సాధనలో ముందుకు వెళ్ళడానికి ఆ పరమేశ్వర స్వరూపంలో మార్గదర్శనం ఇస్తున్న గురువుగారి పాద పద్మములకు నమస్కారాలు
@NarayanaRayapureddy
14 күн бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు,నేను మీ శ్రేయోభిలాషిని మాత్రమే, మీసాటివాడిని మన సర్వం ఆ పరమేశ్వరుడే💐🙏
@karateravi9602
14 күн бұрын
@@NarayanaRayapureddy ఇంతటి పరిపూర్ణుడైన గురుపరిచయం చాలా ఆనందంగా ఉంది .జై గురుదేవ శ్రీమాత్రే నమః .
@aravindartist6852
25 күн бұрын
🙏🙏
@NarayanaRayapureddy
24 күн бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏
@Suja-v4w
11 күн бұрын
Thank you sar
@NarayanaRayapureddy
10 күн бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు
@tripurasundari6968
4 ай бұрын
చక్కగ వివరించిన గురువుగారికి కృతజ్ఞత లు🙏
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు
@kplcreations-singerpadmava9190
2 ай бұрын
Om lakshmi ñarayanaaya namaha
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త 🙏
@Ashokrajmaidam
4 ай бұрын
మహా మంత్రాన్ని తెల్పిన మీకు ధన్యవాదాలు
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా, ధన్యవాదాలు
@user-vk7wv1dv7j
4 ай бұрын
Jai శ్రీరామ్ జైశ్రీరామ్ జై శ్రీ రామ్ జై జై జై జై జై జై జై శ్రీ రామ్ గోపాల్
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా, జై శ్రీ రామ్, జై గురుదత్త ధన్యవాదములు
@hemasri2008
4 ай бұрын
Jai guru datta 🙏 Thank you so much guruvu garu
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏
@LakshmiNarayana-rj1tz
4 ай бұрын
శ్రీమాత్రే నమః.
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా, శ్రీ మాత్రేనమః ధన్యవాదాలు
@ravisista868
4 ай бұрын
అద్భుతం గా వివరించారు sir
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా, ధన్యవాదాలు
@srinivaskurella978
4 ай бұрын
Very nice information thankyou
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా,my pleasure 💐
@NagamaniGandham-px9hf
4 ай бұрын
Thank u gi Mahalakshmi Mudra ni Telipinandhuku
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా, ధన్యవాదాలు అండి
@prabha369-zd9hw
3 ай бұрын
గురుభ్యోనమః గురువుగారు లక్ష్మీ గణపతి ముద్ర చెప్పండి
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా,🙏
@user-hg2zm8yf6l
4 ай бұрын
Guruji ki dhanyawadamulu chala chakati mudra chupincharu ❤
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐
@ratnacompetitiveexamslibrary
4 ай бұрын
నమస్తే గురువు గారు.. నేను మనుషులను నా అనుకుంటే చాలా ఎక్కువగా ప్రేమిస్తాను... కానీ ఇప్పుడు రోజుల్లో ఈ నిజమైన ప్రేమ ఎవ్వరికీ అవసరం లేదు కదా.. అందుకే వాళ్ళు అవసరం ఉన్నంత వరకు ఉంటారు.. ఆ తరవాత వాళ్ళ మాటలతో చాలా బాధ పెడతారు.. అటువంటప్పుడు విపరీతంగా పిచ్చి దానిలా ఏడుస్తూనే ఉంటాను.. దాని ప్రభావం మెంటల్లీ చాలా వీక్ అవుతున్నాను అండ్ అనారోగ్యం కూడా వస్తుంది.. ఈ ఏడుపు రాకుండా.. ప్రతి విషయానికి బాధ పడకుండా.. ఏ మనిషిని ప్రేమించకుండా.. బాధ పడకుండా.. ఒకవేళ భరించరాని బాధ అండ్ ఏడుపు లో వెంటనే దాని నుండి బయటపడేలా ఏదైనా ఒక ముద్ర ను చెప్పగలరా.. ప్లీజ్ అండి 🙏
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా,అతి ఎప్పుడూ అనార్థమే కదమ్మా లోకం మనకు చాలా నేర్పిస్తుంది మనంనేర్చుకోవలసిన మొదటిపాఠంఎవరినిఎక్కడుంచాలి, ఎవరిని ఎంతప్రేమించాలి అని మన చేయిని చితక్కొట్టుకొని మందుకోసం వెతుక్కోవడం అవసరమా చెప్పండి మన వీడియోలలో పంచముద్రలు ఉంది సాధన చెయ్యండి మనసు శాంతించి స్థిర పడుతుంది.
@ratnacompetitiveexamslibrary
4 ай бұрын
@@NarayanaRayapureddy ధన్యవాదాలు గురువుగారు🙏
@chinnibaby3876
4 ай бұрын
మేడం నాకు same to same ప్రాబ్లెమ్. నా మాస్తత్వం కూడా మీలాగే నేను కూడా మెంటల్లి చాలా సఫోర్ట్ అవుతున్నాను
నాకూ సమే problem , ఎవరన్నా కష్టం చెప్తే ముందు నేను ఎక్కువ బాధపడుతున్నాను , వాళ్ళకి అన్ని చేస్తున్నాను , పని అయిపోయాక నన్ను వాళ్ళు ఒక అజ్ఞాత వ్యక్తి లాగా చూస్తున్నారు ,dabbu kudaa pogottukunnanu
@vamsiking4592
4 ай бұрын
Jai 🙏sri ram🙏 tnqq sir
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏
@ramaimadabathuni1946
4 ай бұрын
Om sri gurubhyonnamaha
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు
@bharatpenamakuru976
3 ай бұрын
Jai Sri Ram --- Naku Ardhanareeswara mudra kavalandi - Jai Sri Ram
జై గురుదేవా,ఊపిరి తీసుకోవడం,తీసుకున్న ఊపిరిని లోపల ఆపటం,ఆపిన ఊపిరిని బయటకు విడిచిపెట్టడం,విడిచిన తరువాత కొంతసేపు అలానే ఉండడం ఈ 4 చేస్తే ఒక ప్రాణయామం అటు వంటివి 8 చేయాలి
@vishishtaeppa8040
4 ай бұрын
1:37
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా,
@lavanyapadam9082
4 ай бұрын
తలకు సంబంధించి తలలో రక్తం సరిగ్గా సరఫరా అవ్వడానికి ముద్రలు తెలియాపరచ గలరు 🙏🙏
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా,ప్రాణముద్ర,వాయుముద్ర వెయ్యటం మంచిది తలలో రక్తప్రసరణ సక్రమంగా పనిచేయడానికి ఎక్కువగా చిన్ముద్ర లో ఉండటం వలన రక్తప్రసరణ వ్యవస్థ సరిగా పనిచేస్తుంది
@lavanyapadam9082
4 ай бұрын
@@NarayanaRayapureddy ధన్యవాదాలు🙏🙏🙏
@absree6936
4 ай бұрын
నమస్తే గురువుగారు🙏. మీరు చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతో అభివృద్ధి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి నా ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి. నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఇంటర్వ్యూస్ attend అవుతున్నాను. చదువులో రాణించిన కూడా Interview లో నేను సరిగా మాట్లాడలేక పోతున్నాను. Nen అనుకున్నది చెప్పలేక పొతున్నాను ఎంత ప్రయత్నిచినా నాతో కావడం లేదు. ప్రతి interview లో ఫెయిల్ అవుతున్నాను. నాకు communication skills, ధైర్యం, ఆత్మ విశ్వాసం, శ్రద్ధ ఇవన్నీ పెరిగేలా పరిష్కారాన్ని ఇవ్వండి గురువుగారు🙏🙏🙏
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా,వజ్రపద్మముద్ర,మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది,ఇoటర్వ్యు లో కూర్చుని యోనిముద్రా పెట్టండి మీ ఎదుట ఉన్న ఆఫిసర్ నుదురు (కనుబొమలమధ్య)చూస్తూ ఆన్సర్ చెయ్యండి సక్సస్ మీ సొంతం
@absree6936
4 ай бұрын
@@NarayanaRayapureddy అలాగే గురువుగారు. ధన్యవాదములు🙏🙏
@user-cl5rb2hr5i
2 ай бұрын
గురువుగారు లేడీస్ నెలసరి ఉన్నప్పుడు ఇంట్లో దీపారాధన చేయవచ్చా లేదా
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా,చేయకపోవడమే మంచిది
@SanthoshiBai-xj9gc
4 ай бұрын
ఏం ముద్రలు వేసిన తెల్లవారుజామున స్నానం చేయాలా నాలుగు గంటలకు స్వామి
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా,స్నానము చేయడం వలన చేమటవాసన,నోటి దుర్వాసన పోతుంది శరీరం సుఖంగా,తేలికగా సాధనకు అనుకూలంగా ఉంటుంది మనసుకి ఏకాగ్రత కుదురుతుంది పలితం కూడా బాగుంటుంది
జై గురుదేవా,పిల్లలకు చిన్ముద్ర,మరియు హాకినిముద్ర మంచిది,లెసన్స్ వింటున్నప్పుడు,చదువుతున్నప్పుడు హాకిని ముద్ర లో ఉండమనoడి ఇంటిలో ఉన్నంతసేపు చిన్ముద్ర లో ఉండేట్టు చూడండి విధ్య ధారణ బాగుంటుంది
@shruthakeerthikamuni4688
4 ай бұрын
Jai gurudeva....ma nana 62age..left leg ki pundulu avinavi..two legs black ga unay..sugar ledu..BP undi...hoapital thirigi visigipoyami...solution chepagalaru guruvu garu..
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా,నాగముద్ర వేసి ధ్యానం లో తన ఆరోగ్యం కోసం దేవునికి కోరమనండి ప్రాణముద్ర,అపానవాయుముద్రలు వెయ్యమనండి
@karateravi9602
15 күн бұрын
స్వామి కనకధారా చదువుకోవచ్చా .
@NarayanaRayapureddy
14 күн бұрын
జై గురుదేవా, జై గురుదత్త, అంత సమయం ఆ ముద్రలో ఉండగలిగితే చెయ్యండి మంచిదే శ్రీలక్ష్మీదేవి అనుగ్రహసిద్ధిరస్తు
@SruthiV-it3ju
4 ай бұрын
6 8 pranayamam ela cheyali guruvu garu
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా,ప్రాణాయామం గురించి అనేక వీడియోలోనూ వివరంగా చెప్పాను, 1ఊపిరి తీసుకోవడం,2లోపల ఆపటము,3బయటకు విడిచిపెట్టటం,4 కాసేపు గాలితీసుకోకుండా ఉండడం ఇలా నాలుగుచేస్తే ఒక ప్రాణయాము అటువంటివి 6 లేక 8 సార్లు చెయ్యాలి
@k.swathi4273
4 ай бұрын
కొత్తవారి కోసం తెలియని వారి కోసం 8 ప్రణయామాలు ఒకసారి వీడియో రూపంలో చేసి చుపించగలరా గురువుగారు🙏
@hemakumaridokala5033
4 ай бұрын
కొండనాలుక దగ్గు కి ఏ ముద్ర వేయాలి చెప్పండి గురువుగారు
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా,శంఖముద్ర లేదా సహజశంఖముద్ర వెయ్యండి
@Sri-yb4jo
Ай бұрын
ఆర్థికం గా చాలా నలిగిపోయి ఉన్నాను , నమ్మిన వారు మోసం చేసారు , ఈ ముద్ర వేస్తే బ్రతుకు బాగుంటుందా అండి
@NarayanaRayapureddy
Ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త సంశయం లేకుండా ఉదయం 4 - 5 మధ్య చెయ్యండి ఆ అమ్మపై పూర్తి విశ్వాసం ఉంచండి
Пікірлер: 97