mugguru devathalanu oke peetam pai pratistinchina arudaina devalayamu / ముగ్గురు దేవతలను ఓకే పీఠం పై ప్రతిష్టించిన అరుదైన దేవాలయము
#Varmasvlogs #youtubevideos #viralvideos #varmas #old temples #old #tri shakti peetam #Srihariharatrishaktipeetam #viral
హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు, ఈ దేవాలయము వలిగొండ గ్రామము లో ఉంది.వలిగొండ మండలము, యాదాద్రి జిల్లా, తెలంగాణ రాష్ట్రం.
ఈ దేవాలయం భువనగిరి నుండి నార్కట్పల్లి వెల్లే ప్రధాన రహదారి ప్రక్కన ఉంది. ఈ దేవాలయం యాదగిరి గుట్ట నుండి 50కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుండి 80 కి.మీ ఉంటుంది. ee ఆలయ దృశ్యం చాలబాగుంటది . ఊ పక్క మూసీ నది, మరో ప్రక్క పెద్ద కొండలు ,చూడడానికి చాల అట్రాక్ట్ గా ఉంటుంది.
ఈ దేవాలయం కి ఓ ప్రత్యేకత ఉన్నది..ముగ్గురూ ముక్య దేవతలు ఒకే పీటము పైనా ప్రతిష్ట జరిపించారు. ఇలా ఉండటం చాల అరుదు
ప్రవేశంకంటెముందే పెద్ద హనుమంతుడు చూడవచ్చు.
నారింజ రంగులో మనకు దర్శనమిస్తుంది.
గుడిలో ఇంకా 1.శివలింగం 2.సిద్ది బుడ్డి సహిత వినాయకుడు 3.దక్షణ మూర్తి
ఈ దేవాలయం చాల బావుండి
మీరు కూర సమయం దొరికినప్పుడు , ఆ దగ్గరి లొకేషన్ కి వెళ్ళినప్పుడు వక్క
సారి దర్శించుకోండి.
na channel "varmas vlogs' ni subscribe చేసుకోకపోతే వెంటనే subscribe చేసుకోండి ఫ్రెండ్స్.
ధన్యవాదాలు.
Негізгі бет mugguru devathalanu pratistinchina devalayamu /ముగ్గురు దేవతలను ఓకే పీఠం పై ప్రతిష్టించిన దేవాలయము
Пікірлер: 1