ధన్య వాదములు గురూజీ vijaya Lakshmi Mullapudi YEDITHA AP
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా ధన్యవాదాలు
@user-ph7yd3ft5z
2 ай бұрын
❤❤❤🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త 💐🙏
@bonthalavasanthrao6386
2 ай бұрын
ఓం ద్రాం దత్త త్రేయాయ నమః😊
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు
@luckyluckys4126
2 ай бұрын
🤝🤝🤝❤❤
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐🙏
@venkataratnam1724
2 ай бұрын
Guruvugariki namaskaramulu. Padabhivandanamulu. In olden days students used to search for gurus to learn vedas and mudras and go there to learn. But now technology has developed in such a way that gurus are coming online to teach what they learnt from their gurus. Sharing knowledge has to be continued. Hats off to you sir. Mudras subject should not die. This is your concept. This is the greatness of our Hinduism. Jai BHARAT. Thank you SIR.
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు వెంకటరత్నం గారూ sir there are teachers who say that children are ready to learn this knowledge but parents are not ready to tell children thank you very much
@chaitanyaabburi4782
2 ай бұрын
మీరు ఎనో ముద్దరలు చెపుతున్నారు సంతోషం. ఈ ముద్దరలు ప్రామాణికం గ్రంధం గురించి కూడా దయచేసి తెలుపగలరు. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, ధన్యవాదాలు మీరుధన్యులు ప్రామాణికం తో జీవించేవారంటే నాకు చాలా గౌరావం పరాశర సంహితలోనూ చంధ్యోగోపనిషత్ తదితర గ్రంథాలలో ఉన్నాయి కానీ మీరు ఏదో ఒక ముద్ర సాధన చెయ్యండి అనుభవపూర్వకంగా తెలుసుకోండి అది అసలైన ప్రామాణికం🙏
@lg5062
2 ай бұрын
మా కృష్ణయ ముద్ర కూడా చేపండి
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా,అలాగే అండి
@munirathnammanaik814
2 ай бұрын
8 Pranayamamu roju 3 putalu cheyala leda 1 sari chesthe chala guruv garu
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా,ప్రతిసారి ప్రాణయామం చాలా అవసరం
@sarswathi.k17
2 ай бұрын
Naku night sarigga nidra ravadam Ledu adaina mudra cheppagalaru Atha sepu cheyyali thelagaru
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా,నిద్రలేమికి కారణాలు అనేకం మీ సమస్య ఏమిటో ముందుగమనించoడి,మన ఛానల్ లో హనుమ(శక్తి)ముద్ర ఉంది నిద్రపోవాలి అనుకున్నప్పుడు 5 నిమిషాలు వెయ్యండి వెంటనే నిద్రముంచుకొస్తుంది 5 నిమిషాలు మించి చెయ్యరాదు గుర్తుపెట్టుకోండి
@venkataraghavendraraob
2 ай бұрын
వరాహా ముద్ర, శ్రీరామ ముద్ర చెప్పండి
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త 🙏
@polishettyrajendraprasad7747
2 ай бұрын
❤️🙏
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా జై గురుదత్త 🙏
@prasadrelangi7608
2 ай бұрын
Tq sir
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు
@rkrishmnagorla98
2 ай бұрын
శుభోదయం గురువుగారు ఈ ముద్ర మహిళలు కూడా వేయ వచ్చా
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త చెయ్యండి మంచిదే ఆడది అమ్మ ఆ అమ్మనే దత్తుడు ఉపాసిస్తాడు మీకు అభినందనలు శుభం🙏
@chandrasheaker89
2 ай бұрын
నమస్కారం గురువు గారు వీరభద్ర స్వామి ముద్ర గురించి దయ జైసి చెప్పండి🙏🙏🙏🙏🙏
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా చేస్తానండి ధన్యవాదములు🙏
@hymavathitummala3214
2 ай бұрын
.జై గురుదేవదత్తా ధన్యవాదాలు గురువారం నుండి.మొదలు.పెడతాను గురువు గారు
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త మంచిది అలానే చెయ్యండి శుభం💐🙏
@sreedhargoud2111
2 ай бұрын
🙏 Namaskaram guru garu🙏 meru chepa e mudhralu suchiga unndi vayalna . Ante morning yoga chestapudu veyocha chepagalru🙏
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా,యోగ ముందు కాలకృత్యాలు తీర్చుకుని చేస్తే మంచిది
@user-jy3vi6bq2g
2 ай бұрын
Asthma tagdanki video link patindi guruvugaru pls 🙏
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా,అయ్యా! ప్లేస్టోర్ లో చూడండి ముద్రాలన్ని ఒక ఆర్దర్లో ఉంటాయి (యోగముద్రలు 9)మీ నెంబర్ పెట్టండి వాట్సప్ లో షేర్ చేస్తాను
@prasadrelangi7608
2 ай бұрын
Dakshinamurthy midharam kudha chepandhee sir
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా,చిన్ముధ్రే జ్ఞానముద్ర అదే దక్షిణామూర్తి ముద్ర ఆయన నాలుగు చేతులు చిన్ముద్ర లోనే ఉంటాయి
@prasadrelangi7608
2 ай бұрын
Tq sir
@Ramu112
2 ай бұрын
ప్రాణాయామం లేకున్నా మములుగ ముద్ర వేయవచ్చా
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, త్వరగా పూర్తి పలితం పొందాలంటే ప్రాణాయామం చెయ్యాలి
@hymavathitummala3214
2 ай бұрын
గురువు గారు నేను దత్త భక్తురాలిని నేను దత్తుడి ఫోటోకి రుద్రాక్ష మాల వేస్తాను.వకరోజు పూజ చేసుకుంటున్న ప్పుడు. మాల.తెగి.పడిపోయింది..చాలా.గట్టి దారంతో.చేసిన మాల.మళ్ళీ.గట్టి దారంతో గుచ్చాను దానితో జపం చేసుకుంటున్నాను 4 రోజు..చేతిలో.మాల.మళ్ళీ తెగిపోయింది.ఏమి చూచె న ఇస్తున్నారో.స్వామి..అర్ధం.కావటం లేదు.మీరు ఏమన్నా చెప్పగలరా
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా , జై గురుదత్త,మాలతెగడం అనేది సర్వసాధారణం దానిగురించి చింతించకండి ఎటువంటి భయం పెట్టుకోకండి పూసలు గుచ్చుకునే ప్లాస్టిక్ దారం ఫెన్సీ స్టోర్ లో దొరుకుతుంది ఆధారంతో గుచ్చి శివాలయంలో శివలింగం పైనపెట్టీ మాల అభిషేకం చేయించండి తరువాత జపానికి వాడండి
Пікірлер: 128