గురువుగారి పాదాలకు సవినయ నమస్కారం 🙏🙏, వారహి అమ్మ సంబంధించి ముద్ర తెలియ చేసారు నేను చేస్తున్నాను గురువుగారు గారు. వారహి అమ్మ కి సంబంధించిన్న చిన్న మంత్రం, అమ్మవారికి ఎలాంటి దీపం పెడితే అమ్మ తొందరగా కరుణిస్తుందో దయచేసి తెలియ చేయండి గురువుగారు 🙏. యూట్యూబ్ లో ఎన్నోరాకలుగా. చెప్తున్నారు ఏది చేయాలో అర్థం కావడం లేదు గురువుగారు. దయచేసి మీరు చెప్పండి గురువుగారు గారు. మీరు చెప్పిందే follow అవుతాను గురువుగారు 🙏.
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా,ఓం ఐo హ్రీం శ్రీo: ఐo గ్లౌo ఐo నమో భగవతే వార్తాలి వార్తాలి వారాహి వారాహి వరాహముఖి వారాహముఖి అందే అంధిని నమః రుందే రుందిని నమః జంబే జంబిని నమః మోహే మోహిని నమః స్తంభే స్తంబిని నమః సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేషాం సర్వ వాక్ సిద్ధ సక్స్కూర్ ముఖగతి జిహ్వ స్తంబనంకురు కురు శీగ్రం వశ్యం కురు కురు ఐo గ్లౌo ఐo టః టః టః టః అష్ట్రాయ ఫట్ స్వాహా ఈ మంత్రం పఠించండి మీకు గురువు ఆ పరమశివుడే
@nareshkumarmunaganti2498
Ай бұрын
🎉🎉🎉🎉🎉
@NarayanaRayapureddy
Ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు
@raazgaming6017
2 ай бұрын
గురువు గారికి పదవీ వందనం
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త 🙏
@BharathiPavuluri-ov7uu
6 күн бұрын
GUruvu gariki pranamalu
@NarayanaRayapureddy
6 күн бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏
@suryanarayanapule4410
Ай бұрын
🙏🙏🙏🙏🙏
@NarayanaRayapureddy
Ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త 💐🙏
@vijayabharathik950
3 ай бұрын
ప్రాణముద్ర వాయుముద్ర వేస్తు ఈ ముద్ర వెయ్యవచ్చా గురువుగారు మీకు ధన్యవాదములు 🙏
Guruvu gari ki 🙏🙏🙏 Please give the Durga devi mudra if possible 🙏🙏🙏
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా, ధన్యవాదాలు తరువాత వీడియోలో దుర్గ ముద్ర చేస్తానండి🙏
@user-ec5xb7yg6o
3 ай бұрын
Guru Garu adavallu omkaram Palakkad ani untunaru
@user-ec5xb7yg6o
3 ай бұрын
Girls can say omkaram or not
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా, ఏమీ తప్పులేదు మీకు ఎటువంటి భయం ఉన్నప్పుడు హ్రీం,గానీ శ్రీo గానీ జపించండి ఓం పురుష ప్రణవం అయితే హ్రీం,శ్రీo స్త్రీ ప్రణవం కనుక అవి చెప్పుకోండి
జై గురుదేవా, హాకీనిముద్ర చాలాశ్రేష్టమైనది మీరు చదివింది,విన్నది గుర్తుండి పోతుంది మామూలు సమయంలో చిన్ముద్ర లో ఉండండి చిన్ముద్రను జ్ఞానముద్ర అనికూడా అంటారు బుద్ధిని వికసింపచేస్తుంది మనోభీష్టసిద్ధిరస్తు🙏
@sreevalli257
3 ай бұрын
Namaste Guruvugaru, chala alochanala tho night nanu nidra poleka pothinanu, after 3 am padukuntunanu, dani vala late ga levadam day antha dull vundatam jaruguthundi. Emana parishkaram telapagalaru. Thank you
@@NarayanaRayapureddy Thank you Guruvugaru, i will do it
@shruthibalijepalli3515
3 ай бұрын
Students studies kosam mudra cheppandi guruvugaru..
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా,పాఠాలువినేటప్పుడు,చదివేటప్పుడు హాకీనిముద్ర లో ఉండాలి కాలీ సమయాలలో ఎక్కువ సమయం చిన్ముద్ర లో ఉండేటట్టు చూడండి పిల్లాలకైనా,పెద్ధలకైనా విద్యా విజ్ఞానానికి మంచి ఫలితాన్నిచ్చే ముద్రలు
@sriramapavan6592
2 ай бұрын
Divya దృష్టికి కోసం ఏదైనా ముద్ర చెప్పగలరు
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా,శాంభవిముద్ర చెయ్యండి మీ కొరికసిద్ధిస్తుంది
Ee yoga chesina taruva veredibudra cheyavavcha? Fr. Mumbai
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా,అయ్యా!మీరు అడిగింది అర్ధం కాలేదు అండి మన్నించగలరు
@Sri-yb4jo
Ай бұрын
మనం కాళ్ళు ఎలా పెట్టాలి ,
@NarayanaRayapureddy
Ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త కుర్చీలో గానీ సోఫాలో గానీ కూర్చుంటే కాళ్ళు ప్రక్క ప్రక్కనే పెట్టుకోండి ఒకదానికి ఒకటి క్రాస్ గా పెట్టకండి
@sreedhargoud2111
3 ай бұрын
Age limit unndha guru garu . ఓం karam andaru chepavocha,,
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా,కుండలినిసాధనకు తప్పనిసరిగా 16 సం లు నిండిఉండాలి ఈ ముద్ర పెద్ధలకోసం మాత్రమే
@siriakshaya809
3 ай бұрын
స్త్రీలు ఓంకారం పలకవచ్చా
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా,స్త్రీ లేకుండా పురుషుడు ఎక్కడున్నాడoడీ ఎటువంటి శంఖ అవసరంలేదు పిల్లలతో సహా అందరూ ఓంకారం చెప్పొచ్చు కుండలినీ చెయ్యాలంటే 16 సం లు నిండాలి
@Swethaa
2 ай бұрын
గురువుగారు కుండలిని ముద్ర ఉదయం లేవంగానే వేయవచ్చా.. స్నానం చేసే వేయాలా..బెడ్ మీద చేయచ్చా పూజా మందిరం లోనే చెయ్యాలా.. అన్యధా బావించకండి దయచేసి ప్రత్యుత్తరం ఇవ్వండి
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా,కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చెయ్యకపోయినా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని చెయ్యండి
Пікірлер: 88