నల్గొండ జిల్లా కేంద్రంలో గత పదమూడు సంవత్సరాలుగా ఆర్ఓ వాటర్ ఫిల్టర్లు విక్రయిస్తున్న వ్యాపారి వంగాల అనిల్ రెడ్డి గారు ఈ వీడియోలో తన వ్యాపార అనుభవం వివరించారు. ఎన్ని రకాల వాటర్ ఫిల్టర్లు విక్రయిస్తున్న విషయంతో పాటు.. సర్వీస్, సేల్స్ లాభ, నష్టాలు, కష్టం ఏముంటందనే వివరాలు సైతం తెలిపారు.
మీ వ్యాపార అనుభవం కూడా బతుకుబడితో పంచుకోవాలనుకుంటే.. మీ పేరు, అడ్రస్, ఫోన్ నంబర్, వ్యాపారం వివరాలు, మీ అనుభవాన్ని info.bathukubadi@gmail.com మెయిల్ ఐడీకి పంపించండి.
కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఆ విద్యల్లో ఆరితేరిన వారి జీవితాల అనుభవాలను మన "బతుకు బడి" (Bathuku Badi) సేకరిస్తుంది. వారి ద్వారానే మీకు వివరిస్తుంది. ఆ రోజు తిండి కోసమే అడ్డా మీద నిలబడ్డ రోజు కూలీ జీవితం మొదలు.. తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోని రీతిలో కోటాను కోట్లు సంపాధించిన వారి జీవిత పాఠాలను సైతం మీకు పరిచయం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో సాగుతున్న వారు మనలోనే ఎందరో ఉంటారు. వారిలో కొందరికైనా మన ఈ చానెల్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష. మా ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుని.. మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.
Title : RO వాటర్ ఫిల్టర్ల వ్యాపారం 13 ఏండ్లుగా చేస్తున్న | బతుకు బడి
Business Ideas in Telugu, Own Business, సొంత వ్యాపారం, Business Experience, Small Business
#BathukuBadi #బతుకుబడి #waterfilter
Негізгі бет RO వాటర్ ఫిల్టర్ల వ్యాపారం 13 ఏండ్లుగా చేస్తున్న | బతుకు బడి
Пікірлер: 15