వీరభద్ర స్వామి ముద్ర గురించి చెప్పండిi గురువు గారు 15Nt అన్నా రుగా🙏🙏🙏🙏
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా, ధన్యవాదాలు తప్పకుండా అండి
@satyakrishnatalluri2557
3 ай бұрын
శ్రీరాములు వారి ముద్ర ఉంటే తెలియచేయండి గురువుగారు
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా 🙏
@KaruturiNagaSabitha
3 ай бұрын
Jai guru dhatta
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు
@user-dh2lm2ut9z
3 ай бұрын
Sree vidya loni dhasa mudralu vesi coopinchandi
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా,నవావరణ ముద్రలు కూడా చేస్తానండి మే నెలలో పెడతాను అప్పటి వరకు వీడియోలు అప్లోడ్ అయిఉన్నాయి
@vijayabharathik950
3 ай бұрын
గురువుగారు 🙏 ఉదయం పరగడుపున చేస్తాము మధ్యానం సాయంత్రం చేసేటప్పుడు ఆహారం తీసుకున్న తరువాత.ఎంత సమయం గ్యాప్ తరువాత ముద్రలు వేసుకోవచ్చు తెలియచేయ్యగలరు 🙏
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా, మధ్యాహ్నం భోజనానికి ముందు సాయంత్రం 6 - 7 మధ్య చెయ్యండి భోజనం చేసిన తరువాత ఒక గంట గంటన్నర గేపిస్తే మంచిది
@sccrinhivassccrinhivas4412
3 ай бұрын
లాంగూల ముద్ర గురుంచి చెప్పండి గురూజీ
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా,ముద్ర చెప్పాలా?ముద్ర గురించి చెప్పాలా? చెప్పగలరు
@sccrinhivassccrinhivas4412
3 ай бұрын
@@NarayanaRayapureddy ఆ ముద్ర ఎలా వెయ్యాలి ? మరియు ఉపయోగాలు వివరం గా చెప్పండి గురూజీ హనుమాన్ ఉపాసన లో ఉపయోగ పడుతుంది అంటారు కదా వీడియో చేయండి ఇప్పటి వరకు లాంగూల ముద్ర వీడియో చేయలేదు కదా
@nallamalliseshu1223
3 ай бұрын
చేతులు రెండు క్రింద వుంటే ప్రాణాయామం ఎలా చేయాలి స్వామీ.
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా అలొమా విలొమా చేసినప్పుడు చేతులు అవసరం సాధారణ ప్రాణయామ కి ముద్రలో ఉండి ఊపిరి తీసుకోవడం వదలటం నేను చెప్పినవిధంగా
@pinisettypadmasri8764
3 ай бұрын
Gurujiiii guru Datta mudra yeppudu cheptaru..
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా, ఈ నెల 29 న చూడoడి ధన్యవాదములు
@pinisettypadmasri8764
3 ай бұрын
@@NarayanaRayapureddy dhanyawaadhamulu mee samaadhaanaaniki guru jiii
@indian4375
3 ай бұрын
శివుడు ముద్ర చెప్పండి
@NarayanaRayapureddy
3 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు మే 6 న చూడండి
@Sri-yb4jo
Ай бұрын
నాకు గురువు లేరు, internet లో నుంచి ఒక కాలభైరవ మంత్రం బీజాక్షరాలు ఉన్నది నాకు నేనే తీసుకున్నాను , daily morning 1 hour evening 2 hours mantra japam చేస్తున్నాను ....మీద్వర ముద్ర కూడా దొరికింది ...thank you andi .....vadalu prasadam పెట్టాలి అంటారు కదా, ఇంట్లో సరైన వసతులు లేవు కాబట్టి , వడలు బయట nunuchi కొని తెచ్చి నైవేద్యం గా పెట్టాచ్ఛా అండి
@NarayanaRayapureddy
Ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త,పెట్టండి మంచిదే, దైవం శ్రద్ధ, భక్తి మాత్రమే చూస్తారు ప్రేమతో ఏది పెట్టినా స్వీకరిస్తారు
@Sri-yb4jo
Ай бұрын
Maa గురువుగారు నేను కష్టపడి సంపాదించుకున్న ధనం వాళ్ళ ఫ్రెండ్స్ కీ ఆపద వస్తే నాచేత ఇప్పించారు , ఇప్పుడు మా గురువుగారు మరణించి 3 months అయింది , ఆ friends naaku dhanam ఇవ్వటం లేదు , అసలు లేదు వడ్డీ లేదు ....రోజు గడవటం కష్టంగా ఉంది అందుకనే కాలభైరవ స్వామి వారికి మొరపెట్టుకుంటున్నాను ....ఏం జరుగుతుందో తెలీడం లేదు అండీ ...వయసు ఎక్కువ ఉన్న కారణంగా ఎక్కడ జాబ్ దొరకడం లేదు , నరకం చూస్తున్నాను మా గురువుగారు వల్ల....గురువు అన్న పదం వింటే భయం వేస్తోంది ఇప్పుడు.
@Sri-yb4jo
Ай бұрын
భైరవ మంత్రం తెలియచేయకలరు, భైరవి ముద్ర కి కుడా అదే మంత్రం చెప్పాలా..... సిద్ధ ఆసనం అంటే ఎలా ఉంటుంది
Пікірлер: 32