జై గురుదేవా,వాక్ శుద్ధి చక్కగా మాట్లాడడం కాదండీ ,నోటినుండి మాట వచ్చిందిఅంటే అదిజరిగితీరాలి వాక్చాతుర్యం చక్కనిపదజాలము రావాలంటే ముందు వినటం అలవాటు చేసుకోవాలి వినేటప్పుడు ఆ మాటలపై నే ధ్యాసఉండాలి వినేటపుడు హాకినీముద్ర లో ఉందండి
@bonthalavasanthrao6386
3 ай бұрын
Jai Guru Datta😊
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త
@durgamalleswarianasuri4913
3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త 🙏
@baburaokoppanathi8098
3 ай бұрын
ముద్రలు నైట్ cyyavacha
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా,చెయ్యొచ్చు కానీ రాత్రి వేళల్లో మాతంగి,వారాహి ముద్రలు సాధనచేయడం మంచిది
@aparnaarikari2944
3 ай бұрын
Dhanyavadamulu Andi
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా ధన్యవాదాలు
@sridevisama5827
3 ай бұрын
ఓం శ్రీ రెండు బీజ అక్షరాలు చదవాల andi
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా,చెప్పొచ్చు ఓం పురుష ప్రణవం శ్రీ స్త్రీ ప్రణవం ఓం శ్రీ కలిస్తేపరిపూర్ణం
@sridevisama5827
3 ай бұрын
@@NarayanaRayapureddy Thanks andi
@lakshmikajjam3868
3 ай бұрын
🙏🙏🙏
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా 🙏
@poornimacharymaroju4311
3 ай бұрын
గురువుగారు నమస్కారం
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా ధన్యవాదాలు 🙏
@kottalananajinnanaji3800
3 ай бұрын
Jai g7rudeva krutajnetalu
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు
@bunnyyy190
3 ай бұрын
Dekshina Murthy
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా,జ్ఞానముధ్రే దక్షిణామూర్తి ముద్ర
@BjpfansMangalagiri
3 ай бұрын
Guvugaru inni mudrallu anta kastam anittiki kalipi vaka mudhra chepa gallaru jai guru deva
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా, అన్ని ముద్రలు చేయనవసరం లేదండి మనకు అవసరమైనది ఏదో ఒక ముద్ర సాధనచేసుకోవచ్చు లేదా పంచముద్రలు ఉన్నాయి అవిచేస్తే ఇంక ఏవి చేయనవసరం లేదు
@ravisista868
3 ай бұрын
బాగ చెప్తున్నారు స్వామి
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా ధన్యవాదాలు
@sujathabasa8207
3 ай бұрын
Thank you sir 😂🙏🙏🙏🙏
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా ధన్యవాదాలు 💐🙏
@ramesharya2729
2 ай бұрын
బగలాముఖి అమ్మవారి ముద్ర చెప్పండి గురు..గారు
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా,మా గురుదేవుల్ని కలిసాక చద్ధామండి
@velpulakeerthi381
2 ай бұрын
అమ్మ అనుగ్రహం కంపల్సరీ కలుగుతుందా
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా,మన విశ్వాసం,శ్రద్ధా ఎంతగాడంగా ఉంటే అంత మంచిది ఫలితం కనిపిస్తుంది
@arunatallam519
3 ай бұрын
Namaste guruvugaru ma atta mama lu iddaru nannu Chala aedipistunnaru marriage ai 6years aina na meda aeppudu dwesam tho vuntunnaru valla lo marpu kosam 5years nuchi waut chestunna swamy ma husband kuda cheptunnaru intilo godava vaddu aina vinataledu please give solution swamy memu abroad ki kuda try chestunnam intilo godava lu Karanaga avataledu
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా,భైరవిముద్ర వేసి ధర్మబద్ధమైన మీ కోరిక చెప్పండి 48 రోజులు మూడు పుటలు భైరవి ముద్ర వేసి ఓం శ్రీ భైరవీదేవ్యైనమః అనే నామాన్ని 108 సార్లు పఠించండి అంతా మంచే జరుగుతుంది
జై గురుదేవా, ఈ ముద్ర హృదయం వద్ద పెట్టుకొని చేస్తేనే మంచిదoడీ
@prabha369-zd9hw
3 ай бұрын
గురువు గారు "చిన్నమస్తా దేవి" ముద్ర తెలియజేయండి
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా,చిన్నమస్థా దశమహావిధ్యాలలో ఒకటి ఉపాసన కావాలి🙏
@alacreation4380
3 ай бұрын
North side thala petti nidrapovatam manchidi kadhu ani antaru. Naku north side nidrapothae chakkaga nidrapadutundi and next kuda peaceful ga vundi..... Manchidi kadhu ani antunnaru Vastavanni niivruthii cheyyagalaru
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా,దక్షిణం నుంచి ఉత్తరం వైపు ఎలక్ట్రానిక్ తరంగాలు ప్రయాణిస్తాయి శ్వాస ద్వారా ఆ తరంగాలు తలలోకి చేరి కొన్ని రుగ్మతలకు కారణం అవుతుంది అందువలన ఉత్తరం దిక్కుగా తల పెట్టీ నిద్రపోరు
జై గురుదేవా,ఉన్నాయండీ నారాయణముద్ర విష్ణు ముద్ర నరసింహముద్రలు తప్పకచెబుతాను🙏
@Analianjalisrihari
3 ай бұрын
Thankyou guruvu garu
@alacreation4380
3 ай бұрын
Manchi balamaina aharam kuda thelupugaru.
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా, ధన్యవాదాలు సరే అండి
@user-bm3bx2in4i
3 ай бұрын
Gods mantras while they are in meditation please tell me sir
@nirmalaaalapati3397
3 ай бұрын
Thak you sir
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా ధన్యవాదాలు
@MaheshVedavathi-fd7oj
3 ай бұрын
Guruji garu manthropdeshm avvaledu guruvugaru Mari bija Mantralu chappavach chppandi pls
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా,మంత్రం వదిలేసి నామం జపిస్తూ ముద్ర పెట్టండి మంత్రానికి ఉన్నశక్తి నామానికి ఉంది
@ravigaru9346
3 ай бұрын
బాలా మంత్రం బీజాక్షరాలు యూట్యూబ్ లో చాలా మంది ఓపెన్ గా చెప్పేస్తున్నారు కదా అవి జపించుకోవచ్చా ? గురువు ద్వారా మాత్రమే పొందాలా?
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా,మన భావం ఎలా ఉంటుందో ఫలితము అలానుంటుంది అండి మంత్రం విడిచిపెట్టండి నామాన్ని పట్టుకోండి పదే పదే చెబితే నామమే మంత్రమైపోతుంది🙏
@alacreation4380
3 ай бұрын
Namaste sir.enemy name cheppi sankalpa cheyyalina sir. Enni days cheppali Thinnaka hour tharvatha chestanu sir thinakamundhu sadyam kakapothae
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా,మీ మంచికోసం సంకల్పం చెప్పుకోండి భోజనం తరువాత 1గం 1గంటన్నర సేపు గేప్ ఇవ్వండి శత్రువులు ఉంటే వారికి మంచి జరగాలని కోరండి వారు మిత్రులౌతారు వారికి మీకు కూడా మంచే జరుగుతుంది
@Srilalitha1
3 ай бұрын
Yenth time cheyyali guruvu gaaru
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా, ఉదయం 15 నిమిషాలు మధ్యాహ్నం 15 నిమిషాలు సాయంత్రం 15 నిమిషాలు చెయ్యండి మీరు అనుకున్న పని పూర్తి అయ్యేవరకు రోజూ చెయ్యండి
@ravisista868
3 ай бұрын
Mygrane noppi poorthy ga tagge mudra cheppagalaru
@NarayanaRayapureddy
3 ай бұрын
జైగురుదేవా,వాయుముద్ర ,ముకుళముద్ర,వెయ్యండి ఏ ముద్ర వేసినా ప్రాణముద్ర వేస్తే మంచి ఫలితాన్నిస్తుంది
@prasadrelangi7608
3 ай бұрын
Sir data mudra vedeo kanapadutaledu sir
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త 29 వ తేదిన వస్తుందండీ షెడ్యూల్ ఆ రోజు పెట్టాను 4రోజులకు ఒకముద్రవస్తుంది
@prasadrelangi7608
3 ай бұрын
@@NarayanaRayapureddy tq sir
@chiruvolusubbarao6963
3 ай бұрын
నమస్కారములు. కుడిచేతితో జపమాల వాడుతూ, ఎడమ చేతితో ముద్ర వేయవచ్చునా? తెలుపగలరు🙏
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా,అటువంటి అవకాశం చిన్ముద్ర కి ముకుళముద్ర కి మాత్రమే ఉందండి ఇంకా ఏ ముద్రైనా 2 చేతులతో వెయ్యవలసిందే
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా,చిన్ముద్ర,ముకుళముద్రలుమాత్రమే అలా చెయ్యొచ్చు
@chiruvolusubbarao6963
3 ай бұрын
కృతజ్ఞతలు 🙏
@SatyanarayanaGutta-th7rs
3 ай бұрын
దత్త ముద్ర గురుంచి చేప్పండి గురువుగారు
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా,పెట్టానండి 29 వ తేదీన చూడండి మన వీడియోలలో
@Sri-yb4jo
Ай бұрын
ఐం క్లీం సౌ: సౌ: క్లీం ఐం --- this is bala mantram
Пікірлер: 100