గురువు గారి పాద పద్మములకు నమస్కారములు 🙏🙏🙏మామీద దయతో మీరు భోదిస్తున్న ముద్రలు మంత్ర ఉపదేశాలకు, సర్వదా కృతజ్ఞతలు, గురువు గారు అలాగే వారాహి మాత మంత్రం ఉపదేశించండి దయచేసి 🙏🙏🙏.
@NarayanaRayapureddy
26 күн бұрын
జై గురుదేవా, జై గురుదత్త, శ్రీమాత్రేనమః, నామం జపిస్తూ తపస్సు లా భావించండి సమయం వచ్చినప్పుడు మంత్రం కూడా అమ్మ ఇస్తుంది.🙏
@user-rg2kk9my9t
28 күн бұрын
Thank you sir
@NarayanaRayapureddy
28 күн бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు
@gorususrinivaasreddy4860
4 ай бұрын
ధన్యవాదములు గురూజీ, నేను ఇంతవరకు ఈ ముద్ర గురించి వినలేదు, అద్భుతం,ఓం శ్రీ మాత్రే నమః 🙏
@muralidharreddy6253
4 ай бұрын
🙏
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు అండి
@chinnibaby3876
4 ай бұрын
గురువు గారికి 🙏, ధన్యవాదములు గురువుగారు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ జీవిస్తున్నాను అంటే ఆ వారహి తల్లి దయ వల్లనే గురువు గారు.🙏
జై గురుదేవా,పూరకము (గాలితీసుకోవడం) కుంబకం(గాలినిలోపలనిలిపిఉంచడం) రేచకం (గాలినిబయటకువిడిచిపెట్టడం) శూన్యం (గాలినిపూర్తిగా విడిచినతరువాతపొట్టనుకాళీగాఉంచడం) ఈ నాలుగు చేస్తే ఒక ప్రాణయామం
@ramaimadabathuni1946
4 ай бұрын
Sri gurubhyonnamaha
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు
@VAPZoomINInteresting
4 ай бұрын
Thanks sir
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా, ధన్యవాదాలు
@pallekonda3097
4 ай бұрын
ధన్య వాదాలు గురువుగారు.
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా, ధన్యవాదాలు
@SiriAkshraRangoli6475
4 ай бұрын
గురువు గారి కి ధన్యవాదాలు 🙏🙏🙏
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా, ధన్యవాదాలు 🙏
@seshukumari1442
4 ай бұрын
Sree Maatre Namaha
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా, శ్రీ మాత్రే నమః
@user-hg2zm8yf6l
4 ай бұрын
Guruji ki dhanyawadamulu chala chakati mudra chupincharu
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా, ధన్యవాదాలు 🙏
@panaklkodmur2528
4 ай бұрын
Jai Sri Ram.
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా, జై శ్రీ రామ్
@kvljprakash9575
4 ай бұрын
Namaste guruvugaru.Chla thanks.
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు
@venkateswarao-dp5rj
4 ай бұрын
THANK YOU GURUJEE
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా, ధన్యవాదాలు
@allusrinivas4161
4 ай бұрын
Thank you guruvu garu🌹🙏
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త 🙏
@Sthyam09
4 ай бұрын
Thank you sir 🙏🙏
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా, ధన్యవాదాలు 🙏
@user-zp4bk5rj4h
4 ай бұрын
Guruv garikhi namaskarlu
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా, ధన్యవాదాలు
@madhavanaidu4444
4 ай бұрын
Thanks❤🌹🙏 a lot Gurujii, very Simple & Most Powerful Mudra!?! GOD BLESS👼🙏❤🙏
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏
@sujathabasa8207
4 ай бұрын
Thank you sir 🙏🙏🙏🙏
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త 🙏🙏
@vamsiking4592
4 ай бұрын
Tnqq sir jai sri ram🙏
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా, జై శ్రీ రామ్ 🙏
@kumarisadi7040
4 ай бұрын
Excellent Nana garu 🙏🙏🙏👌👌👌💐💐💐💐💐💐💐💐💐
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా, ధన్యవాదాలు అమ్మా సాధన చెయ్ నాన్నా💐
@venugopalchadalavada
4 ай бұрын
🙏🙏🙏
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త 🙏
@commonman6304
4 ай бұрын
🙏🙏🙏🙏🙏🕉
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏
@polishettyrajendraprasad7747
4 ай бұрын
🙏
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా,🙏
@GraG-yg7gm
2 ай бұрын
Guruvu garu niyamalu cheepagalaru😊😊😊
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా,నియమాలుఅంటు ఏమిలేవండి మీరు ఏదైనా ప్రత్యేక పలితం పొందాలంటే సహజనీయమాలే పాఠించండి అంతా మంచే జరుగుతుంది శుభం
@GraG-yg7gm
2 ай бұрын
@@NarayanaRayapureddy tq guruvu garu
@NarayanaRayapureddy
Ай бұрын
@@GraG-yg7gm జై గురుదేవా, జై గురుదత్త,మనసును ప్రశాంతంగా ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉంచడం సదా అమ్మద్యాసలో ఉండడం మన ఇంటిలో ప్రత్యేక పూజలు చేసేటప్పుడు ఆరోజు ఎలా ఉంటామో నితమూ అలానే ఉండడం ధన్యవాదములు
@dfe2013
2 ай бұрын
Naku pranayam ulu Ane kavale guruvugaru
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవ,8 ప్రాణయామములు (పూరకము,కుంబకము,రేచకము,సన్యకము ఈ 4 చేస్తే 1 ప్రాణ యామము అటు వంటివి 8 చెయ్యండి ప్రతి ముద్రకీ ప్రాణయామాము తప్పనిసరి
జై గురుదేవా, వారాహీముద్ర నేను వీడియోలో చెప్పిన విధంగా చెయ్యండి ఉదయం 4am కి నిధ్రమెల్కొని లేచిన వెంటనే మీ తలిథoడ్రులకు మీ ఇలవేల్పుకు గ్రామదేవతలకు నమస్కరించి ముద్రలో ఉండి మీ కోసం పంట కోసం అమ్మకంకోసం హృదయపూర్వకంగా ప్రార్థన చెయ్యండి అమ్మ అనుగ్రహంతో అంతా మంచే జరుగుతుంది
@sushmapatil1666
4 ай бұрын
Danyavadaalu gurudeva
@BhanuPrakash-pb1yn
2 ай бұрын
Samakka sarakka mudra cheppandi
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా 🙏
@saiarundathi7520
2 ай бұрын
Antha time veyyali guruvu garu
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, శ్రీ మాత్రేనమః మంచి ఫలితాన్నిస్తుంది
@saiarundathi7520
2 ай бұрын
@@NarayanaRayapureddy ఈ ముద్ర ఎంత సమయం వెయ్యాలి గురువుగారు
జై గురుదేవా,వారాహిమాతా పూజ,జపం, హోమం ఎలా పనిచేస్తాయో, ఈ ముద్ర కూడా అలానే పనిచేస్తుంది సంపదకు అడ్డంకులు,వివాహానికి అడ్డంకులు,సంతానానికి అడ్డంకులు, తలపెట్టిన కార్యాలుజరగకుండా అడ్డంకులు విటినన్నింటి ఆటంకాలను తొలగించి అభీష్టాన్ని నెరవేర్చే ముద్ర ఎన్నిరోజులు అని సంకల్పించి సాధన చేయండి తప్పక పలితాన్నిపొందుతారు
@manjulapeesay5583
2 ай бұрын
Guru garu vaaraahi mudra roju veyyali annaru kada(21 days) nonveg thinocha guru garu
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ప్రత్యేకమైన కోరికతో మంచిఫలితం ఆశించి చేస్తే నాన్ వేజ్ తినరాదు మాములుగా ఆరోగ్యం,ప్రశాంతత కోసం ఐతే అది మీ ఇష్టం NV నిషిద్ధమైతే కాదు కానీ మంచి ఆహారం కాదు అని నా అభిప్రాయం
@manjulapeesay5583
2 ай бұрын
🙏🙏
@munikrrishna
9 күн бұрын
Swammy lottery lo win avadaniki mudra edhina undha?
@NarayanaRayapureddy
8 күн бұрын
జై గురుదేవా, జై గురుదత్త,పంచముద్రలు సాధనచెయ్యండి జీవితం అనే లాటరీ కొడతారు
@user-rg2kk9my9t
28 күн бұрын
Past life. Stree sapa nivarana mudra please tell sir
@NarayanaRayapureddy
28 күн бұрын
జై గురుదేవా, జై గురుదత్త,యోని ముద్ర వేసి చేసిన తప్పుకు క్షమాపణచెప్పి ప్రార్థన చెయ్యండి తప్పక విమోచన లభిస్తుంది
@user-rg2kk9my9t
28 күн бұрын
@@NarayanaRayapureddy thank you sir
@user-rg2kk9my9t
28 күн бұрын
@@NarayanaRayapureddy you said 3types yoni mudras which is correct?
Mam daily aegiri nandini stotram chadavandi Marpu conform
@chennakeshavulubyendlakesh3065
3 ай бұрын
భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసుకోవడానికి ఏదైనా ముద్ర ఉంటే చెప్పండి
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా, ధన్యవాదాలు మీ ప్రశ్న చాలా గొప్పది ఈ వీడియోలో చూపించడం కుదరదండీ స్వయంగా సిద్ధుల వద్దకువెళితే చూపిస్తారు మీతోచెపిస్తారు అటువంటి సిద్ధులు ఉన్నారు ఓపికగా వెతకండి తప్పక మీ కోరిక నెరవేరుతుంది
@jagadishwarkolluru9146
4 ай бұрын
Praanayaamam ala cheyali guru garu.
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా,పంచముద్రలు వీడియో లో చూడండి వివరంగా చెప్పాను ధన్యవాదాలు
@manjulapeesay5583
2 ай бұрын
Guru garu miru kudichethi botanavelini edamachethi chupudu velini kalapandi antunnaru kani miru revars chupisthunnaru please
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ఎడిటింగ్ చేసేటప్పుడు వీడియో రెవర్స్ అయి ఉంటుంది అండి నేను గమనించలేదు ఇకముందు అలాజరగదు
@manjulapeesay5583
2 ай бұрын
dhanyavadamulu guru guru Correct ga video pettandi guru guru confusion ga undi please
@krishnakhumaar2353
4 ай бұрын
How to contact. Guruji
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా,my contact number is in some videos thank you
@chennakeshavulubyendlakesh3065
3 ай бұрын
నారసింహ ముద్ర ఏమన్నా ఉంటే చెప్పండి
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా,ఉందండి చెబుతాను మే నెలలో
@hanumeshbabusangu4343
4 ай бұрын
time not informed ........ please .. how may timeds for a day
@NarayanaRayapureddy
4 ай бұрын
జై గురుదేవా,డైలీ 2 టైమ్స్ morning Between 4am to 5am evening 6pm to 7pm
Пікірлер: 134