శరీరంలో ని నరళ గుంజకూడ ఉండే ముద్రను చెప్పడ్డి గురువు గారు
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా జై గురుదత్త నాకు అర్ధం కాలేదు అండి మీ కామెంట్
@rajeshwariraju6160
2 ай бұрын
శరీరం లోని నరళ బాగా లాగుతున్నయీ గురువు గారు దాని కోసం ముద్రను చేప్పండి అన్ను గురువు గారు
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా,వాయుముద్ర,సపోర్టుగా ప్రాణముద్ర మంచి ఫలితాన్నిస్తుంది
@Jyothiburada-cj8lr
2 ай бұрын
మా హస్బెండ్ కి మెంటల్ problem ఏదైనా పరిష్కారం చెప్పండి గురువు గారు
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త అతను మాటవిని అర్థం చేసుకునే అవకాశం ఉంటే రుద్రముద్ర వేసి 3పూటలు ప్రాణయామాము ధ్యానము చేపించండి మాములుగా కూర్చున్నప్పుడు చిన్ముద్ర పాటించండి ధ్యానము ఏమీ అవసరంలేదు ముద్ర పెట్టుకుని ఉంటే చాలు మంచి ఫలితాన్నిస్తుంది
Пікірлер: 22