మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో స్వదేశీ ఉత్పత్తులు విక్రయిస్తున్న ములగరి నారాయణ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ౩ లక్షల రూపాయల పెట్టుబడితో ఏడు సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన వ్యాపారం ప్రస్తుతం సంతోషంగా సాగుతుందని తెలిపారు. ఏయే ఉత్పత్తులు ఎక్కడి నుంచి తెచ్చి ఎంత ధరకు అమ్ముతున్నామనే పూర్తి సమాచారం వివరించారు.
మీ వ్యాపార అనుభవం కూడా బతుకుబడితో పంచుకోవాలనుకుంటే.. మీ పేరు, అడ్రస్, ఫోన్ నంబర్, వ్యాపారం వివరాలు, మీ అనుభవాన్ని info.bathukubadi@gmail.com మెయిల్ ఐడీకి పంపించండి.
కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఆ విద్యల్లో ఆరితేరిన వారి జీవితాల అనుభవాలను మన "బతుకు బడి" (Bathuku Badi) సేకరిస్తుంది. వారి ద్వారానే మీకు వివరిస్తుంది. ఆ రోజు తిండి కోసమే అడ్డా మీద నిలబడ్డ రోజు కూలీ జీవితం మొదలు.. తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోని రీతిలో కోటాను కోట్లు సంపాధించిన వారి జీవిత పాఠాలను సైతం మీకు పరిచయం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో సాగుతున్న వారు మనలోనే ఎందరో ఉంటారు. వారిలో కొందరికైనా మన ఈ చానెల్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష. మా ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుని.. మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.
Title : Indian Made Products Business | స్వదేశీ ఉత్పత్తులు అమ్ముతున్నం | బతుకు బడి
Business Ideas in Telugu, Own Business, సొంత వ్యాపారం, Business Experience, Small Business
#BathukuBadi #బతుకుబడి #స్వదేశీఉత్పత్తులు
Негізгі бет Indian Made Products Business | స్వదేశీ ఉత్పత్తులు అమ్ముతున్నం | బతుకు బడి
Пікірлер: 44