాల చిన్న చిన్న వస్తువులు అమ్ముతున్న సీతారామా రావు గారి దుకాణం ఈ వీడియోతో పరిచయం అవుతుంది. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని మెయిన్ రోడ్డులో గత డెబ్బై సంవత్సరాలుగా వీళ్లు అనేక రకాల తాళ్లు, గజ్జెల తాళ్లు, బుట్టలు, తట్టలు, గునపాలు, గొడ్డలి కర్రలు, చేతి కర్రలు, వలలు, టార్పాలిన్లు.. ఎన్నెన్నో అమ్ముతున్నారు. వాటి ధరలు, వివరాలు వీడియోలో తెలుసుకోవచ్చు.
మీ వ్యాపార అనుభవం కూడా బతుకుబడితో పంచుకోవాలనుకుంటే.. మీ పేరు, అడ్రస్, ఫోన్ నంబర్, వ్యాపారం వివరాలు, మీ అనుభవాన్ని info.bathukubadi@gmail.com మెయిల్ ఐడీకి పంపించండి.
కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఆ విద్యల్లో ఆరితేరిన వారి జీవితాల అనుభవాలను మన "బతుకు బడి" (Bathuku Badi) సేకరిస్తుంది. వారి ద్వారానే మీకు వివరిస్తుంది. ఆ రోజు తిండి కోసమే అడ్డా మీద నిలబడ్డ రోజు కూలీ జీవితం మొదలు.. తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోని రీతిలో కోటాను కోట్లు సంపాధించిన వారి జీవిత పాఠాలను సైతం మీకు పరిచయం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో సాగుతున్న వారు మనలోనే ఎందరో ఉంటారు. వారిలో కొందరికైనా మన ఈ చానెల్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష. మా ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుని.. మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.
గమనిక : మన వీడియోలలో అతిథులు వ్యక్తపరిచే అభిప్రాయాలు, విశ్లేషణలు వారి వ్యక్తతగతమైనవి. వారి సొంత అనుభవానికి సంబంధించినవి. ఏదైనా కొత్త పని మొదలు పెట్టే ముందు అనుభవజ్ఞులను కలిసి ప్రత్యక్ష అనుభవం తెలుసుకోవాలి. జ్ఞానం పెంచుకోవాలి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. వీడియోలోని సమాచారం చూసి మీరు పొందే ఫలితానికి మేము బాధ్యులము కాము.
Title : తాళ్లు - తగుళ్లు, తట్టలు - బుట్టలు.. 70 ఏండ్లుగా అమ్ముతున్నం : తాళ్ల కొట్టు రాము | బతుకు బడి
Business Ideas in Telugu, Own Business, సొంత వ్యాపారం, Business Experience, Small Business
#BathukuBadi #బతుకుబడి #తాళ్లవ్యాపారం
Негізгі бет తాళ్లు - తగుళ్లు, తట్టలు - బుట్టలు.. 70 ఏండ్లుగా అమ్ముతున్నం : తాళ్ల కొట్టు రాము
No video
Пікірлер: 21