మేము స్వతః ముస్లిములము. కానీ భారతీయత అన్న, ఆంధ్రీయత అన్నా అందులోనూ మీ వంటకం అన్నా చాలా ఇష్టమూ. మిమ్మల్ని అనుసరిస్తూ మీ వంటకాలను వండి రుచి చూసే భాగ్యం కలిగినందులకు మరియు మా జిహ్వ చాపల్యాన్ని నెరవేర్చి నందులకు మిక్కిలి కృతజ్ఞుడిని. మీ యూట్యూబ్ శిష్యుడను షేక్ బాబు (బాబ్జి).
@lakshmikalidindi8292
Жыл бұрын
🙏
@srinivastangella
3 жыл бұрын
అయ్యబాబోయ్ మీకో దండం ఏమిటా మాటలు ఏమిటా వంటలు ఒక తెలుగు వాడిగా గర్విస్తున్నాను అసలు మీరు చేస్తుంటే నోటిలో నీళ్ళు ఊరాల్సిందే మహాప్రభో మీకో దండం
@muralinavamani9005
3 жыл бұрын
Exactly correct words about gurugaru
@PalaniSwamyVantalu
3 жыл бұрын
😂 😂 😂 చాలా సంతోషం నాన్న.
@gudelajeevanamadhuri6559
3 жыл бұрын
చాలా బాగుంది
@techduketikitok7976
2 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌
@durgamaddula9131
2 жыл бұрын
Exactly 👌
@srmurthy51
3 жыл бұрын
స్వామి..దాదాపుగా 70 దశకం తరువాతా ఈ వంటలు తెలుగు ముంగిల్లులో నుండి మాయం అయిపోయాయి...మీరు నిజంగా భగీరథ ప్రయత్నమే చేస్తోంది...ఎంతోమందికి మార్గదర్శకం...మీ మాటలు, వివరణ, సూచన,,అబ్బో నిజంగా అన్నపూర్ణా దేవి వచ్చి ఆదరిస్తోంది అనిపిస్తోంది..కృతజ్ఞతలు...మొత్తము వివరణకి కొసమెరుపు చివర మీరు చేసిన ముద్దలు, అన్నము కలపడము, అక్క ఉన్న అందరికి పేరుపేరునా పెట్టడము..అబ్బో..మేము అక్కడ ఇప్పుడు లేనందుకు చాలా చింతిస్తున్నాను
@swarnaskitchen956
3 жыл бұрын
పాత సినిమా చూస్తూంన్నత ఆనందంగా ఉంది.మీ వంటలు ,మీ మాటలు వింటుంటే. 👌👌👌
@pallavidevi1889
2 жыл бұрын
Super sir
@thimmarajujyothi9794
19 күн бұрын
నేను బాలింతరాలుగా ఉన్నప్పుడు మా అమ్మగారు ఇలానే చేసేవారు. అది గుర్తుకొచ్చింది గురువుగారు 🙏
@katrukssmallikharjunasarma4763
Жыл бұрын
*_ఇంటికి ఇనుము, ఒంటికి మినుము ఎంతో మంచిది అంటూ మన మాతృభాష కు, మన ప్రాచీన శుద్ధ శాఖాహార రుచులకు పున:ప్రాణం పోస్తున్నారు పళని స్వామి గారు. వారికి శతకోటి వందనాలు. అందరూ subscribe చేసుకొని, మన అమ్మలను, అమ్మమ్మలను, నాయనమ్మలను గుర్తు చసుకొంటూ, రోజూ ఒక్క వీడియో చూసి, వీలైతే స్వంతంగా తయారు చేసే ప్రయత్నం చెయ్యండి.శుభం భూయాత్._*
@uppalapativenkatarathnam5381
2 жыл бұрын
మీతెలుగు భాష, గోదావరి స్లాంగ్ ఎంతో వినాలనిపిస్తుంది. ఉల్లి పాయ కారం అద్భుతం
@psuryachanddrarav2967
2 жыл бұрын
మీరు చెప్తుంటే నోరు ఊరిపోతుంది. ఇప్పుడే చేసుకుని తినెయ్యాలి.
@gangarajuchandana7218
2 жыл бұрын
మీ వంటలు అద్భుతం మీ మాటలు ఇంకా అమృతం ...మా అమ్మమ్మ గారు చేసిన వంటలు గుర్తొస్తున్నాయి స్వామి ,🙏🙏
@chbalakrishnaveni2678
3 жыл бұрын
మీ కోడలుఅదృష్టం ..దంతసిరి గల పిల్ల..
@anand9500
2 жыл бұрын
ఆటవెలది: "కూరనొకవంక కూరిమి పలుకులు మరొకవంక వండి మాకు పంచు తున్న పళనిగారు తూర్పున యుదయించు సంప్రదాయ వెలుగు సల్లగుండ"
@VenkataChalaBhaskar
Жыл бұрын
MEE EE PADYAMU COMMENT KOSAM PRATHISARI EDURU CHOOSTU UMTA - MEE PEDDA ABHIMANINI.
@msrao8073
3 жыл бұрын
మీ మాటలు శ్రీ రమణ రాసిన "మీథునం" జ్ఞాపకం వస్తోంది, మీరు నిండు నూరేళ్ళూ ఇలా రకరకాల recipes చేసి మీ కుటుంబంతో ఆనందంగా ఉండాలి, మీ నీడలో మీ కుటుంబం they are blessed.
@bujjibalu5045
2 жыл бұрын
గురువు గారు మీ మాటలు ఆసుబ్రమణ్య స్వామి యే మా ట్లాడు తున్నట్లు ఉంది,🙏🙏🙏
@nirmalasreeramoju1764
2 жыл бұрын
నోరూరుతున్నది మీరలా ముద్దలు కలిపి అందరికి పెడుతూంటే, నాకు కూడా తినాలనిపిస్తూన్నది గురువుగారు , మీ కొడుకు, కోడలు, మనవరాలు , మీ కుటుంబ సభ్యులు అందరు చాలా అదృష్టవంతులు మీ చేతి ముద్దలు తినే అదృష్టము కలిగినది వారికి. ఈ సారి ఇండియాకి వచ్చినపుడు మిమ్ములను తప్పక కలిసుకుంటాను . అప్పుడు ఇలాగ మాకు కూడా పెడతారు కదూ , మీకు పాదాభివందనాలు🙏🏼
@yeshaswiniraju7732
2 жыл бұрын
Blessed are we to have great people like you around us. Dhanyosmi🙏
గోదావరి వాళ్ళల్లుభాధవాళ్లనిమీరు అంటారు మనన్నగారు మమ్మల్ని మీరు అనే వారు కోడలిగారిని ఫల్నినన్నగారు చూడండి annaru
@bhavanishankerchintalapati9896
3 жыл бұрын
మీరు చెప్పిన పద్ధతి లో చేశాము చాలాబావుంది . మా ఇంట్లో మినపపప్పు , జీలకర్ర లేకుండా చేసేవారు . మీ పద్ధతి లో కమ్మగా వుంది . చాలా రోజు ల తరువాత జిహ్వ లేచివచ్చింది . 🙏🙏🙏
@kamarapunagesh3162
3 жыл бұрын
మీరు ఇవన్నీ చేసి చూపిస్తుంటే ఇన్నాళ్లు నేను బాగా వండగలను అనే feeling మాయం అయింది అండి.ఎంత ఇష్టం గా చేస్తున్నారు మీరు.
@bheempavani9261
3 жыл бұрын
మీరు రోట్లో అన్నం వేసి కలిపి ప్రేమతో ముద్దలు పెడుతుంటే మా అమ్మమ్మ గుర్తుకొచ్చారు. 🙏
🙏🏻 Swami, Recently I happened to watch one of your video. I can't understand a single word from your video. But now I know language is not a barrier to understand taste. I just love your recipies. The real authentic taste of your recipies are amazing. With minimum ingredients you are doing wonders. Pranamam 🙏🏻🙏🏻🙏🏻
@balapopuri7267
3 жыл бұрын
వెల్లుల్లి కారం ఈ రోజు చేశాను గురువు గారు చాలా బాగుంది 👌👌👌.నాకు మా అబ్బాయి పుట్టి నప్పుడు మా అమ్మ చేసింది అలాగే ఉంది .చాలా thanks గురువు గారు 🙏🙏🙏🙏
@venkateshsaka7102
3 жыл бұрын
Swami thamaru andramatha acha Telugu thalli muddula bidda ,nangi nangi ga matlade neti yuvatha me matalu vinali na bhavana 🙏
@KrishnaKumari-gg9yb
3 жыл бұрын
Ikkkkkiiii8
@pidikitinaganjaneyulu1192
Жыл бұрын
గురువుగారు మీ వంటకాలు టాప్ మీరు ఈ రకంగా వంటలు చేయడం మా అదృష్టం
@yvdhyd3101
3 жыл бұрын
అయ్యా గురువుగారు మీ వంటలుబాగున్నాయి మాటలు మరంతబాగున్నాయి
@uppueswaraiah3599
2 жыл бұрын
గురువుగారికి శిరస్సు వంచి పాదాభివందనం
@tanyadeviyalamanchili7765
Жыл бұрын
Mekodalu enta andrusta vantalu happy family me ranta eppudu elage vundalani bhagavantuni koru kotanu cala chakkati vantalu cheptunnaru swami 🙏🙏
@alavalaindira8983
3 жыл бұрын
మీరు అలా రోట్లో దంచి చేసే విధానం చాలా బాగుంది సార్👌 మా చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇలాగే రోట్లో చద్దన్నం వేసి కలిపి పిల్లలందరికి పెట్టేవారు సర్.. నోట్లో నీళ్ళూ రుతున్నాయ్..I will try sir 👍
@mithrayourfriend3787
3 жыл бұрын
కోడలికి అన్నం కలిపి పెడుతున్న మామగారూ....... మీరు సూపరండీ 👏👏👏👏👏
@santoshpaidi5431
3 жыл бұрын
Cheppe విధానం చాలా బాగుంది పంతులు గారు. Meru చెప్తే నోరు uruthundhi
@noorjahanp6910
3 жыл бұрын
Assalu chuda ledu ela guru garu we are muslim but me vantalu chala super daily nerchukunt amma la cheptaru opega tq soo much
@sujatagorantla8496
3 жыл бұрын
మీ మాటలు , మీ వంటలు ,రెండు సూపర్👍
@lifemasterycoaching
2 жыл бұрын
Awwww melanti mavagaru unna aaa kodalu enta adrushtam ... 😃😃💖
@nbhavani2956
2 жыл бұрын
Me pillalu chala adrustantulu babai garu naku ma nannagaru gurtocharu
@padmajakantimahanthi9908
3 жыл бұрын
Kodaliki muddalu petty mamagaru, ahaentati adrustam! Mee lanti mamagarini pondina ame enta lucky
@VijayaLaxmi-ch4eo
2 жыл бұрын
Ma thathama valu ela na chasi valu Swami 🙏😊
@nekkantilakshmi9276
3 жыл бұрын
Meeru chala chakkaga explen chestaru 👍👌🙏🙏🙏🙏🙏🙏
@pratimasagar9253
3 жыл бұрын
Gurugaaru.... you are so authentic , ethnic, and so hilarious as you talk, you are my anti depressant too .... I am so addicted to your videos .... I am your ardent fan 🙏🙏🙏🙏🙏🙏 😃
@ramudeenamsetty7736
2 жыл бұрын
Your words are enough to make the mouth water. Your explanation can be understood by every body and it's also healthy.
@meenaa972
3 жыл бұрын
You are sharing the treasure of recipes. Thank you very much. May God bless you and your family.
@panibattlavindhya8917
2 жыл бұрын
మీ వెల్లుల్లి కారంపొడి సూపరు గురువు గారు🙏🙏🙏
@t.gsreedevisreedevi6681
3 жыл бұрын
ఆహా గురువు గారు మీరు చేస్తావుంటె మా జేజమ్మ నాన్నమ్మ అండి భలే గుర్తుకొచ్చారు నెనుకూడా మా కోడలికి ఆలా పెడుతూన్ట అ అమ్మాయి భలే సరదాగా వుంటుంది
@divyaraj3757
2 жыл бұрын
Me vantalu amogham me matalu maduram guruvugaru
@kiranmaeegopisetti2287
3 жыл бұрын
అలా రోటిలో కలిపి తింటే చాలా బాగుంటుంది గురువుగారు. చాలా బాగా చేశారు
@vanidevarakonda459
Жыл бұрын
మా నాన్నమ్మ ఇలానే పెట్టిధి 😘👌
@printexsprasadprintex3561
2 жыл бұрын
Top excellent taste.చాలా చక్కగా చేశారు.ధన్యవాదములు.
@chandramoulig5854
3 жыл бұрын
Excellent for women after delivery. One can enjoy in rainy and winter seasons. Please continue to post new items. You are reviving old & gold items
Thandri tho samanulaina mama gari chethi mudda thinadam chala adrushtam.
@shivareddy9200
3 жыл бұрын
Superb! Very useful sir . This shows how many options we have in veg .
@mgangabhavani9951
3 жыл бұрын
అసలు మీరు చెబుతుంటే నోటిలో నీరు ఊరుతుంది స్వామి🙏🙏
@pallesudhakar6255
3 жыл бұрын
The way u behave with u r child super sir. God bless u with health and wealth.
@tirumalavoona8143
2 жыл бұрын
గురువు గారు జై శ్రీ కృష్ణ పరమాత్మ
@raniradha7572
2 жыл бұрын
Meeru chepparu vidhanam super Guruvu garu . Gobi minapappu karam koora eeroju vandandi. Adbhutam ga vundandi . Tq so much 🙏
@kasthuriy6043
2 жыл бұрын
Super thank u so much I like it. I'm watching ur channel it's really very useful for our family excellent sir🙏👍
@vsnmurthyv242
2 жыл бұрын
Telugu vantakala Ruchi phalaniswami vari swantham
@malleshwarig7864
3 ай бұрын
Guruvvu gaari ki namaskaram mivantalu meeru matlade vidhanam maakuentho estam pesara pappu me video chusi chesaanu chaala bagundhi kaarampoodi kuda chestanu meeru vantalu chesi pedthu undadi memu chesi intlo valla meppu pondadam chaala satosam ga untundi
@aanil7235
7 ай бұрын
కాశీ అన్నపూర్ణ మాతాకీ జై
@nandulalakshmikrishnaveni1376
2 жыл бұрын
Vaidik food tradition is born in the South india. It is so great swamiji.
@venkateshvaylay5005
3 жыл бұрын
roatlonae annam vaesukhoni thinaalani pisthundhi . . . ha ha ha . . am continuously laughing . . great sense of humour Sir . . marvellous . . ha ha ha . .
@umajammi3809
2 жыл бұрын
Non veg kanna veg curries amogham anandham arogyam me matalu aa vantalu super dhanya vadhamulu guruvu garu
@nafeestabbu9050
2 жыл бұрын
Very.very good nice thanks. Andi ☘⚘🌿🌺👌👌👌👌👌👌👌💯💯💯💯💯💯👍👍👍👍👍👍👍👍
Пікірлер: 426